Current Affairs March | హర్ పేమెంట్ డిజిటల్‌ను ప్రారంభించిన బ్యాంకు?
( మార్చి కరెంట్ అఫైర్స్ )
1. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు?
1) భూషణ్ పట్వర్ధన్
2) ఆనంద్ ప్రతాప్
3) కిరణ్షా 4) అలీ మహమ్మద్
2. ప్రపంచంలో ఎన్ని దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు UNDP అధిపతి అచిమ్ స్టెయినర్ ప్రకటించారు?
1) 40 2) 52 3) 66 4) 70
3. కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా ఏ నగరంలో కామెల్ ప్రొడక్ట్ ప్రాసెసింగ్ యుటిలైజేషన్, ట్రైనింగ్ వింగ్‌ని ప్రారంభించారు?
1) బికనీర్ 2) జైపూర్
3) కొచ్చి 4) భువనేశ్వర్
4. 2023 PENL నబోకోవ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్న రచయిత ఎవరు?
1) విజయ్ శర్మ 2) ఆనంద్ ప్రతాప్
3) వి.కె. శుక్లా 4) రవి కుమార్
5. 2023 సంవత్సరానికి మొదటి నేవల్ కమాండర్ల సమావేశం ఏ వాహక నౌకలో నిర్వహించారు?
1) INS క్రాంతి 2) INS బోస్
3) INS తర్కిష్ 4) INS విక్రాంత్
6. ‘హర్ పేమెంట్ డిజిటల్’ను ఏ బ్యాంకు ప్రారంభించింది?
1) ఆర్బీఐ 2) ఎస్బీఐ
3) ఇండియన్ 4) యూబీఐ
7. ప్రపంచంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీ జార్జినా బెమెర్ కన్నుమూశారు, ఆమె ఏ దేశ చట్టసభ మాజీ ప్రతినిధి?
1) న్యూజిలాండ్ 2) అమెరికా
3) యూకే 4) జపాన్
8. ఇటీవల ముంబై నగరంలో 30 లక్షల చెట్లను నాటేందుకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏది?
1) ICICI 2) PNB
3) SBI 4) HDFC
9. ప్రపంచ బ్యాంకు మహిళలు, వ్యాపారం, చట్టం 2023 నివేదికలో 100కి భారత్ స్కోర్ ఎంత?
1) 74.4 2) 80.6
3) 63.7 4) 55
10. దేశంలోని 75 రామ్సర్ ప్రదేశాల్లో దేన్ని జీ20 ప్రతినిధులు ఇటీవల సందర్శించారు?
1) రంగనాతిట్టు పక్షుల అభయారణ్యం
2) రోపర్ సరస్సు
3) బిందావాస్ వన్యప్రాణుల అభయారణ్యం
4) సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనం
11. అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్ట్ 2023లో భారత్ స్కోర్ ఎంత?
1) 0.43 % 2) 0.38 %
3) 0.07 % 4) 0.32 %
12. ఏ సంస్థ సచిన్ టెండూల్కర్‌ను తన స్వస్త్ ఇండియా మిషన్‌కు ప్రపంచంలోని మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది?
1) డెటాల్ 2) సావ్లాన్
3) మోష్ 4) కోల్గేట్
13. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఏ రాష్ట్రం కోసం గోగ్రీన్గో ఆర్గానిక్ అనే ప్రత్యేక తపాలా శాఖ కవర్‌ను విడుదల చేశారు?
1) తమిళనాడు 2) తెలంగాణ
3) సిక్కిం 4) మేఘాలయ
14. చరిత్రలో మొదటిసారి ప్రపంచ మహాసముద్రాలను రక్షించడానికి ఏ సంస్థ హైసీస్ ట్రీటీపై సంతకం చేసింది?
1) UNO 2) BRICS
3) WMO 4) ADB
జవాబులు
1. 1 2. 2 3. 1 4. 3
5. 4 6. 1 7. 1 8. 4
9. 1 10. 4 11. 2 12. 2
13. 3 14. 1
1. ఇండో-ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం ఫ్రింగెక్స్-23 ఎక్కడ జరిగింది?
1) గోవా 2) ముంబై
3) బెంగళూరు 4) తిరువనంతపురం
2. ఎస్ ఎస్ దుబే ఇటీవల ఎన్నో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా బాధ్యతలు స్వీకరించారు?
1) 28 2) 27 3) 26 4) 25
3. ఇటీవల కాన్రాడ్ సంగ్మా మేఘాలయకు ఎన్నవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు?
1) 2 2) 3 3) 4 4) 5
4. ఇటీవల నెహీరియో నాగాలాండ్‌కు ఎన్నవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు?
1) 3 2) 5 3) 4 4) 2
5. ఫిన్ఇమ్పవర్ ప్రారంభించేందుకు BSE ఎవరితో కలిసి పని చేస్తుంది?
