BRAOU B.Ed 2023 | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ
Dr. B.R Ambedkar University B.Ed 2023 | హైదరాబాద్‌లోని డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
- ప్రోగ్రామ్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) 2022-23
- స్పెషలైజేషన్లు: హియరింగ్ ఇంపేర్‌మెంట్, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, విజువల్ ఇంపేర్‌మెంట్
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- కాలవ్యవధి: 2 1/2 ఏండ్లు
- బోధనా మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు
- ముఖ్యతేదీలు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 22
- ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 6
- వెబ్సైట్:https://myapplication.in/ BRAOU/BRAOU_HOME.aspx
Previous article
BARC Recruitment | బార్క్‌లో 4374 ఖాళీలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






