ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1. ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) జనవరి 31 2) ఫిబ్రవరి 1
3) జనవరి 30 4) ఫిబ్రవరి 2
2. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత?
1) 2400 2) 2500
3) 2300 4) 2600
3. భారత్ రామ్సర్ ఒప్పందం సభ్య దేశంగా చేరిన సంవత్సరం?
1) 1981 2) 1983
3) 1982 4) 1984
4. దేశంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఒక రోజు కనీస వేతనం ఎంత?
1) రూ.245 2) రూ.250
3) రూ.260 4) రూ.257
5. 2023-24 కేంద్ర బడ్జెట్లో హరిత ఇంధన వృద్ధికి ఎంత బడ్జెట్ కేటాయించారు?
1) రూ.35,000 కోట్లు
2) రూ.38,000 కోట్లు
3) రూ.40,000 కోట్లు
4) రూ.45,000 కోట్లు
6. 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారు?
1) రూ.3646 కోట్లు
2) రూ.3647 కోట్లు
3) రూ.3648 కోట్లు
4) రూ.3649 కోట్లు
7. దేశంలో 2047 నాటికి ఏ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్రం ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించింది?
1) మలేరియా 2) ఎయిడ్స్
3) క్యాన్సర్
4) సికిల్‌సెల్ ఎనీమియా
8. తాజా కేంద్ర బడ్జెట్లో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు?
1) 10,000 2) 12,000
3) 15,000 4) 18,000
9. 2023-24 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు?
1) రూ.60,000 కోట్లు
2) రూ.70,000 కోట్లు
3) రూ.80,000 కోట్లు
4) రూ.50,000 కోట్లు
10. దేశంలో ఇప్పటి వరకు ఎన్నికోట్ల కుటుంబాలకు ఉజ్వల పథకం కింద ఎల్పీజీ కనెక్షన్లు అందించినట్లు కేంద్రం ప్రకటించింది?
1) 9 కోట్లు 2) 8.5 కోట్లు
3) 9.6 కోట్లు 4) 9.8 కోట్లు
11. దేశంలో ఇప్పటి వరకు ఎన్నికోట్ల మందికి 220 కోట్ల కొవిడ్ టీకాలు అందించినట్లు కేంద్రం ప్రకటించింది?
1) 101 2) 102
3) 103 4) 104
12. దేశంలో పీఎం కిసాన్ పథకం కింద ఎన్నికోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్లు అందించినట్లు కేంద్రం ప్రకటించింది?
1) 10 2) 11 3) 12 4) 11.4
13. దేశంలో ఎన్నికోట్ల మంది పీఎం జన్‌ధన్ ఖాతాలు కలిగి ఉన్నట్లు కేంద్రం తెలిపింది?
1) 46 2) 47.8
3) 47 4) 48
14. 2023-24 కేంద్ర బడ్జెట్లో ఏ రంగానికి రూ.5,93,537 కోట్లు కేటాయించారు?
1) వ్యవసాయం 2) ఆరోగ్యం
3) విద్య 4) రక్షణ
15. 2023-24 కేంద్ర బడ్జెట్లో 2.42 లక్షల కోట్లు ఏ రంగానికి కేటాయించారు?
1) రైల్వే 2) విద్య
3) ఆరోగ్యం 4) వ్యవసాయం
16. తెలంగాణలో మన ఊరు-మన బడిలో భాగంగా తొలి కేజీ నుంచి పీజీ క్యాంపస్‌ను ఎవరు ప్రారంభించారు?
1) కేసీఆర్ 2) కేటీఆర్
3) తమిళిసై సౌందరరాజన్
4) హరీశ్‌రావు
17. విద్యలో డిజిటల్ టెక్నాలజీస్ అనే అంశంపై ఏ ఐఐటీ జీ20 కాన్ఫరెన్స్ నిర్వహించింది?
1) కాన్పూర్ 2) ఢిల్లీ
3) మద్రాస్ 4) హైదరాబాద్
18. జీ20 మొదటి ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) కోల్‌కతా 2) చెన్నై
3) జైపూర్ 4) జోధ్‌పూర్
19. లావోస్ దేశానికి నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) విశ్వక్ కుమార్ 2) శ్యాంసుందరన్
3) ప్రశాంత్ అగర్వాల్
4) కృష్ణకుమార్
20. నమీబియాకు తదుపరి భారత్ హైకమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.సుబ్బారాయుడు
2) శ్యాంసుందరన్
3) పి.కె.మిశ్రా 4) ఎం.కె.జైన్
21. జపాన్-ఇండియా అసోసియేషన్ 2023లో ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంది?
