Chemistry | ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
ఆమ్లాలు – క్షారాలు
1. ఒక ద్రావణపు pH విలువ 9 అయితే దాని [H+] అయాన్ల గాఢత ఎంత?
1) 10-5 2) 10-9
3) 10-1 4) 10-14
2. కింది పదార్థాల్లో Arrhenius ఆమ్లం?
1) SO2 2) NH3
3) H2SO4 4) MgO
3. నీటి అయానిక లబ్ధం విలువ (Kw) దేనిపై ఆధారపడుతుంది?
1) పీడనం 2) ఉష్ణోగ్రత
3) నీటిలో కలిపిన బలమైన ఆమ్లం
4) నీటిలో కలిపిన బలమైన క్షారం
4. కింది పదార్థాల్లో పూర్తిగా నీటిలో అయనీకరణం చెందలేనిది ?
1) NaOH
2) H2SO4
3) HCl
4) NH4OH
5. కింది వాటిలో Arrhenius క్షారం కానిది ?
1) Ca(OH)2 2) NaOH
3) NH3 4) Mg(OH)2
6. ఒక క్షార ద్రావణంలో, నియమిత ఉష్ణోగ్రత వద్ద [OH-] అయాన్ల గాఢత విలువ 1.0×10-11 అయితే, ఆ ద్రావణం pH ఎంత?
1) 11 2) -11
3) 3 4) -3
7. కింది పదార్థాల్లో Arrhenius క్షారం?
1)NaOH 2) CH3COOH
3) CO2 4) NH4Cl
8. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ నీటిలో కరిగితే ఏర్పడే పదార్థపు ఫార్ములా?
1) H3PO2 2) H3PO3
3) H3PO4 4) H2PO3
9. ఇథిలీన్ హైడ్రోజన్‌తో చర్య జరిపినప్పుడు ఏర్పడే పదార్థం?
1) C3H2 2) C2H4
3) C2H6 4) C2H5OH
10. 0.1M గాఢత ఉన్న HCl ద్రావణపు pH ఎంత?
1) 1 2) 2
3) 3 4) 4
11. Arrhenius సిద్ధాంతం కింది పదార్థాల్లో దేని ఆమ్ల ధర్మాన్ని వివరించలేదు?
1) CH3COOH
2) CO2
3) HCl 4) HNO3
12. కింది వాటిలో బలమైన క్షారం?
1) NH4OH 2) Mg (OH)2
3) Ca(OH)2 4) KOH
13. M/50 HCl ద్రావణాలు pH విలువ?
1) 2 – log 2 2) 2 – log 3
3) 2 – log 1 4) 2 – log 4
14. లోహపు ఆక్సైడ్లు నీటిలో కరిగి ఏర్పరిచే పదార్థాలు ఏ వర్గానికి చెందుతాయి?
1) ఆమ్లాలు 2) క్షారాలు
3) లవణాలు 4) తటస్థ ద్రావణాలు
15. NaOH ద్రావణానికి ఫినాప్తలీన్ సూచికను కలిపితే ఏర్పడే రంగు?
1) పసుపు 2) నారింజ
3) గులాబీ 4) ఆకుపచ్చ
16. విలీన ఆమ్ల ద్రావణానికి ఫినాప్తలీన్ అనే సూచికను కలిపితే ఏర్పడే రంగు?
1) నారింజ 2) గులాబీ
3) రంగు లేదు 4) పసుపు
17. సోడియం ఆక్సైడ్‌ను నీటిలో కరిగిస్తే ఏర్పడే సోడియం హైడ్రాక్సైడ్ మోల్‌లు ఎన్ని?
1) 1 2) 2
3) 3 4) 1.5
18. N2O5ను జల విశ్లేషణ జరిపితే ఏర్పడే పదార్థమేది?
1) HNO2 2) HNO3
3) NH4OH 4) H2N2O2
19. CaO ఏ స్వభావం కలిగి ఉంటుంది?
1) ఆమ్ల 2) క్షార
3) ద్విస్వభావ 4) తటస్థ
20. వీటిలో బలమైన ఆమ్లం?
1) CH3COOH 2) H3PO4
3) NaOH 4) H2SO4
21. నారింజ రంగు ఉన్న మిథైల్ ఆరెంజ్ పసుపు రంగుగా మార్చగల పదార్థం?
