February Current Affairs | 2023లో ఏ చిత్రం ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది?
ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్
1. జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ 2) చెన్నై
3) కోల్‌కతా 4) బెంగళూరు
2. భారతదేశం సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతిపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఏ దేశం ఎత్తివేసింది?
1) జపాన్ 2) ఖతార్
3) సిరియా 4) యూఏఈ
3. భారతీయ రైల్వే భారత్ గౌరవ్ డీలక్స్ ఎ/సి టూరిస్ట్ రైలును ప్రారంభించింది, ఇది ఏ రెండు పుణ్యక్షేత్రాలను కలుపుతుంది?
1) అయోధ్య-తిరుపతి
2) రామేశ్వరం-జనక్‌పూర్
3) అయోధ్య-జనక్‌పూర్
4) నాసిక్-జనక్‌పూర్
4. యునిసెఫ్ ఇండియా భారత నూతన జాతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) విజయ్ సేతుపతి
2) విరాట్ కోహ్లి
3) ఆయుష్మాన్ ఖురానా
4) ఎంఎస్ ధోని
5. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించటానికి వాధ్వాని ఏఐతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసింది?
1) కర్ణాటక 2) కేరళ
3) ఒడిశా 4) పశ్చిమబెంగాల్
6. దేశంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ క్రెడిట్ లభించిన మొదటి ప్రభుత్వ ఆసుపత్రి ఏది?
1) సికింద్రాబాద్ 2) విశాఖ
3) బాన్సువాడ 4) ఢిల్లీ ఎయిమ్స్
7. ఏ రాష్ట్రంలోని చేపల్లో కొత్త రకం వాలుగ చేప తెగలను పరిశోధకులు కనుగొన్నారు?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) పంజాబ్ 4) అసోం
8. దేశంలో పాస్‌పోర్ట్‌ను వేగంగా జారీ చేయడానికి కేంద్రం ప్రారంభించిన యాప్ ఏది?
1) చెక్ యువర్ పాస్‌పోర్ట్
2) స్పీడ్ పాస్ పోర్ట్
3) ఎంపాస్‌పోర్ట్ పోలీస్
4) డెంట్ పాస్‌పోర్ట్
9. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఫౌండేషన్ ట్రస్ట్ సీఈవోగా నియమితులైన మొదటి భారత సంతతి వ్యక్తి ఎవరు?
1) అలేక్యాశిన్
2) వైజ్నవి
3) మేఘనా పండిట్
4) ప్రతాప్ సుభాషిని
10. ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ అందజేసే కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుల పురస్కారం ఎవరికి దక్కింది?
1) గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్
2) ఆకెళ్ల వరప్రసాద్
3) తమ్మిద జై శంకర్
4) పకల్లా కిరణ్
11. ఏ దేశ రాజధాని సువాలో, సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని భారత విదేశాంగ మంత్రి ఆవిష్కరించారు?
1) సిరియా 2) తుర్కియే
3) ఫిజీ 4) డెన్మార్క్
12. ఏరోస్పేస్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల కోసం టీ-హబ్‌తో ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది?
1) ఇస్రో 2) DRDO
3) BARC 4) HAL
13. రెండో దఫా కింద దక్షిణాఫ్రికాకు చెందిన ఎన్ని చిరుతలను భారత్ తీసుకొచ్చింది?
1) 11 2) 12 3) 10 4) 13
14. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా టీమ్ కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) హర్మన్‌ప్రీత్ కౌర్ 2) రేణుకాసింగ్
3) స్మృతి మంధన 4) దీప్తిశర్మ
జవాబులు
1. 1 2. 2 3. 3 4. 3
5. 1 6. 3 7. 2 8. 3
9. 3 10. 1 11. 3 12. 4
13. 2 14. 3
1. 2023 రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది ఎవరు?
1) ముంబై 2) పశ్చిమబెంగాల్
3) సౌరాష్ట్ర 4) మధ్యప్రదేశ్
2. ఇటీవల సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన క్రికెటర్ ఎవరు?
1) విరాట్ కోహ్లి 2) రోహిత్‌శర్మ
3) ఏబీ డివిలియర్స్ 4) క్రిస్‌గేల్
3. ఇటీవల వార్తల్లో నిలిచిన మాడిసన్ కీస్ ఏ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి?
1) అమెరికా 2) యూకే
3) జపాన్ 4) సెర్బియా
4. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం చూస్తే మన దేశంలో ఒక వివాదాన్ని పరిష్కరించడానికి సగటున ఎన్ని రోజుల సమయం పడుతుంది?
1) 1444 2) 1445
3) 1446 4) 1447
5. ఇటీవల వార్తల్లో నిలిచిన మిలింద్ లక్కడ్ ఏ సంస్థకు మానవ వనరుల అధికారిగా పని చేస్తున్నారు?
1) TCS 2) WIPRO
3) INFOSYS 4) GOOGLE
6. ఏ దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ని అధికంగా వినియోగిస్తున్నారు?
