RITES Recruitment | రైట్స్ లిమిటెడ్‌లో 29 పోస్టులు
RITES Recruitment 2023 | సీనియర్, డిప్యూటీ, స్టాండర్డ్ అండ్ స్పెషిపికేషన్స్ తదితర విభాగాలలో సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్, యూజ్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్, సీనియర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్, సీనియర్ ఎక్స్పర్ట్ పోస్టుల భర్తీకి హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 8 నుంచి 15 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగ.. మే 26 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 29
పోస్టులు: సాలిడ్ వేస్ట్ ఎక్స్పర్ట్, యూజ్డ్ వేస్ట్ ఎక్స్పర్ట్, సీనియర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్, సీనియర్ ఎక్స్పర్ట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 8 నుంచి 15 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 40 నుంచి 50 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: మే 26
దరఖాస్తు ఫీజు: రూ.600
జీతం: నెలకు రూ.70000 నుంచి రూ.2.4లక్షలు
వెబ్సైట్: https://www.rites.com/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






