NTPC Recruitment | ఎన్టీపీసీలో 66 పోస్టులు
NTPC Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ కన్స్ట్రక్షన్) తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఏంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 66
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ కన్స్ట్రక్షన్)
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.60000 – రూ.180000.
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 21
వెబ్సైట్ : ntpc.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






