AIIMS Patna Recruitment | పట్నా ఎయిమ్స్‌లో 644 నాన్ టీచింగ్ పోస్టులు.. ఎల్లుండే చివరితేదీ
AIIMS Patna Recruitment 2023 | డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ (DMS), పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(PRO), సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (AAYush Medical officer), యోగా(YOGA) తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 644
పోస్టులు : డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా, ఇన్స్ట్రక్టర్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ హిందీ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.2400; దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
దరఖాస్తు : ఆన్లైన్లో
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 06
చివరి తేదీ: జూన్ 04
వెబ్సైట్ : https://aiimspatna.edu.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