1) UNICEF 2) UNO
3) ILO
4) UN ఉమెన్ ఇండియా
6. ఎనిమిదో జాతీయ ఫొటోగ్రఫీ అవార్డ్సులో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) సి.రామచంద్రన్
2) శశికుమార్ రామచంద్రన్
3) విజయ్ కేశవ్ 4) అశ్వినికుమార్
7. ఇటీవల సల్హేతునౌ క్రూసే ఏ రాష్ర్టానికి తొలి మహిళా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు?
1) నాగాలాండ్ 2) త్రిపుర
3) అసోం 4) మేఘాలయ
8. అఖిల భారత మహిళా జానపద కళా సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?
1) ఢిల్లీ 2) ముంబై
3) కోల్‌కతా 4) బెంగళూరు
9. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎకల్ మహిళా స్వరాజ్గర్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది?
1) ఉత్తరప్రదేశ్ 2) గోవా
3) ఉత్తరాఖండ్ 4) పంజాబ్
10. ఇటీవల ఎన్నో జన్ ఔషధి దివస్‌ను నిర్వహించారు?
1) 5 2) 6 3) 4 4) 3
11. ఇటీవల పీఎం ఆయుష్మాన్ భారత్హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు ఎంత సాయం చేసింది?
1) 1B$ 2) 2B$
3) 4B$ 4) 5B$
12. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డుని పొందిన సంస్థ ఏమిటి?
1) ONGC 2) HPCL
3) BPCL 4) BHEL
13. 2022 BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఎవరు?
1) మీరాబాయిచానూ 2) పి.వి. సింధు
3) సెరినా విలియమ్స్ 4) సాక్షిమాలిక్
14. Airports Council International సర్వే ప్రకారం ఆసియా ఖండంలో పరిశుభ్రమైన విమానాశ్రయం పేరు?
1) కింగ్ఫాద్ 2) టోక్యో
3) బీజింగ్ 4) ఇందిరాగాంధీ
జవాబులు
1. 4 2. 1 3. 1 4. 2
5. 4 6. 2 7. 1 8. 2
9. 3 10. 1 11. 1 12. 4
13. 1 14. 4
1. ఇటీవల ఎస్ఎస్ రాజమౌళి కర్ణాటకలోని ఏ జిల్లాకు ఎన్నికల అవగాహన ప్రచారకర్తగా ఎన్నికయ్యారు?
1) మంగళూరు 2) రాయచూరు
3) మైసూర్ 4) బెలగాపీ
2. రింపాక్ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనే మొత్తం దేశాలు ఎన్ని?
1) 26 2) 25 3) 27 4) 28
3. మలబార్ అనే నావికా దళ యుద్ధ విన్యాసంలో ఆస్ట్రేలియా ఎప్పటి నుంచి పాల్గొంటుంది?
1) 2019 2) 2020
3) 2021 4) 2022
4. ఇటీవల జియో ప్లాట్‌ఫామ్స్ 490 కోట్లతో మిమోసా నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసింది, ఇది ఏ దేశానికి చెందిన కంపెనీ?
1) అమెరికా 2) యూకే
3) కెనడా 4) ఆస్ట్రేలియా
5. ఇటీవల రామచంద్ర పాడెల్ ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1) నేపాల్ 2) మయన్మార్
3) బంగ్లాదేశ్ 4) శ్రీలంక
6. ఇటీవల భారత్ ఏ దేశంతో వాణిజ్య, రక్షణ రంగాల్లో ఒప్పందం చేసుకుంది?
1) ఆస్ట్రేలియా 2) అమెరికా
3) యూకే 4) గ్రీస్
7. అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు ఏ రాష్ట్రం UTకి విద్య, ఆరోగ్య మంత్రులుగా ఎన్నికయ్యారు?
1) పంజాబ్ 2) ఢిల్లీ
3) లఢక్ 4) ఉత్తరప్రదేశ్
8. ఇటీవల ఏ దేశ మాజీ ప్రధాని ముహీద్దీన్ యాసిన్‌ను అరెస్టు చేశారు?
1) మంగోలియా 2) మలేషియా
3) నేపాల్ 4) భూటాన్
9. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా మహిళలను ఆర్మీలో చేర్చుకోవాలని ఏ దేశం నిర్ణయించింది?
1) కొలంబియా 2) కాంబోడియా
3) లావోస్ 4) భూటాన్
10. TROPEX 2023 కార్యాచరణ స్థాయి వ్యాయామాన్ని ఎవరు నిర్వహించారు?
1) ఇండియన్ నేవీ 2) ఆర్మీ
3) సీఆర్పీఎఫ్ 4) బీఎస్ఎఫ్
11. జమ్ముకశ్మీర్‌లోని ఏ జిల్లాలో సైన్య అత్యంత ఎత్తయిన ఐకానిక్ నేషనల్ ప్లాగ్‌ను ఎగురవేసింది?