1) CH3COOH 2) HCl
3) NaOH 4) H2SO4
22. 250C ఉష్ణోగ్రత వద్ద, ఒక ఆమ్లాన్ని నీటిలో కలిపినప్పుడు అందులోని [H+] అయాన్ల గాఢత 10-5 అయితే, ఆ ద్రావణంలో [OH-] అయాన్ల గాఢత ఎంత?
1) 10-5 2) 10-7
3) 10-9 4) 10-14
23. ఒక ద్రావణపు pH=0 అయితే ఆ ద్రావణం ఏ ధర్మం చూపిస్తుంది?
1) ఆమ్లధర్మం 2) క్షార ధర్మం
3) తటస్థ ధర్మం
4) ద్విస్వభావ ధర్మాలు
24. 5 గ్రాముల NaOHను 250 మి.లీ. ద్రావణం చేస్తే ఈ ద్రావణపు pH ఎంత?
1) 9.699 2) 12.699
3) 13.699 4) 8.951
25. Na2CO3 లవణం HCl ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు ?
1) H2 2) O2
3) CO 4) CO2
26. ఒక లీటరు 0.1 M HCl ద్రావణపు pH ఎంత?
1) 1 2) 7
3) 3.65 4) 14
27. ఒక ద్రావణం నీలి లిట్మస్‌ను ఎర్రగా మార్చగలదు. దానివల్ల సామాన్యంగా దాని pH విలువ ఎంత?
1) pH 2) pH
3) pH=7 4) pH చూపించదు
28. ఒక ద్రావణంలో OH- అయాన్ల గాఢత 10-7 అయితే ఆ ద్రావణ ధర్మం ఏది?
1) ఆమ్లం 2) క్షారం
3) తటస్థం 4) బఫర్ ద్రావణం
29. మిథైల్ ఆరెంజ్ సూచిక గల ఆమ్ల ద్రావణపు రంగు?
1) ఎరుపు 2) పసుపు
3) ఆకుపచ్చ 4) నీలం
30. H+ గాఢత (H+) = 1×10-3M కలిగిన ఆమ్ల ద్రావణపు pH విలువ?
1) 3 2) 11
3) -3 4) -4
31. ఒక బలమైన క్షారం (NaOH) ఒక బలహీనమైన ఆమ్లం CH3COOH ల తటస్థీకరణోష్ణం?
1) 13 2) 13.4
3) 12.0
4) 13.0 k.Cal. mole-1
32. కింది వాటిలో అలోహ ఆక్సైడ్‌కు ఉదాహరణ?
1) Na2O 2) MgO
3) CaO 4) P2O5
33. సోడానీటి pH విలువ?
1) 6.4 2) 5.5
3) 4.8 4) 2.4
34. స్వచ్ఛమైన నీటి pH విలువ?
1) 4.8 2) 5.0
3) 7.0 4) 7.4
35. సోడా నీటిలో ఉండే ఆమ్లం?
1) ఫాస్ఫారిక్ ఆమ్లం
2) సల్ఫ్యూరిక్ ఆమ్లం
3) కార్బోనిక్ ఆమ్లం
4) సిట్రిక్ ఆమ్లం
36. రక్తపు pH విలువ?
1) 7 2) 6.5
3) 4 4) 7.4
37. ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
1) 1×10-14 2) 1×10-9
3) 1×10-5 4) 1×10-4
38. ఆమ్ల ఆక్సైడ్?
1) Na2O 2) MgO
3) CaO 4) SO2
39. రక్తం గుణం?
1) ఆమ్ల గుణం 2) క్షార గుణం
3) తటస్థం 4) పైవేవీకావు
40. జలద్రావణంలో OH- అయాన్ల గాఢత H3O+ అయాన్ల గాఢత కంటే ఎక్కువగా ఉన్న ద్రావణపు pH విలువ?
1) 4 2) 5
3) 6 4) 9
41. కింది వాటిలో తుల్యాత్మక సమీకరణం?
