ఇంజినీరింగ్ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు
– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
– ఖాళీలు: 1540
-పోస్టు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)
– పేస్కేల్: రూ.54,220-13,3630/-
– మొత్తం ఖాళీలు: 1540
విభాగాల వారీగా ఖాళీలు-అర్హతలు
-ఏఈఈ (సివిల్)
-శాఖ: పీఆర్&ఆర్డీ (మిషన్ భగీరథ)
– ఖాళీల సంఖ్య- 302
– శాఖ: పీఆర్&ఆర్డీ డిపార్ట్ మెంట్
– ఖాళీలు: 211
శాఖ: ఎంఏ&యూడీ-పీహెచ్-ఖాళీలు: 147
టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్- ఖాళీలు: 15
ఏ ఈఈ ఐ&సీఏడీ (జీడబ్ల్యూడీ)- ఖాళీలు: 704 (దీనిలో సివిల్-320, మెకానికల్-84, ఎలక్టికల్-200,అగ్రికల్చరల్-100 తదితరాలు)
టీఆర్&బీ (సివిల్)- ఖాళీలు: 145
టీఆర్&బీ ఎలక్టికల్-13
ఏఈఈ (ఎలక్టికల్)-
వయస్సు: పై అన్ని పోస్టులకు 2022, జూలై 1 నాటికి 18-44 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్లైన్లో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం
చివరితేదీ: అక్టోబర్ 15
వెబ్సైట్: https://www.tspsc.gov.in
ఎఫ్‌సీఐలో 5043 ఖాళీలు
– న్యూఢిల్లీలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 5043
– జోన్ల వారీగా ఖాళీలు: సౌత్ జోన్-989, నార్త్ జోన్-2388, ఈస్ట్ జోన్-768, వెస్ట్ జోన్-713 ఖాళీలు ఉన్నాయి.
– పోస్టులు: జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్టికల్, మెకానికల్), గ్రేడ్-2 స్టెనోగ్రాఫర్, గ్రేడ్-3 అసిస్టెంట్ (జనరల్, అకౌంట్స్, టెక్నికల్, డిపో, హిందీ)
-అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
-ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (ఫేజ్-1, 2), స్కిల్/టైపింగ్ టెస్ట్
-ఫేజ్-1 ఆన్లైన్ ఎగ్జామ్:
– మొత్తం ప్రశ్నలు-100
– ఇంగ్లిష్-25, రీజనింగ్ ఎబిలిటీ-25, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-25, జనరల్ స్టడీస్ నుంచి 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు.
– పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
– పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
– ఫేజ్-1 ఆన్లైన్ టెస్ట్ పోస్టులను బట్టి వేర్వేరుగా ఉంటుంది. వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి.
ముఖ్యతేదీలు
– దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: అక్టోబర్ 5
-వెబ్సైట్:
https://www. recruitmentfci.in
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో…
దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 3068
పోస్టుల వారీగా ఖాళీలు: ట్రేడ్స్‌మ్యాన్ మేట్-2313, ఫైర్‌మ్యాన్-656, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-99
అర్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. పదోతగరతి/ ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత.
వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్/ప్రాక్టికల్, స్కిల్ టెస్ట్,
రాతపరీక్ష, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 21
వెబ్సైట్: https://joinindianarmy.nic.in
బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ఖాళీలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 1312
పోస్టు: హెడ్ కానిస్టేబుల్
విభాగాలు: రేడియో ఆపరేటర్-982, రేడియో మెకానిక్-330
అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత లేదా ఇంటర్ (ఎంపీసీ)
ఉత్తీర్ణత. ఎంపీసీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2022, సెప్టెంబర్ 19 నాటికి 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాల వారికి వయో పరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎస్టీ, పీఈటీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష: ఇది మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ అండ్ జనరల్ నాలెడ్జ్
ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.
నోట్: పై ఖాళీలలో 75 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద, మిగిలిన 25 శాతం పోస్టులను బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న వారితో భర్తీ చేస్తారు.
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: సెప్టెంబర్ 19
వెబ్సైట్: https://bsf.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?