Current Affairs | నేషనల్ యూత్ కాన్క్లేవ్ ఎక్కడ నిర్వహించారు?
కరెంట్ అఫైర్స్
1. నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ (NSAC) ఆరవ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
1) అశ్విని వైష్ణవ్ 2) నితిన్ గడ్కరి
3) పీయూష్ గోయల్
4) నారాయణ్ రాణే
2. ఏ నగరంలో ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించారు?
1) నాసిక్ 2) పుణె
3) ముంబై 4) నాగపూర్
3. భారత్-అమెరికా ఐదో వాణిజ్య సంభాషణ సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ 2) ముంబై
3) న్యూయార్క్ 4) వాషింగ్టన్ డీసీ
4. ఏ రైల్వే బ్రాడ్‌గేజ్ నెట్వర్క్ 100% విద్యుదీకరణను సాధించింది, ఏటా ఐదు లక్షల కార్బన్ కారకాలను తగ్గించింది?
1) సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
2) సౌత్ కోస్ట్ రైల్వే
3) ఈస్ట్ కోస్ట్ రైల్వే
4) సెంట్రల్ రైల్వే
5. కేంద్ర ప్రభుత్వం మొదటిసారి ఏ బిల్లుపై ప్రజా సంప్రదింపులను నిర్వహించింది?
1) కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు
2) ట్రాన్సార్ట బిల్లు
3) డిజిటల్ ఇండియా బిల్లు
4) ఐటీ బిల్లు
6. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉద్యాన పంటల కోసం ఎన్ని కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని ఆమోదించింది?
1) 3 2) 4 3) 6 4) 2
7. నాలుగో వై20 సంప్రదింపుల సమావేశాన్ని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఏ నగరంలో ప్రారంభించారు?
1) నాసిక్ 2) పుణె
3) ముంబై 4) నాగపూర్
8. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) రోహిత్ జావా 2) అమిత్ గోషి
3) కళ్యాణ్‌సింగ్ 4) ప్రదీప్ కుమార్
9. ఐదు రోజుల ‘మాషాంగ్ పండుగ’ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు?
1) బీహార్ 2) మణిపూర్
3) అసోం 4) రాజస్థాన్
10. ఇటీవల ఏ దేశం PALM-400 డ్రోన్ల ప్రొటోటైప్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది?
1) న్యూజిలాండ్ 2) ఇజ్రాయెల్
3) భారతదేశం 4) రష్యా
11. స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన మొదటి విదేశీ దేశాధినేత ఎవరు?
1) వ్లాదిమిర్ పుతిన్
2) జో బైడెన్
3) మహమ్మద్ షేక్ రజాక్
4) ఆంథోనీ ఆల్బనీస్
12. ప్రధాని మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది?
1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) కర్ణాటక
13. ఆరు డోర్నియర్-226 విమానాల కోసం ఏ సంస్థతో రక్షణ మంత్రిత్వ శాఖ రూ.667 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది?
1) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
2) బోయింగ్ 3) స్టెయిన్
4) గరుడ ఏరోస్పేస్
14. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు?
1) అదీప్ కళ్యాణ్ 2) మోహిత్ జోషి
3) గౌరవ్ సుందర్ 4) అమిత్‌కాంత్ దేశ్
15. భారతదేశం తరఫున 17 వేల పరుగుల మైలురాయిని చేరిన ఆరో బ్యాటర్‌గా ఎవరు గుర్తింపు పొందారు?
1) రోహిత్‌శర్మ 2) విరాట్ కోహ్లీ
3) అజిత్‌సింగ్ 4) రిషభ్ పంత్
జవాబులు
1. 3 2. 4 3. 1 4. 4
5. 3 6. 1 7. 2 8. 1
9. 2 10. 3 11. 4 12. 3
13. 1 14. 2 15. 1
1. ఐఎన్ఎస్ సహ్యాద్రి 2023, మార్చి 10-11 వరకు ఏ నేవీ నౌకలతో మారిటైమ్ పార్టనర్షిప్ ఎక్సర్సైజ్లో పాల్గొంది?