1) చైనా 2) అమెరికా
3) జపాన్ 4) యూకె
7. మన దేశంలో జీవ ఇంధనాలపై జాతీయ విధానం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
1) 2018 2) 2017
3) 2019 4) 2016
8. దేశంలో ఈ20 పెట్రోల్‌ను పూర్తి స్థాయిలో ఏ సంవత్సరం నాటికి వినియోగంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది?
1) 2025 2) 2030
3) 2035 4) 2040
9. దేశంలో 2023, జనవరి 31 నాటికి జాతీయ రహదారులు ఎన్ని కిలోమీటర్లకు విస్తరించాయి?
1) 1,44,993 కి.మీ
2) 1,44,983 కి.మీ
3) 1,44,973 కి.మీ
4) 1,44,963 కి.మీ
10. దేశంలో రహదారుల నిర్మాణ వ్యవస్థ అభివృద్ధి కోసం భారత్‌మాల పరియోజన కార్యక్రమాన్ని కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది?
1) రూ.11 లక్షల కోట్లు
2) రూ.10 లక్షల కోట్లు
3) రూ.9 లక్షల కోట్లు
4) రూ.8 లక్షల కోట్లు
11. దేశంలో మాతృత్వ ప్రయోజన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
1) 1960 2) 1961
3) 1962 4) 1963
12. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 19 2) ఫిబ్రవరి 20
3) ఫిబ్రవరి 21 4) ఫిబ్రవరి 22
13. దేశంలో పబ్లిక్ ఇ.వి. చార్జింగ్ కేంద్రాల విషయంలో ఏ రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర, తమిళనాడు
3) ఢిల్లీ, ఉత్తరప్రదేశ్
4) పైవన్నీ
14. దేశంలో 2030 నాటికి ఎన్ని కోట్ల విద్యుత్ వాహనాలు పరుగులు తీయనున్నాయి?
1) 6 2) 5 3) 4 4) 3
15. ప్రపంచవ్యాప్తంగా ఈ20 వినియోగాన్ని మొదటగా ప్రారంభించిన దేశం ఏది?
1) బ్రెజిల్ 2) అమెరికా
3) యూకే 4) చైనా
జవాబులు
1. 3 2. 1 3. 1 4. 2
5. 1 6. 2 7. 1 8. 2
9. 2 10. 1 11. 2 12. 2
13. 4 14. 2 15. 1
1. నీతి ఆయోగ్ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) BVR సుబ్రహ్మణ్యం
2) అమితాబ్‌కాంత్
3) పరమేశ్వరన్ 4) రాజీవ్ కుమార్
2. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కి అమెరికా ఎన్ని బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేసింది?
1) 40 2) 50 3) 60 4) 70
3. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో భారత్‌లోని ఎన్ని రాష్ర్టాలు ఉన్నాయి?
1) 10 2) 15 3) 18 4) 9
4. గుండెకు మరమ్మతులు చేయడానికి సాయపడే ఒక రీకాంబినెంట్ ప్రొటీన్ టూల్‌బాక్స్ ను ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1) గువాహటి 2) ముంబై
3) మద్రాస్ 4) మైసూర్
5. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) పరమేశ్వరన్ అయ్యర్
2) అమితాబ్ కాంత్
3) పీవీ శ్రీధరన్
4) రాజీవ్ మెహర్షి
6. ఇటీవల ‘DUSTLIK’ శిక్షణా వ్యాయామాన్ని భారత్ ఏ దేశంతో నిర్వహించింది?
1) శ్రీలంక 2) ఉజ్బెకిస్థాన్
3) నేపాల్ 4) రష్యా
7. ఏ రాష్ట్రంలో 49వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభించింది?
1) కర్ణాటక 2) మధ్యప్రదేశ్
3) జార్ఖండ్ 4) తమిళనాడు
8. మిలిటరీలో ఏఐ బాధ్యతాయుత వినియోగంపై ప్రపంచంలోనే మొదటి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది?
1) అమెరికా 2) నెదర్లాండ్స్
3) ఉక్రెయిన్ 4) జపాన్
9. ఇటీవల ‘మొమెంటమ్ 2.0’ అనే భారత్ మొదటి వర్చువల్ షాపింగ్ యాప్‌ని ఏ మెట్రో ప్రవేశపెట్టింది?
1) ఢిల్లీ 2) కోల్‌కతా
3) చెన్నై 4) హైదరాబాద్
10. ఏ రక్షణ దళం స్వదేశీ వాయులింక్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది?
1) BRO 2) HAL
3) INDIAN NAVY
4) IAF
11. ఇటీవల భూకంపం సంభవించిన టర్కీలో విపత్తు సహాయక బృందాలు ఉపయోగించే శరీరంలోని అతి చిన్న కదలికలను రిమోట్‌గా గుర్తించగల సాంకేతికత ఫైండర్‌ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) ISRO 2) NASA
3) DRDO 4) CNSA
12. ఏ నగరంలో శివాజీ మహరాజ్ జీవితం ఆధారంగా నిర్మించిన మొదటి దశ ‘శివ సృష్టి థీమ్ పార్క్‌ను’ అమిత్‌షా ప్రారంభించారు?
