Current Affairs June | ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
కరెంట్ అఫైర్స్ (జూన్)
1. ఆర్బీఐ ఉప కార్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) మణిపూర్ 2) నాగాలాండ్
3) అసోం 4) బీహార్
2. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) అజయ్ యాదవ్ 2) మోహన్ దాస్
3) కిరణ్‌కుమార్ 4) సందీప్‌కుమార్
3. దేశంలో ఏ రైల్వే జోన్ రైలు ఇంజిన్లకు అమరవీరుల పేరు పెట్టారు?
1) ఉత్తర రైల్వే 2) సెంట్రల్ రైల్వే
3) ఉత్తర మధ్య రైల్వే 4) దక్షిణ రైల్వే
4. ఇటీవల కొత్త ఎయిర్ ఆఫీసర్-ఇన్-చార్జ్ అడ్మినిస్ట్రేషన్ (AOA) గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) గోపాల్ చౌదరి
2) రాజేష్‌కుమార్ ఆనంద్
3) వినయ్ ప్రతాప్
4) అలోక్ శర్మ
5. ఇస్రో మానవ అంతరిక్ష విమానకేంద్రం నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) విశ్వనాథ్
2) మోహన్
3) చంద్రకాంత్ 4) అశ్విని కుమార్
6. డీఆర్డీవో మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డీజీగా ఎవరు నియమితులయ్యారు?
1) యు.రాజాబాబు
2) రుద్రకుమార్
3) వి.అరుణ్‌కుమార్
4) నారాయణమూర్తి
7. ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చే పోర్టబుల్ థర్మల్ డీశాలినేషన్ వ్యవస్థను ఏ విద్యా పరిశోధనా సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు?
1) ఐఐటీ మద్రాస్
2) ఐఐఎస్సీ బెంగళూరు
3) ఐఐటీ ఢిల్లీ 4) ఐఐటీ కాన్పూర్
8. మోఘరా (నా ఇల్లు) పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) బీహార్ 2) ఉత్తరప్రదేశ్
3) ఒడిశా 4) ఉత్తరాఖండ్
9. రాజీవ్‌సింగ్ ఇటీవల ఏ రాష్ర్టానికి నూతన డీజీపీగా నియమితులయ్యారు?
1) హర్యానా 2) మణిపూర్
3) అసోం 4) కేరళ
10. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్‌గా గుర్తింపు పొందిన మొదటి ఎయిమ్స్ ఏది?
1) ఢిల్లీ 2) ముంబై
3) చెన్నై 4) నాగ్‌పూర్
11. ఇండియా ఈయూ కనెక్టివిటీ కాన్ఫరెన్స్ 2023 ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) నాగాలాండ్ 2) మేఘాలయ
3) కర్ణాటక 4) అసోం
12. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 31 2) మే 1
3) జూన్ 2 4) జూన్ 3
13. ఇండియా ఏ దేశంతో రవాణా, పెట్రోలియం, సమీకృత చెక్‌పోస్టుల అభివృద్ధి వంటి ఏడు ఒప్పందాలపై సంతకం చేసింది?
1) శ్రీలంక 2) నేపాల్
3) బంగ్లాదేశ్ 4) చైనా
14. 2023 మే నెల జీఎస్టీ వసూళ్లు ఎంత?
1) 1.37 లక్షల కోట్లు
2) 1.47 లక్షల కోట్లు
3) 1.57 లక్షల కోట్లు
4) 1.67 లక్షల కోట్లు
సమాధానాలు
1. 2 2. 1 3. 1 4. 2
5. 2 6. 1 7. 2 8. 3
9. 2 10. 4 11. 2 12. 2
13. 2 14. 3
1. రాజేంద్ర బాడ్వే ప్రస్తుతం ఏ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు?
1) టాటా మెమోరియల్
2) ONGC
3) NTPC 4) ICMR
2. ప్రస్తుత ఆర్బీఐ రెపోరేట్ ఎంత శాతంగా ఉంది?
1) 6.4% 2) 6.5%
3) 6.7% 4) 6.9%
3. ఇటీవల IRDAI, సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన పాలసీలను, టేకోవర్ చేయాల్సిందిగా ఏ బ్యాంకుని కోరింది?