1) ఆస్ట్రేలియా నేవీ 2) ఫ్రెంచ్ నేవీ
3) రాయల్ నేవీ 4) శ్రీలంక నేవీ
2. ఏ దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూసివేశారు?
1) థాయిలాండ్ 2) రష్యా
3) యునైటెడ్ స్టేట్స్
4) శ్రీలంక
3. కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వేను ఎవరు జాతికి అంకితం చేశారు?
1) నరేంద్ర మోదీ 2) నితిన్ గడ్కరి
3) అమిత్‌షా 4) బసవరాజు బొమ్మై
4. చైనా నూతన రక్షణ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1) రైజిన్ ఉమేష్ 2) లి షాంగ్ఫు
3) తెన్తెంట్ తీ 4) క్షి కషిక్
5. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1) బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్
2) సిద్ధరూధ స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్
3) మంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్
4) ఏదీకాదు
6. ఐఐటీ ధార్వాడ్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ 2) కర్ణాటక
3) త్రిపుర 4) అసోం
7. ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (IPU) 146వ అసెంబ్లీ ఎక్కడ నిర్వహించారు?
1) శ్రీలంక 2) చైనా
3) బహ్రెయిన్ 4) న్యూజిలాండ్
8. మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరు?
1) ఆనంద్ భూపాల్
2) మనీశ్ సిసోడియా
3) ప్రకాశ్ సింగ్
4) విజేతాన్ రాఘవ్
9. ఇటీవల బికనీర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత కన్నుమూశారు, ఆమె ఎవరు?
1) ఆయుర్ధ 2) విజయ లక్ష్మి
3) సుశీలా కుమారి
4) జయసుధా రాణి
10. ఏ వయస్సు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది?
1) 80 2) 60 3) 75 4) 70
11. దివ్య కళా మేళా 2023 ఎక్కడ నిర్వహించారు?
1) భోపాల్ 2) కొచ్చి
3) ముంబై 4) చెన్నై
12. నాలుగో ఆసియా ఖో ఖో చాంపియన్ షిప్‌నకు అతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది?
1) కేరళ 2) నాగాలాండ్
3) త్రిపుర 4) అసోం
జవాబులు
1. 2 2. 3 3. 1 4. 2
5. 2 6. 2 7. 3 8. 2
9. 3 10. 1 11. 1 12. 4
1. విస్ఫోటనం చెందిన మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
1) ఇండోనేషియా 2) శ్రీలంక
3) థాయిలాండ్ 4) సింగపూర్
2. బహుపాక్షిక వ్యాయామం లాపెరౌస్ ఎన్నో ఎడిషన్ మార్చి 13-14 వరకు జరిగింది?
1) 4 2) 3
3) 5 4) 2
3. ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ లఘు చిత్రం ఏది?
1) ది ఎలిఫెంట్ విస్పరర్స్
2) ది కశ్మీర్
3) జైరుద్రా 4) ది కాగ్
4. ఏ దేశ స్పేస్ కమిషన్ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అంతరిక్ష సహకారంపై చర్చించడానికి భారత్‌ను సందర్శించింది?
1) ఇరాన్
2) సౌదీ అరేబియా
3) శ్రీలంక 4) రష్యా
5. ఇండియన్ నేవీ ఏ హెలికాప్టర్ ఆపరేషన్ నిలిపివేసింది?
1) ధృవ్ 2) అమిత్ష
3) వైష్ణవ్ 4) జోస్న
6. ఏ ఐఐటీ పరిశోధకులు ఇటీవలే ఐఐటీ 400693 అనే కొత్త యాంటీ బ్యాక్టీరియల్ మాలిక్యూల్‌ను కనుగొన్నారు?
