DIC Recruitment | డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో డేటా అనలిస్ట్ పోస్టులు
Digital India Corporation Recruitment 2023 | డేటా అనలిస్ట్(Data Analyst), డేటా సైంటిస్ట్ (Data Scientist) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) ప్రకటన (Central Government Jobs) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, గణితం, ఆర్థిక శాస్త్రం, సంబంధిత రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 7 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 60
పోస్టులు : డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్
అర్హతలు : పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, గణితం, ఆర్థిక శాస్త్రం, సంబంధిత రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ.. బీఈ/ బీటెక్/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 7 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
పని ప్రదేశం : భారతదేశం అంతటా
చివరితేదీ : జూన్ 03
వెబ్సైట్ : dic.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?