BARC Recruitment | బార్క్‌లో 4374 ఖాళీలు
- డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 4374
- పోస్టుల వారీగా ఖాళీలు-అర్హతల వివరాలు
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా….
- సైంటిఫిక్ ఆఫీసర్/సీ – 181
- విభాగాలు: బయోసైన్స్, లైఫ్ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్‌సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితరాలు
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ/బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత.
- సైంటిఫిక్ అసిస్టెంట్/బీ- 7
- విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ/హోమ్ సైన్స్, న్యూట్రిషన్
- అర్హతలు: బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/హోమ్ సైన్స్/ న్యూట్రిషన్) టెక్నీషియన్/బీ- 24
- విభాగం: బాయిలర్ అటెండెంట్
- అర్హతలు: పదోతరగతితోపాటు సెకండ్ క్లాస్‌లో బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ట్రెయినింగ్ స్కీం (స్టయిఫండరీ ట్రెయినీ)
- కేటగిరీ-1: 1216
- కేటగిరీ– 2: 2946
- విభాగాలు: బయోకెమిస్ట్రీ/బయో సైన్స్ లేదా లైఫ్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్, సివిల్, ఆటోమొబైల్, ఫిట్టర్, టర్నర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మెన్ తదితరాలు
- అర్హతలు: సంబంధిత విభాగంలో బీఎస్సీ లేదా డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత.
- వయస్సు: 18- 35 ఏండ్ల మధ్య ఉండాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
ఎంపిక విధానం - టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు
- సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా
- టెక్నీషియన్ బీ పోస్టులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 22
- రాష్ట్రంలో పరీక్ష తేదీలు: హైదరాబాద్, కరీంనగర్
- వెబ్సైట్: https://www.barc.gov.in
Previous article
IMU CET 2023 | సముద్రమంత అవకాశాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?