1) PNB 2) BOB
3) SBI 4) UBI
4. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఏ సంవత్సరం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 నుంచి 35 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది?
1) 2030 2) 2035
3) 2040 4) 2047
5. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ రూ.5 లక్షల కోట్లకు చేరనుంది?
1) 2024-25 2) 2025-26
3) 2026-27 4) 2027-28
6. 2022-23 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎన్ని లక్షల కోట్లుగా ఉంది?
1) రూ.3.2 లక్షల కోట్లు
2) రూ.3.5 లక్షల కోట్లు
3) రూ.3.8 లక్షల కోట్లు
4) రూ.4 లక్షల కోట్లు
7. భారత్ ఏ సంవత్సరంలో జీవ వైవిధ్య చట్టాన్ని ఆమోదించింది?
1) 2000 2) 2001
3) 2002 4) 2003
8. 2023, మార్చి 4న జరిగిన మహానగర జల సంరక్షణ ఒప్పందం UNOలోని ఎన్ని సభ్య దేశాలు సంతకాలు చేశాయి?
1) 190 2) 191
3) 175 4) 193
9. ఇటీవల వార్తల్లో నిలిచిన కాలాపని, విపులేఖ్, లింపియాధురా అనే ప్రాంతాలు భారత్, ఏ దేశానికి మధ్య వివాదాస్పద ప్రాంతాలుగా నిలిచాయి?
1) బంగ్లాదేశ్ 2) నేపాల్
3) మయన్మార్ 4) చైనా
10. 2023, జూన్ 22న జరిగిన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. అయితే ఇది ఎన్నోసారి ప్రసంగించడం?
1) మొదటిసారి 2) రెండోసారి
3) మూడోసారి 4) నాలుగోసారి
11. ఇప్పటివరకు అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో భారత్ నుంచి ఎంత మంది ప్రధానులు ప్రసంగించారు?
1) 3 2) 4 3) 5 4) 6
12. దేశ ద్రోహం కేసుల్లో జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఎంతకు పెంచాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది?
1) నాలుగు సంవత్సరాలు
2) ఐదు సంవత్సరాలు
3) ఆరు సంవత్సరాలు
4) ఏడు సంవత్సరాలు
సమాధానాలు
1. 1 2. 2 3. 3 4. 4
5. 3 6. 2 7. 3 8. 4
9. 2 10. 2 11. 3 12. 4
1. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం 2023 ఎక్కడ నిర్వహించారు?
1) న్యూయార్క్ 2) న్యూఢిల్లీ
3) బీజింగ్ 4) కేప్‌టౌన్
2. యువనిధి అనే పథకం ఏ రాష్ర్టానికి సంబంధించినది?
1) కర్ణాటక 2) ఒడిశా
3) తమిళనాడు 4) మహారాష్ట్ర
3. దేశంలో 93 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకున్న భారత దేశపు మొదటి డీలక్స్ రైలు ఏది?
1) సాగర్ 2) దక్కన్క్వీన్
3) ఛత్రపతి శివాజీ 4) సేత వాహన
4. గిరిజన రైతులు భద్రపరిచిన విత్తనాల పరిరక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం?
1) కర్ణాటక 2) ఒడిశా
3) తమిళనాడు 4) మహారాష్ట్ర
5. హిమాలయ ప్రాంతంలో పర్వతారోహణ కోర్సును పూర్తి చేసిన దేశంలో మొదటి మహిళా ఎన్సీసీ క్యాడెట్ ఎవరు?
1) షాలినీసింగ్ 2) మోహినీ
3) లక్ష్మీకల్యాణి 4) వినోదిని
6. సాంకేతిక సహకారం కోసం ఇండియన్ నేవీ ఏ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది?
1) ఏయూ 2) ఓయూ
3) కేరళ డిజిటల్ యూనివర్సిటీ
4) ఇండియన్ మారిటైమ్
7. ఇటీవల తొలిసారి భారత నౌకాదళంలో శిక్షణ పొందిన 55 మంది నేవల్ ఫోర్స్ క్యాడెట్లు ఏ దేశానికి చెందినవారు?
1) సౌదీ అరేబియా 2) ఆస్ట్రేలియా
3) జపాన్ 4) అమెరికా
8. ఏ దేశం సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌లో సభ్య దేశంగా చేరింది?
1) ఇండియా 2) శ్రీలంక
3) బంగ్లాదేశ్ 4) నేపాల్
9. ఇటీవల ఎడ్గార్స్ రింకెవిక్స్ ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1) లాట్వియా 2) బెలారస్
3) బెల్జియం 4) థాయిలాండ్
10. దేశంలో బయోగ్యాస్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ పేరు?
1) పఠాన్ 2) పాశ్వాన్
3) గోబర్ధన్ 4) మొర్తి
11. పీఎం స్వనిధి మొబైల్ యాప్‌ను ఎవరు ప్రారంభించారు?
1) హర్దీప్సింగ్ పూరి
2) గిరిరాజ్ సింగ్
3) అమిత్ షా 4) నరేంద్ర మోదీ
12. GAIL సంస్థ రూ.2100 కోట్ల పెట్టుబడితో ఏ ప్రైవేటు రసాయనాల కంపెనీని కొనుగోలు చేసింది?
1) JBF పెట్రో కెమికల్స్
2) T.P.KEM
3) రాథోడ్ ఆయిల్స్ 4) CPF
13. పునీత్ చండోక్ ఇటీవల ఏ సంస్థ అధిపతి పదవికి రాజీనామా చేశారు?
1) అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా
2) మెటా ఇండియా
3) మైక్రోసాఫ్ట్ ఇండియా
4) ఐబీఎం ఇండియా
14. ప్రపంచ వాతావరణ సంస్థ తొలి మహిళా సెక్రటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ైస్టెన్ మార్టి 2) మోరెస్
3) సిలెస్టే సౌలో 4) హింశో
15. ప్రపంచంలోనే మొదటి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆలయం ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) తెలంగాణ 4) కేరళ
సమాధానాలు
1. 4 2. 1 3. 2 4. 2
5. 1 6. 4 7. 1 8. 1
9. 1 10. 3 11. 1 12. 1
13. 1 14. 3 15. 3
1. కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
1) తెలంగాణ 2) ఏపీ
3) బీహార్ 4) కేరళ
2. కోడిగుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) పశ్చిమ బెంగాల్ 2) తెలంగాణ
3) తమిళనాడు 4) కర్ణాటక
3. ఇటీవల మరణించిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు మనోజ్‌మిశ్ర ఏ రాష్ర్టానికి చెందినవారు?
1) గోవా 2) ఉత్తరప్రదేశ్
3) హర్యానా 4) అసోం
4. మణిపూర్‌లో జరిగిన హింసపై విచారణకు కేంద్రం ముగ్గురు సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది, వారిలో లేనివారు ఎవరు?
1) జస్టిస్ అజయ్ లాంబ
2) హిమాంశుశేఖర్ దాస్
3) అలోక ప్రభాకర్
4) పై అందరూ ఉన్నారు
5. రూ.76 కోట్లతో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసిన రాష్ట్రం?
1) తెలంగాణ 2) కేరళ
3) హర్యానా 4) అసోం
6. దుబాయ్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన అరవింద్ చిదంబరం ఏ రాష్ర్టానికి చెందినవారు?
1) తమిళనాడు 2) గుజరాత్
3) త్రిపుర 4) కర్ణాటక
7. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) తమిళనాడు 2) కేరళ
3) ఉత్తరప్రదేశ్ 4) తెలంగాణ
8. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాలో ఏయే రాష్ర్టాలు అట్టడుగు స్థానంలో నిలిచాయి?
1) రాజస్థాన్ 2) బీహార్
3) పశ్చిమబెంగాల్ 4) పైవన్నీ
9. దేశంలో భూసార పరీక్షల ల్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి?
1) 2000 2) 3000
3) 4000 4) 1000
10. ప్రపంచ వాతావరణ సంస్థకు మొదటి సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన సిలెస్టే సౌలో ఏ దేశానికి చెందినవారు?
1) జపాన్ 2) అర్జెంటీనా
3) ఆస్ట్రేలియా 4) జర్మనీ
సమాధానాలు
1. 2 2. 3 3. 1 4. 4
5. 1 6. 1 7. 1 8. 4
9. 2 10. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?