ఆగస్టు 14 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఏపీలోని విశాఖ జిల్లాలో ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఆగస్టు 14 నుంచి 31వరకు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రక్షణశాఖ అధికారులు కోరారు. సందేహలుంటే 0891-2756959, 0891-2754680ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Previous article
పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు ఎస్సెస్సీ ఫీజు
Next article
ఆర్ట్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ సోషియాలజీ కోర్సు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