1) 120 2) 100 3) 110 4) 115
22. భారత్ జీ20 ప్రెసిడెన్సీలో మొదటి ‘Sustainable Financial Working Group’ సమావేశం ఏ నగరంలో జరిగింది?
1) కోల్‌కతా 2) చెన్నై
3) గువాహటి 4) బెంగళూర్
23. కింది వాటిలో ఏది ‘సుశక్త్ నారీ సుశక్త్ భారత్’ అనే అంశంపై ప్యానెల్ చర్చను నిర్వహించింది?
1) రాష్ట్రపతి కార్యాలయం
2) నీతిఆయోగ్
3) జాతీయ మహిళా కమిషన్
4) జాతీయ ఆరోగ్య సంస్థ
24. భారత్ అధ్యక్షతన జీ20 సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్, డ్రిల్ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా 2) న్యూఢిల్లీ
3) వారణాసి 4) భోపాల్
25. భారత్ అధ్యక్షతన జీ20 విద్యా కార్యవర్గ సమావేశం ఏ నగరంలో జరిగింది?
1) చెన్నై 2) లక్నో
3) గాంధీనగర్ 4) హైదరాబాద్
26. ఇటీవల భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఏ సంస్థ జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించింది?
1) యునెస్కో
2) ఇండియా-యూకే అచీవర్స్ హానర్స్
3) SAARC 4) BIMSTEC
27. భారత్‌లో తన క్యాంపస్‌లో జియోట్రూ 5జీ సేవలను కలిగి ఉన్న ఏకైక విశ్వవిద్యాలయంగా ఏది అవతరించింది?
1) సెంచూరియన్ 2) ఇంద్రశిల్
3) లవ్లీప్రొఫెషనల్ 4) అసోం రాయల్
28. FIH ప్రెసిడెంట్స్ అవార్డు గ్రహీత ఎవరు?
1) గోపాల్‌రెడ్డి 2) సతీష్‌చంద్ర
3) అనంద్‌కుమార్
4) వి.కార్తికేయన్ పాండియన్
29. టీ20 చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినవారు?
1) చాహల్ 2) షమీ
3) అశ్విన్ 4) భువనేశ్వర్‌కుమార్
30. ఇటీవల వార్తల్లో నిలిచిన జోస్ రిడావో ఏ దేశం నుంచి భారత్‌కు రాయబారిగా ఉన్నారు?
1) స్పెయిన్ 2) జపాన్
3) అమెరికా 4) చైనా
31. భారతీయ రైల్వే ఏ సంవత్సరం నాటికి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుంది?
1) 2023 2) 2024
3) 2025 4) 2026
32. ఇటీవల ఏ రాష్ట్రంలోని ఇస్లాంనగర్ గ్రామాన్ని జగదీష్‌పూర్‌గా మార్చారు?
1) హర్యానా 2) కేరళ
3) మధ్యప్రదేశ్ 4) అసోం
33. ఇటీవల ఏ రాష్ట్రంలో ‘Vision all School Eye Health Program’ని ప్రవేశపెట్టారు?
1) గుజరాత్ 2) గోవా
3) సిక్కిం 4) పంజాబ్
34. ఇటీవల ఐఎస్ఏ (International Solar Alliance)లో చేరిన నూతన సభ్య దేశం ఏది?
1) కాంగో 2) బ్రెజిల్
3) చైనా 4) యూకే
35. ఇటీవల అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్స్‌ని ఏ దేశం తొలగించింది?
1) యూకే 2) చైనా
3) అమెరికా 4) ఇండియా
36. కె.విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఏ సంవత్సరంలో ప్రకటించింది?
1) 2016 2) 2017
3) 2015 4) 2018
37. ఇటీవల వార్తల్లో నిలిచిన Azad Engineering Pvt Ltd ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్ 2) తెలంగాణ
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
38. ఇటీవల వార్తల్లో నిలిచిన జహద్, జియాపావల్ ఏ రాష్ర్టానికి చెందిన ట్రాన్స్జెండర్లు?
1) కేరళ 2) మహారాష్ట్ర
3) తమిళనాడు 4) గోవా
39. ప్రపంచంలో ఏ దేశ శాస్త్రవేత్తలు సముద్రపు నీటి నుంచి హరిత ఉదజని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు?