1) కార్గిల్ 2) శ్రీనగర్
3) దోడా 4) జమ్ము
12. నో స్మోకింగ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 8 2) మార్చి 9
3) మార్చి 7 4) మార్చి 10
13. వరల్డ్ కిడ్నీ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 9 2) మార్చి 10
3) మార్చి 8 4) మార్చి 11
14. హర్ పేమెంట్ డిజిటల్‌ను ఎవరు ప్రారంభించారు?
1) NPCI 2) RBI
3) BOB 4) UBI
15. ఏ రాష్ట్రంలోని సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునే తొలి గ్రామంగా సగసాహి నిలిచింది?
1) కేరళ 2) ఒడిశా
3) త్రిపుర 4) జార్ఖండ్
జవాబులు
1. 2 2. 1 3. 2 4. 1
5. 1 6. 1 7. 2 8. 2
9. 1 10. 1 11. 3 12. 1
13. 1 14. 2 15. 2
1. 19వ BIMSTEC మంత్రుల సమావేశం ఏ దేశం నిర్వహించింది?
1) బ్రెజిల్ 2) థాయిలాండ్
3) మయన్మార్ 4) నేపాల్
2. ఏ దేశ అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు?
1) చైనా 2) యూఏఈ
3) భూటాన్ 4) శ్రీలంక
3. ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హిందూ వృద్ధి రేటు గురించి ప్రస్తావించారు, హిందూ వృద్ధి పదాన్ని మొదటిసారి ఎవరు ఉపయోగించారు?
1) ఆనంద్ 2) రాజ్‌కృష్ణ
3) విజయ్‌దాస్ 4) మోహనకృష్ణ
4. బీఎస్ఎఫ్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో అగ్ని వీరులకు ఎంత శాతం రిజర్వేషన్లను కేంద్రం ప్రకటించింది?
1) 5 2) 10 3) 15 4) 8
5. ఏ రాష్ట్ర ప్రభుత్వం ONE NATION, ONE CHALLAN అనే అంశాన్ని అమలు చేస్తుంది?
1) తెలంగాణ 2) తమిళనాడు
3) గుజరాత్ 4) ఉత్తరప్రదేశ్
6. గ్లోబల్ గ్రీన్హౌస్ గ్యాస్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది?
1) ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటీయోరాలజీ
2) భారత వాతావరణ శాఖ
3) ప్రపంచ వాతావరణ సంస్థ
4) యూఎన్వో
7. మహిళల నేతృత్వంలోని స్వచ్ఛోత్సవ్ అనే పరిశుభ్రత ప్రచారాన్ని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు?
1) మహిళా, శిశు అభివృద్ధి శాఖ
2) గృహ, పట్టణ శాఖ
3) వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖ
4) హోంశాఖ
8. కింది ఏ దేశంలో ఆడియో-విజువల్ కో ప్రొడక్షన్ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది?
1) ఆస్ట్రేలియా 2) జపాన్
3) థాయిలాండ్ 4) జర్మనీ
9. భారతదేశ జీ20 అధ్యక్షతన గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ రెండో సమావేశం ఎక్కడ ముగిసింది?
1) కోల్‌కతా 2) హైదరాబాద్
3) వారణాసి 4) బెంగళూరు
10. నేషనల్ ప్లాట్ ఫాం ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మూడో సెషన్‌ను ఎవరు ప్రారంభించారు?
1) అమిత్‌షా 2) రాజ్‌నాథ్‌సింగ్
3) నరేంద్ర మోదీ 4) పీయూష్ గోయల్
11. ముండక ఉపనిషత్, ది బ్రిడ్జ్ టు ఇమ్మోర్టాలిటీ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు?
1) పీయూష్ గోయల్
2) ద్రౌపది ముర్ము
3) నరేంద్రమోదీ
4) జగదీశ్ దన్ఖడ్
12. సెమీ కండక్టర్ సైప్లె అండ్ ఇన్నోవేషన్ పార్టనర్‌షిప్‌పై భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) అమెరికా 2) బ్రెజిల్
3) ఫ్రాన్స్ 4) జర్మనీ
13. రష్యన్, బెలారసియన్ అథ్లెట్లను ఒలంపిక్స్ పోటీ నుంచి నిషేధించాలని కోరిన మొదటి పార్లమెంటు ఏది?
1) లిథువేనియా 2) జర్మనీ
3) కెనడా 4) థాయిలాండ్
14. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) మార్చి 10 2) మార్చి 11
3) మార్చి 12 4) మార్చి 13
జవాబులు
1. 2 2. 1 3. 2 4. 2
5. 3 6. 3 7. 2 8. 1
9. 2 10. 3 11. 4 12. 1
13. 1 14. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?