షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ

రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ 2022-23 విద్యా సంవత్సరానికి సీశాట్-2023 ఉచిత శిక్షణ ప్రకటన విడుదలైంది.
– యూపీఎస్సీ సీశాట్ -2023కు ఉచిత శిక్షణ
– మొత్తం సీట్ల సంఖ్య – 250
– అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం మూడు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
– ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
– దరఖాస్తు: ఆన్లైన్లో
– చివరితేదీ: సెప్టెంబర్ 18
– వెబ్సైట్: https://studycircle.cgg.gov.in/
Previous article
డీఆర్డీఓలో 1901 ఖాళీలు
Next article
షాహిద్ బెహెస్టి పోర్ట్ ఏ దేశంలో ఉంది?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు