Home
Notifications
CME Pune Recruitment 2023 | కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్లో ఉద్యోగ ఖాళీల భర్తీ!
CME Pune Recruitment 2023 | కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్లో ఉద్యోగ ఖాళీల భర్తీ!
పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. మార్చి 03వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేస్తున్నది. స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 119
అర్హతలు : పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, ఎదైన డిగ్రీ ఉండాలి.
ఎంపిక : స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 03
వెబ్సైట్ : https://cmepune.edu.in/
Previous article
IPE MARCH 2023 | INTER BOTANY MODEL PAPERS
Next article
Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