1) పుణె 2) ముంబై
3) నాగ్‌పూర్ 4) నాసిక్
13. గుజరాత్‌లోని హజీరా పోర్ట్ నుంచి సాగర పరిశ్రమ ఫేజ్-3ని ఎవరు ప్రారంభించారు?
1) పీయూష్ గోయల్
2) నితిన్ గడ్కరి
3) పి.రూపాలా
4) భూపేంద్ర పటేల్
14. ప్రపంచంలోనే అతిపెద్ద, విశిష్టమైన దివ్యాంగ్ అనుభూతి ఇన్‌క్లూజివ్ పార్క్‌కు ఎవరు శంకుస్థాపన చేశారు?
1) పీయూష్ గోయల్
2) సర్బానంద సోనోవాల్
3) నితిన్ గడ్కరీ 4) అమిత్‌షా
జవాబులు
1. 1 2. 2 3. 4 4. 1
5. 1 6. 2 7. 2 8. 2
9. 1 10. 4 11. 2 12. 1
13. 3 14. 3
1. ఇటీవల భారత్‌కు, ఏ దేశానికి మధ్య డిజిటల్ లావాదేవీల ఒప్పందం జరిగింది?
1) అమెరికా 2) సింగపూర్
3) మారిషస్ 4) యూకే
2. ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్‌కు వ్యవస్థాపకుడు, సీఈవో ఎవరు?
1) కేతన్ పటేల్ 2) ఉర్జిత్ పటేల్
3) టి.సురేష్ 4) వివేక్‌మూర్తి
3. ఇటీవల ఇండియా, ఏ దేశానికి మధ్య ఆయుధాల సాంకేతిక పరిజ్ఞాన ఒప్పందం జరిగింది?
1) యూకే 2) యూఏఈ
3) అమెరికా 4) ఒమన్
4. అమెరికా, రష్యా దేశాల మధ్య న్యూస్టార్ట్ అణు ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 2010 2) 2009
3) 2011 4) 2012
5. దేశంలో ఏయే రాష్ర్టాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం అధికంగా పెరిగింది?
1) పంజాబ్ 2) హర్యానా
3) కర్ణాటక 4) 1, 2
6. దేశంలోని భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం అధికంగా ఉండే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం ఎంత?
1) 6 2) 7 3) 8 4) 9
7. యూజీసీ లెక్కల ప్రకారం దేశీయంగా ఎన్ని వర్సిటీలు కలవు?
1) 1110 2) 1111
3) 1112 4) 1113
8. సుభాష్ సర్కార్ ఏ కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు?
1) విద్యాశాఖ 2) హోంశాఖ
3) రక్షణశాఖ 4) ఆర్థికశాఖ
9. గిన్నిస్ బుక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రోజెన్ లేక్ మారథాన్‌గా దేన్ని నమోదు చేశారు?
1) గురుడోంగ్మార్లేక్
2) చంద్రతాల్ లేక్
3) పాంగోంగ్త్సేలేక్
4) సూరజ్తాల్ లేక్
10. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఏ చిత్రం ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది?
1) కాంతార 2) ఆర్ఆర్ఆర్
3) ది కశ్మీర్ ఫైల్స్ 4) అవతార్
11. దేశంలోనే మొదటిసారి వ్యర్థాల నుంచి ఆర్గానిక్ ఎరువును తయారు చేస్తున్న మున్సిపాలిటీ ఏది?
1) నాసిక్ 2) సిద్దిపేట
3) దర్మాక్ 4) బొమ్మిలి
12. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నూతన చైర్మన్, ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) కరుణాకర్ 2) రాజేష్‌రాయ్
3) వివేక్‌కుమార్ 4) దీప్తి కళ్యాణ్
13. చెస్‌లో భారతదేశ 80వ గ్రాండ్ మాస్టర్‌గా ఎవరు నిలిచారు?
1) విఘ్నేష్ ఎన్.ఆర్ 2) ప్రాణేష్. ఎం
3) విశాఖ్ కుమార్ 4) నిహల, సరిన్
14. 150 అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రీడాకారిణి ఎవరు?
1) కళ్యాణి నాయుడు 2) దీపికా
3) హర్మన్‌ప్రీత్ కౌర్ 4) షెఫాలీ వర్మ
15. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 20 2) ఫిబ్రవరి 21
3) ఫిబ్రవరి 22 4) ఫిబ్రవరి 19
జవాబులు1. 2 2. 1 3. 2 4. 1
5. 4 6. 2 7. 4 8. 1
9. 3 10. 2 11. 2 12. 2
13. 1 14. 3 15. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?