BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు
Bank of Baroda Recruitment 2023 | ఎంఎస్ఎంఈ విభాగంలో క్రెడిట్ ఆఫీసర్, క్రెడిట్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 17 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : క్రెడిట్ ఆఫీసర్, క్రెడిట్- ఎక్స్పోర్ట్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: పోస్టులను బట్టి 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 17
వెబ్సైట్ : www.bankofbaroda.in/careers.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