1) అమెరికా 2) ఆస్ట్రేలియా
3) జపాన్ 4) సింగపూర్
40. భారత జనాభాలో ఆదివాసుల వాటా ఎంత శాతం?
1) 8 శాతం 2) 9 శాతం
3) 8.6 శాతం 4) 9.5 శాతం
41. ప్రస్తుతం దేశంలో ఎన్ని జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఉన్నాయి?
1) 105 2) 106
3) 107 4) 108
42. ప్రస్తుతం 2023-24 కేంద్ర బడ్జెట్లో పీఎం పంటల బీమా పథకానికి ఎంత కేటాయించారు?
1) రూ.14,000 కోట్లు
2) రూ. 13,625 కోట్లు
3) రూ.14,500 కోట్లు
4) రూ. 13,700 కోట్లు
43. 2022 డిసెంబర్ నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ ఎంత?
1) రూ.33 లక్షల కోట్లు
2) రూ.32 లక్షల కోట్లు
3) రూ.32.3 లక్షల కోట్లు
4) రూ.34 లక్షల కోట్లు
44. ప్రస్తుతం దేశంలో ఏయే రాష్ర్టాలు పీఎం పంటల బీమా పథకాన్ని నిలిపివేశాయి?
1) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) జార్ఖండ్ 4) పైవన్నీ
45. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నాయకుడు ఎవరు?
1) నరేంద్రమోదీ 2) జోబైడెన్
3) రిషిసునాక్ 4) ఇమ్మాన్యూయేల్
46. జమ్ము కశ్మీర్లో మొదటి సరస్ ఆజీవిక మేళా 2023ను ఎవరు ప్రారంభించారు?
1) అమిత్‌షా
2) పీయూష్‌గోయల్
3) మనోజ్ సిన్హా
4) అనురాగ్‌సింగ్ ఠాకూర్
47. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన పంకజ్ మిథాల్ ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి?
1) పాట్నా 2) ఢిల్లీ
3) రాజస్థాన్ 4) అసోం
48. కింది వాటిలో ఏ సంస్థ ‘VIHANGAM’ అనే వెబ్ ఆధారిత పోర్టల్‌ను ప్రారంభించింది?
1) BSNL
2) SAIL
3) మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
4) CNGC
49. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) మంజిత్‌సింగ్ 2) వివేక్ చంద్ర
3) దేవేంద్రసింగ్ 4) ఆర్.కె.త్రిపాఠి
50. గూగుల్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది?
1) మేట్రిక్స్ 2) ఆంత్రోపిక్
3) బాస్తిక్ 4) మాల్పుష్
51. AI సాంకేతికతను ఉపయోగించి భూమి వాతావరణం గురించి కొత్త సమాచారాన్ని వెలికి తీసేందుకు నాసాతో ఏ సంస్థ భాగస్వామ్యం చేసుకుంది?
1) ఐబీఎం 2) మైక్రోసాఫ్ట్
3) గూగుల్ 4) ఇన్ఫోసిస్
52. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2023 ఎక్కడ నిర్వహించారు?
1) ఢిల్లీ 2) జమ్ము కశ్మీర్
3) లఢక్ 4) లక్షదీవులు
53. భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్ని నెలల నిషేధం విధించింది?
1) 21 2) 25 3) 18 4) 15
54. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?
1) కూపర్ కొన్నోలీ 2) జేమ్స్ బేజ్లే
3) ఆండ్రూటై 4) నిక్హబ్సన్
55. దక్షిణాసియా అండర్ 20 మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2023 ఎక్కడ నిర్వహించారు?
1) ముంబై 2) సింగపూర్
3) న్యూఢిల్లీ 4) ఢాకా
56. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) ఫిబ్రవరి 4 2) ఫిబ్రవరి 5
3) ఫిబ్రవరి 6 4) ఫిబ్రవరి 3
57. ‘ది పావర్టీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ పుస్తక రచయిత ఎవరు?
1) అరుణ్‌కుమార్
2) వినాయక దాబే
3) అశోక్‌చంద్ర
4) మేఘనాథ్దేశాయ్
58. ఏ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సందరేశ్మీనన్) భారత పర్యటనకు వచ్చారు?
1) సింగపూర్ 2) నేపాల్
3) వియత్నాం 4) శ్రీలంక
59. ఏ విమానాశ్రయ సముదాయంలోని దేశంలోనే మొదటి మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు?
1) కొచ్చిన్ 2) ముంబై
3) ఢిల్లీ 4) చెన్నై
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?