పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు ఎస్సెస్సీ ఫీజు
ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీకి హాజరయ్యే విద్యార్థుల నుంచి ఫీజును పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు స్వీకరిస్తామని అధికారులు వెల్లడించారు. విద్యార్థి ఏ పేపర్ రాయదలుచుకున్నా ఆ పరీక్షకు రెండు రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానుండగా, ఈ నెల 18 వరకు స్కూళ్లల్లో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో రెండు రోజులు ముందు వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు.
Previous article
నైపర్లో 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Next article
ఆగస్టు 14 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Latest Updates
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు






