హెచ్సీయూలో కాంట్రాక్టు టీచర్లకు దరఖాస్తులు

గచ్చిబౌలిలోని హెచ్సీయూ క్యాంపస్ స్కూల్లో తా త్కాలిక ఉపాధ్యాయ కొలువులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పీఆర్టీ (ఇంగ్లిష్ అండ్ సైన్స్), పీఆర్టీ (తెలుగు), టీజీటీ పీఈటీ అండ్ యోగా, టీజీటీ డ్రా యింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టు వర్సిటీ యాజమాన్యం మంగళవారం వెల్లడించింది. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ నెల 25లోపు దరఖాస్తును స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా క్యాంపస్ స్కూల్ ప్రిన్సిపాల్ పేరుతో పంపించాలని కోరింది. వివరాలకు 040-23132700 సంప్రదించవచ్చని తెలిపింది.
Previous article
ఓయూ హెచ్సీడీసీలో వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ
Next article
1 నుంచి ‘ఐబీపీఎస్’కు బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?
హిమాలయా నదీ వ్యవస్థ