1) మద్రాస్ 2) రూర్కీ
3) ఢిల్లీ 4) హైదరాబాద్
7. నేషనల్ బాంబు మిషన్ కింద వెదురు మీద ‘సెక్టార్ డెవలప్మెంట్ నేషనల్ వర్క్‌షాప్’ ఎక్కడ నిర్వహించారు?
1) ముంబై 2) చెన్నై
3) భోపాల్ 4) న్యూఢిల్లీ
8. MSME ల కోసం MSME ఈ కాంపిటీటివ్ పథకాన్ని తిరిగి ఎవరు ప్రారంభించారు?
1) భారత ప్రభుత్వం
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) మహారాష్ట్ర
జవాబులు
1. 1 2. 2 3. 1 4. 2
5. 1 6. 2 7. 4 8. 1
1. IQ AIR వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022లో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అత్యంత కాలుష్య దేశం?
1) 9 2) 10 3) 8 4) 5
2. ఏ భాషా రచయిత పెరుమాళ్ మురుగన్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్ 2023కి ఎంపికయ్యారు?
1) కన్నడ 2) మలయాళం
3) తమిళం 4) ఒడియా
3. వేటి సమగ్ర అభివృద్ధికి కేంద్రం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను ఆమోదించింది?
1) నదులు
2) సరిహద్దు గ్రామాలు
3) సముద్రతీరాలు
4) విమానయానం
4. ఇటీవల వార్తల్లో నిలిచిన పెక్కాలాండ్ మార్క్ ఏ సంస్థకు సీఈవోగా పని చేస్తున్నారు?
1) నోకియా 2) వొడాఫోన్
3) టీసీఎస్ 4) విప్రో
5. ఏ ప్రభుత్వ విభాగం నేషనల్ ఇంక్యుబేటర్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ మొదటి ఎడిషన్‌ను ప్రారంభించింది?
1) BSNL 2) నీతి ఆయోగ్
3) LIC 4) DPIIT
6. పీఎం విశ్వకర్మకౌశల్ సమ్మాన్పై బడ్జెట్ పోస్ట్ వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు, ఈ పథకం ఏ కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు?
1) 2021 2) 2022
3) 2023 4) 2020
7. నేషనల్ యూత్ కాన్క్లేవ్ ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) చెన్నై
3) కోల్‌కతా 4) భువనేశ్వర్
8. SCO భాగస్వామ్య బౌద్ధ వారసత్వంపై మొదటి అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) చెన్నై
3) కోల్‌కతా 4) భువనేశ్వర్
9. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ షార్ట్ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఏ టైగర్ రిజర్వ్‌లో చిత్రీకరించారు?
1) పలమావు 2) ముదుమలై
3) వాల్మీకి 4) అనమలై
10. ఇటీవల కన్నుమూసిన వేద్ ప్రతాప్ వైదిక్ దేనిలో ప్రముఖులు?
1) జర్నలిస్టు 2) శాస్త్రవేత్త
3) రాష్ట్రమంత్రి 4) క్రీడాకారుడు
11. ఆసియాలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిన మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు?
1) ప్రసన్నకుమారి 2) లక్ష్మి
3) సురేఖ యాదవ్ 4) సౌజన్య
12. ఆర్బీఐ కింది ఇన్ఫ్రాస్టక్చర్ ఫైనాన్స్ కంపెనీ హోదాను మంజూరు చేసింది?
1) IRDAI 2) LIC
3) భారతి ఆక్సా 4) జెనెటెక్
13. వెనుకబడిన ప్రాంతాలైన పూర్వాంచల్, బుందేల్‌ఖండ్‌లలో 27 జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరాఖండ్
14. ఏ సంస్థకు చెందిన కిసాన్ తక్ చానల్‌ను కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభించారు?
1) టైమ్స్ గ్రూప్ 2) ఇండియాటుడే
3) NDTV 4) నేషనల్ హెరాల్డ్
జవాబులు
1. 3 2. 3 3. 2 4. 1
5. 4 6. 3 7. 1 8. 1
9. 2 10. 1 11. 3 12. 1
13. 1 14. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?