1) CaO + 2H2O
2) Ca(OH)2 + 2H3PO4
Ca3(PO4)+3H2O
3) Cu+H2(SO)4
4) NH3+2O2
42. OH- అయాన్ గాఢత కంటే ఎక్కువ గాఢత ఉన్న H3O+ అయాన్లు గల జలద్రావణపు pH?
1) 6 2) 7 3) 8 4) 9
జవాబులు
1.2 2.3 3.2 4.4
5.3 6.3 7.1 8.3
9.3 10.2 11.2 12.4
13.1 14.2 15.3 16.3
17.2 18.2 19.2 20.2
21.3 22.3 23.1 24.3
25.4 26.1 27.1 28.3
29.1 30.1 31.2 32.4
33.2 34.3 35.3 36.4
37.2 38.4 39.2 40.4
41.4 42.1
ఫాస్ఫరస్ – దాని సమ్మేళనాలు
1. ఫాస్ఫరస్ ధాతువు కానిది?
1) ఫాస్ఫరైట్ 2) క్లోరో పటైట్
3) ఫ్లోరోపటైట్ 4) గెలినా
2. Ca3 (PO4)2 + 3H2SO4 …… A+B : A, Bలు వరుసగా?
1) CaSO4, HPO3
2) CaSO4, H3PO4
3) 3CaSO4, 2H3PO4
4) CaSO4, H2PO3
3. ఫాస్ఫరస్‌ను శుద్ధి చేయడంలో ఉపయోగించే రసాయనాలు?
1) K2Cr2O7 2) సజల HCl
3) గాఢ H2SO4 4) 1, 3
4. ఫాసిజా దేనికి సంబంధించినది?
1) కాళ్లు 2) కాలేయం
3) దవడలు 4) దంతాలు
5. ఫాస్ఫరస్బ్రాంజ్లో లేని లోహం?
1) రాగి 2) టిన్
3) భాస్వరం 4) లెడ్
6. అగ్గిపుల్లల్లో మండటానికి దోహదం చేసేది?
1) KClO3
2) యాంటిమొని లెడ్ సల్ఫేట్
3) ఎర్ర భాస్వరం 4) తెల్ల భాస్వరం
7. 4P + 3NaOH+3H2O….PH3+A, ఇక్కడ A అంటే?
1) సోడియం థయోసల్ఫైట్
2) సోడియం థయోసల్ఫేట్
3) సోడియం హైపోఫాస్ఫైడ్
4) సోడియం హైపోఫాస్ఫేట్
8. ఫాస్ఫేట్ ప్రాతిపదికకు మంచి పరీక్ష?
1) చల్లని జ్వాల పరీక్ష
2) బ్రౌన్రింగ్ పరీక్ష
3) అయోడిన్ పరీక్ష
4) ఫాస్ఫోమాలిబ్డేట్ పరీక్ష
9. త్రిక్షార ఆమ్లం?
1) HCl 2) H3PO4
3) H2SO4 4) H3PO3
10. ఫాస్ఫరస్ పరమాణుకత?
1) 4 2) 6
3) 10 4) 2
11. కింది ఫాస్ఫరస్లోని మలినాలను ఆక్సీకరణం చెందిస్తాయి?
1) పొటాషియం డై క్రోమేట్, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం
2) పొటాషియం డై క్రోమేట్, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం
3) ఫాస్ఫారిక్ ఆమ్లం, కార్బన్
4) కార్బన్ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం
12. తెల్ల భాస్వరం చర్యాశీలత?
1) ఎక్కువ 2) తక్కువ
3) లేదు 4) చాలా తక్కువ
13. చల్లని జ్వాల ప్రయోగంలో ఫాస్ఫరస్ ఆవిరులను స్థానభ్రంశం చెందించి బయటకు పంపే వాయువు?
1) ఆక్సిజన్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) హైడ్రోజన్
14. కింది వాటిలో ఏది ఫాస్ఫరికామ్ల లవణం కాదు?
1) NaH2PO4 2) Na2HPO4
3) Na3PO4 4) H3PO3
15. కింది వాటిలో ఏది నిర్జలీకరణి?
1) H3PO4 2) Ca3HPO4
3) P2O5 4) Na3PO4
జవాబులు
1.4 2.3 3.4 4.3
5.4 6.1 7.4 8.4
9.2 10.1 11.2 12.1
13.3 14.4 15.3
SVR Coaching Centre
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు