BCCL Recruitment | బీసీసీఎల్‌లో 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులు
BCCL Recruitment 2023 | ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి జూనియర్ ఓవర్‌మ్యాన్ (Junior Overman) పోస్టుల భర్తీకి జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, డిప్లొమాతో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. మే 25 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 77
పోస్టులు : జూనియర్ ఓవర్‌మ్యాన్(గ్రేడ్-సి)
ఎంపిక : సీబీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
అర్హతలు : మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, డిప్లొమాతో పాటు వ్యాలిడ్ ఓవర్‌మ్యాన్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : ఓబీసీ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్పీడ్ పోస్టు ద్వారా General Manager (P&IR), Bharat Coking Coal Ltd., Koila Bhavan, Koila Nagar, BCCL Township Post, Dhanbad, అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 25
వెబ్సైట్ : https://www.bcclweb.in/.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?