ఓయూ హెచ్సీడీసీలో వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ

ఓయూలోని హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్సీడీసీ)లో ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీస్ అంశాలపై నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులు ఈ నెల 28లోపు https://forms.gle/BQqQwM7qjihiUxFNA నుంచి దరఖాస్తు చేసుకోవాలని హెచ్సీడీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ కే స్టీవెన్సన్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఓయూ క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా, ఇతర అనుబంధ కళాశాలలు, వర్సిటీల వారికి రూ.399 నామమాత్రపు రుసుముతో శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.
- Tags
- HCDC
- OU
- skill training
Previous article
10 వరకు టీశాట్లో ఎంసెట్, నీట్, జేఈఈ కోచింగ్
Next article
హెచ్సీయూలో కాంట్రాక్టు టీచర్లకు దరఖాస్తులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు