Current Affairs | దేశంలో మొదటిసారి చాట్‌జీపీటీని వినియోగించిన హైకోర్టు?
కరెంట్ అఫైర్స్
1. భారత్, ఆఫ్రికా దేశాల ఆర్మీ చీఫ్‌ల మొదటి సంయుక్త సమావేశం ఏ నగరంలో జరిగింది?
1) ఢిల్లీ 2) జైపూర్
3) కోల్‌కతా 4) పుణె
2. రెండో జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు?
1) విశాఖపట్నం 2) జైపూర్
3) కోల్‌కతా 4) ముంబై
3. మొదటి జీ20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు?
1) ముంబై 2) బెంగళూరు
3) హైదరాబాద్ 4) వారణాసి
4. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఏ దేశం నుంచి తీసుకొచ్చిన సాషా అనే చిరుత మృతి చెందింది?
1) నమీబియా 2) దక్షిణాఫ్రికా
3) అమెరికా 4) ఆస్ట్రేలియా
5. వేగమైన పరిశ్రమల అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన యాప్ పేరేమిటి?
1) YSR AP one app
2) AP one stop app
3) YSR AP Industry
4) Andhra one app
6. ఇటీవల NBFC ఖాతా అగ్రిగేటర్‌గా కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆర్బీఐ ఏ సంస్థకు అనుమతి ఇచ్చింది?
1) సీఆర్ఎఫ్ కనెక్ట్
2) బీఎఫ్సీ ఫైనాన్స్
3) టర్బోమని
4) అరవింద కో
7. భారత్‌లో రబ్బరు రైతుల కోసం రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యాప్ పేరేమిటి?
1) MOTS 2) TRAINT
3) ROSIND 4) CRISP
8. లఢక్ సాహిత్య సదస్సు మూడో ఎడిషన్‌ను ఎవరు ప్రారంభించారు?
1) కిషన్‌రెడ్డి 2) అమిత్‌షా
3) బి.డి. మిశ్రా 4) మోదీ
9. ప్రభుత్వ యాజమాన్య సంస్థ SJVN LTD సంస్థకు గ్రీన్ ఫైనాన్సింగ్ కింద ఎన్ని కోట్లకు జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రకటించింది?
1) రూ.900 కోట్లు
2) రూ.815 కోట్లు
3) రూ.950 కోట్లు
4) రూ.915 కోట్లు
10. ఏ రాష్ట్రంలో విపత్తు, వరద అంచనాలను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ 108 M$ రుణాన్ని ఆమోదించింది?
1) నాగాలాండ్ 2) అసోం
3) ఒడిశా 4) పశ్చిమబెంగాల్
11. EPFO ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్ల మీద వడ్డీని ఎంత శాతానికి పెంచింది?
1) 8.15% 2) 8.20%
3) 7.10% 4) 9.10%
12. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ముంబైలోని ఎలిఫెంటా గుహలకు ఈత కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
1) ఆనంద్ కిరణ్ 2) కృష్ణప్రకాశ్
3) విజయ్‌ప్రకాశ్ 4) కల్యాణ్ శంకర్
13. AFI ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్న మహిళా అథ్లెట్ ఎవరు?
1) మైథిలి 2) కల్యాణి
3) అర్బన సుశీంద్రన్ 4) లక్ష్మీ భారతి
సమాధానాలు
1. 4 2. 1 3. 1 4. 1
5. 1 6. 1 7. 4 8. 3
9. 4 10. 2 11. 1 12. 2
13. 3
1. విదేశీ విలేకరుల క్లబ్ దక్షిణాసియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) వెంకటనారాయణ
2) ఆర్.సుబ్రహ్మణ్యం
3) సి.రామచంద్ర
4) దినేష్ ప్రసాద్
2. దేశంలోనే మొదటిసారి ఏ హైకోర్టు చాట్‌జీపీటీ వినియోగించింది?
1) ముంబై 2) గువాహటి
3) కోల్‌కతా 4) పంజాబ్-హర్యానా
3. ఇటీవల NDTV ఇండిపెండెంట్ డైరెక్టర్స్‌గా ఎవరిని నియమించింది?
1) యూకే సిన్హా
2) దీపాలి గోయంకా
3) ప్రియాంక చోప్రా 4) 1, 2
4. ఇటీవల హంజా యూసుఫ్ ఏ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు?
1) జర్మనీ 2) స్కాట్లాండ్
3) స్పెయిన్ 4) నార్వే
5. అల్బేనియాలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు సాధించిన తోమ్చా మీటీ ఏ రాష్ట్ర క్రీడాకారుడు?
