డీఆర్డీఓలో 1901 ఖాళీలు
డిఫెన్స్ అండ్ రిసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో కింది ఖాళీల భర్తీకి నిర్వహించే సెంటర్ పర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (సెప్టెమ్ 10/డీఆర్టీసీ) నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 1901
-పోస్టులు-అర్హతలు
– సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
– పేస్కేల్: లెవల్ -6 పే కింద రూ. 35,400-1,12400/-
-ఖాళీల సంఖ్య: 1075
– విభాగాలు: కెమికల్, ఆటోమొబైల్, సివిల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్టికల్ అండ్ ఎలక్టానిక్స్, ఎలక్టికల్, ఈసీఈ, ఈఐ, మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్, అగ్రికలల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎంఎల్టీ, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, సైకాలజీ, జువాలజీ తదితరాలు
– అర్హతలు: సైన్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్ / సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత.
-వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల వారికి నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
– ఎంపిక: టైర్-1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహిస్తారు. టైర్-2 సీబీటీని నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-పోస్టు: టెక్నీషియన్ ఏ (టెక్ ఏ)
– పేస్కేల్: లెవల్-2 రూ. 19,900-63,200
-మొత్తం ఖాళీలు: 826
– ట్రేడులు: ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్,సీఎన్సీ ఆపరేటర్, పెయింటర్,ఫొటోగ్రాఫర్, టర్నర్, వెల్డర్ తదితరాలు
– అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
– వయస్సు: 18- 28 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: టైర్-1లో సీబీటీ, టైర్-2లో స్కిల్/ట్రేడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: సెప్టెంబర్ 23
-వెబ్సైట్: https://www.drdo.gov.in/ceptm-advertisement
- Tags
- DRDO
- jobs
- jobs notification
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?