Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టులు
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. కాంట్రాక్టు ప్రాతిపదికన వెల్త్ మేనేజ్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్, అక్విజిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. మార్చి 14వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 546 పోస్టులను భర్తీ చేస్తున్నది. షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 546
పోస్టులు : వెల్త్ మేనేజ్మెంట్ – 24
డిపార్ట్మెంట్ : *ఎన్ఆర్ఐ వెల్త్ ప్రొడక్ట్స్ మేనేజర్
*ప్రొడక్ట్స్ మేనేజర్ (ట్రేడ్ ఫారెక్స్)
*వెల్త్ స్ట్రాటజిస్టు తదితర పోస్టులు
ప్రైవేట్ బ్యాంకింగ్ – 17
డిపార్ట్మెంట్ : *రేడియన్స్ ప్రైవేట్ సేల్స్ హెడ్
*ప్రొడక్ట్ హెడ్ – ప్రైవేట్ బ్యాంకింగ్
*ప్రైవేట్ బ్యాంకర్
అక్విజిషన్ – 505
డిపార్ట్మెంట్ : *అక్విజిషన్ ఆఫీసర్
*నేషనల్ అక్విజిషన్ హెడ్
*రీజినల్ అక్విజిషన్ సేల్స్ హెడ్
వయసు : 1. అక్విజిషన్ పోస్టులకు 21- 28 ఏళ్లు ఉండాలి.
2.ఇతర పోస్టులకు 24- 50 ఏళ్లు ఉండాలి.
జీతం : 4 లక్షల నుంచి 5 లక్షల వరకు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ( ఆన్లైన్ టెస్ట్ లో రీజనింగ్, ఆంగ్లం, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జీకే నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. 90 నిమిషాలు పరీక్ష సమయం.
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరితేదీ : మార్చి 14
వెబ్సైట్ : www.bankofbaroda.in/careers.htm
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?