1) మణిపూర్ 2) సిక్కిం
3) మేఘాలయ 4) అసోం
6. ఫోర్బ్స్ ఇండియా జెన్నెక్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఎవరికి లభించింది?
1) ముఖేశ్ అంబాని
2) అనీల్ అంబాని
3) ఇషా అంబాని
4) నీతూ అంబాని
7. వ్యవసాయ మహిళలకు అగ్రి ప్రెన్యూర్షిప్ కమ్ ఎగ్జిబిషన్‌పై ఒకరోజు అవేర్నెస్ను ఎక్కడ నిర్వహించారు?
1) లుథియానా 2) ఛండీఘర్
3) మొహాలి 4) అమృత్సర్
8. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం, ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటం కమ్యూనికేషన్ కాన్క్లేవ్ను ఎక్కడ నిర్వహించింది?
1) న్యూఢిల్లీ 2) ముంబై
3) కోల్‌కతా 4) వారణాసి
9. దిల్మారౌసెఫ్ ఇటీవల ఏ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు?
1) BRICS 2) NDB
3) WTO 4) ISA
10. ఇటీవల ఏ దేశంలో SCO నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సమావేశం జరిగింది?
1) ఇండియా 2) చైనా
3) పాకిస్థాన్ 4) నేపాల్
11. 2023 చిల్డ్రన్స్ చాంపియన్ అవార్డు విజేత TAPOAN (NGO) ఏ రాష్ర్టానికి చెందింది?
1) అసోం 2) త్రిపుర
3) నాగాలాండ్ 4) మణిపూర్
12. 2023 Wild Life Conservation Award విజేత అలియా మీర్ ఏ రాష్ట్రం?
1) జమ్ముకశ్మీర్ 2) ఢిల్లీ
3) హర్యానా 4) మధ్యప్రదేశ్
13. NASA ఏ సంవత్సరానికి మార్స్ గ్రహం మీదకి నలుగురు మనుషులను పంపనుంది?
1) 2023 డిసెంబర్
2) 2023 జూన్
3) 2023 నవంబర్ 4) 2023 ఆగస్టు
సమాధానాలు
1. 1 2. 4 3. 4 4. 2
5. 1 6. 3 7. 1 8. 1
9. 2 10. 1 11. 1 12. 1
13. 2
1. రీజినల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ (సారెక్స్-2023) ఏ సముద్ర తీరంలో నిర్వహించారు?
1) కాకినాడ 2) ముంబై
3) చెన్నై 4) కొచ్చిన్
2. ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ కింద రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) BEL 2) DRDO
3) HAL 4) ISRO
3. సులభతర వ్యాపారాన్ని పెంచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం INVESTMENT బ్యూరోను ఏర్పాటు చేసింది?
1) గుజరాత్ 2) పంజాబ్
3) హిమాచల్ ప్రదేశ్ 4) అసోం
4. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) విజయ్ దాళ్వా 2) భాస్కర్‌చంద్ర
3) తరుణ్‌కుమార్ 4) అజయ్‌సింగ్
5. క్యాప్టివ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం ఏ పథకం కింద ప్రారంభించారు?
1) పీఎం సడక్ యోజన
2) దీన్‌దయాల్ ఉపాధ్యాయ కౌశల్య యోజన
3) నిర్మల్ భారత్ అభియాన్
4) ఆత్మనిర్భర్ భారత్
6. ఏ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన TERI-IWA-UNDP వాటర్ సస్టెయినబిలిటీ అవార్డు 2022ను పొందింది?
1) ఎయిర్ ఇండియా
2) ఉద్దాన్కో
3) అల్ట్రాటెక్ సిమెంట్ 4) మహాసిమెంట్
7. UAE నూతన ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) షేక్ మన్సూర్ అహ్మద్
2) షేక్ మొహమ్మద్ జార్ ఇస్తాన్
3) షేక్ జామెద్ అల్ మన్సూర్ నహ్యన్
4) షేక్ మన్సూర్ బిన్ జాహ్యాద్ అల్ నహ్యన్
8. ఏ ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేయడానికి 1000 కోట్లకు పైగా ఆర్థిక వ్యయంతో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం పేరుతో కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది?
1) 2022-23 నుంచి 2026-27
2) 2022-23 నుంచి 2024-25
3) 2022-23 నుంచి 2027-28
4) 2022-23 నుంచి 2029-30
9. ఇటీవల పీఎం శ్రీ పథకానికి ఎన్ని పాఠశాలలు ఎంపికయ్యాయి?
1) 10,000 2) 9,000
3) 8,000 4) 7,000
10. మొదటి జీ20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్ 2) కోల్‌కతా
3) గాంధీనగర్ 4) కొచ్చి
11. స్టార్ స్పోర్ట్స్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
1) రణ్వీర్ సింగ్ 2) అనుష్కశర్మ
3) విరాట్ కోహ్లి 4) అక్షయ్ కుమార్
12. టీ20 క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఎవరు నిలిచారు?
1) షకీబుల్ హసన్ 2) రవీంద్ర జడేజా
3) ఆడమ్ జంపా 4) కె.యాదవ్
13. అంతర్జాతీయ 73వ వ్యర్థ రహిత దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు?
1) మార్చి 29 2) మార్చి 28
3) మార్చి 30 4) మార్చి 31
14. ఏ రాష్ట్ర 73వ వ్యవస్థాపక దినోత్సవం మార్చి 30న జరిగింది?
1) రాజస్థాన్ 2) కేరళ
3) హర్యానా 4) గోవా
సమాధానాలు
1. 1 2. 1 3. 3 4. 4
5. 2 6. 3 7. 4 8. 1
9. 2 10. 3 11. 1 12. 1
13. 3 14. 1
1. భారతదేశం కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ఎవరు ఆవిష్కరించారు?
1) నితిన్ గడ్కరి 2) పీయూష్ గోయల్
3) నరేంద్ర మోదీ 4) అమిత్‌షా
2. ఏ రాష్ర్టానికి చెందిన కాంగ్రా టీ యూరోపియన్ భౌగోళిక సూచిక ట్యాగ్‌ని పొందింది?
1) ఒడిశా 2) అసోం
3) తమిళనాడు 4) హిమాచల్‌ప్రదేశ్
3. విపత్తులకు మెరుగైన ప్రతిస్పందన కోసం దాని ముందస్తు అంచనా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఏ రాష్ర్టానికి ప్రపంచబ్యాంకు 100 M$ రుణాన్ని ఆమోదించింది?
1) ఒడిశా 2) కర్ణాటక
3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్
4. నాసా మూన్ టు మార్స్ ప్రోగ్రామ్ మొదటి చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జేమ్స్ ఎల్ గ్రీన్ 2) కార్తీక్‌రాజ్
3) నటాలి బటల్హా 4) అమిత్క్షత్రియ
5. భారత్ జీ20 అధ్యక్షతన రెండో జీ20 షెర్పా సమావేశం ఏ నగరంలో నిర్వహించారు?
1) కుమరకోమ్ 2) చెన్నై
3) మధుర 4) పాట్నా
6. క్షయవ్యాధి కేసుల ప్రాబల్యాన్ని అంచనా వేయడానికి గణిత నమూనాను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది?
1) సింగపూర్ 2) రష్యా
3) ఉగాండా 4) భారత్
7. ఏ రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రపంచ బ్యాంకు 363 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది?
1) బీహార్ 2) పంజాబ్
3) కేరళ 4) కర్ణాటక
8. కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ గోపాల్ కృష్ణ
2) జస్టిస్ టీఎస్ శివజ్ఞానం
3) జస్టిస్ ఆనంద్ బవా
4) జస్టిస్ కృష్ణమూర్తి
9. ఏ రాష్ట్రం 100% రైల్వే విద్యుదీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి?
1) హర్యానా 2) కేరళ
3) ఉత్తరప్రదేశ్ 4) పంజాబ్
10. విప్రో భారత్, ఆగ్నేయాసియా వ్యాపారా నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
1) బద్రి శ్రీనివాసన్ 2) ఆనంద్ కుమార్
3) సతీష్ శ్రీనివాస్ 4) ఉదయ కృష్ణ
11. హీరో మోటోకార్ప్ నూతన సీఈవోగా ఎవరు ఎన్నికయ్యారు?
1) కల్యాణ్ దేవ్ 2) ఆనంద్‌కుమార్
3) నిరంజన్ గుప్తా 4) అజయ్‌బంగా
12. టాటా పవర్ ఎండీ, సీఈవోగా ఎవరిని తిరిగి నియమించింది?
1) ప్రవీర్ సిన్హా 2) అజయ్‌సింగ్
3) విజయ్ మొహంతి 4) అజయ్ బంగా
13. ఆర్టోన్ క్యాపిటల్ విడుదల చేసిన పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023లో భారత్ ర్యాంకు ఎంత?
1) 144 2) 140
3) 139 4) 125
సమాధానాలు
1. 2 2. 4 3. 1 4. 4
5. 1 6.4 7. 4 8. 2
9. 1 10. 1 11. 3 12. 1
13. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?