ఇంటర్మీడియట్ అర్థశాస్త్రం మోడల్ పేపర్స్
Economics Paper – I
Time : 3 hours Max Marks: 100
SECTION-A
1) Answers Any THREE of The Following Questions is not exceeding 40 lines each.
l ఈ కింది ప్రశ్నల్లో ఏ మూడింటికైనా 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. (3X10=30)
1. Describe the Law of diminishing Marginal Utility, its limitations and Importance.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి దాని పరిమితులను, ప్రాధాన్యతను వివరించండి.
2. Critically examine the law of variable Proportions
చరానుపాతాల సూత్రాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
3. Explain the meaning of perfect competition Illustrate the mechanisam of price determination under perfect Competition
సంపూర్ణ పోటీ అర్థాన్ని వివరించండి. సంపూర్ణ పోటీలో ధర నిర్ణయ విధానాన్ని చిత్రీకరించండి.
4. What are the various methods of calculating national income. Explain them.
జాతీయాదాయాన్ని లెక్కించడానికి గల వివిధ పద్ధతులు ఏమిటి? వాటిని వివరించండి?
5. Explain the Keynesion Theory of employment. కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించండి?
SECTION-B
II. Answer ANY EIGHT of the following questions in not exceeding 20 lines each.
కింది ప్రశ్నల్లో ఏ ఎనిమిదింటికైనా 20 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. (8×5=40)
6. Distinguish between Micro and Macro Economics.
సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్ర్తాలను విభేదించండి.
7. Analyse the characteristics of wants.
కోరికల లక్షణాలను విశ్లేషించండి.
8. Illustrate the reasons for negative sloping demand curve.
డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు గల కారణాలను విపులీకరించండి.
9. Explain the various types of price elasticities of demand.
ధర డిమాండ్ వ్యాకోచత్వంలోని రకాలను వివరించండి.
10. Explain the concept of returns to scale.
తరహాననుసరించి ప్రతిఫలాల భావనను వివరించండి.
11. Describe the classification of markets.
మార్కెట్ వర్గీకరణను విశదీకరించండి.
12. What are the determining factors of realwages.
వాస్తవిక / నిజ వేతనాన్ని నిర్ణయించే కారకాలు ఏమిటి?
13. What are the factors that determine National Income.
జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏవి?
14. Paint out the redemption methods of public dept.
ప్రభుత్వ రుణ విమోచన పద్ధతులను పేర్కొనండి.
15. Define Money and explain the functions of Money.
ద్రవ్యాన్ని నిర్వచించి, ద్రవ్యం విధులను వివరించండి.
16. What is the relationship between economic and statistics.
అర్థశాస్ర్తానికి, గణాంక శాస్ర్తానికి గల సంబంధం ఏమిటి?
17. what are the characteristics of a good average.
ఆదర్శ లేదా మంచి సగటుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి?
SECTION-C
III. Answer ANY FIFTEEN of the questions in not exceeding 5 lines each.
ఈ కింది ప్రశ్నల్లో ఏవైనా పదిహేనింటికైనా 5 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. 15×2=30
18. Producer goods ఉత్పాదక వస్తువులు
19. Wealth – సంపద
20. Cardinal utility – కార్డినల్ ప్రయోజనం
21. Price line / Budget line – ధరరేఖ / బడ్జెట్ రేఖ
22. Demand Function – డిమాండ్ ఫలం
23. Giffens Paradox – గిఫెన్ వైపరిత్యం
24. Cross Demand – జాత్యంతర డిమాండ్
25. Selling Cost – అమ్మకం వ్యయాలు
26. Average Cost – సగటు వ్యయం
27. Contract rent – కాంట్రాక్ట్ బాటకం
28. Net Interest – నికరవడ్డీ
29. Per Capita Income – తలసరి ఆదాయం
30. G.S.T – జీఎస్టీ
31. Federal Finance – ఫెడరల్ విత్తం
32. over draft – ఓవర్డ్రాఫ్ట్
33. Barter System – వస్తుమార్పిడి పద్ధతి
34. Near Money – సమీప ద్రవ్యం
35. Pie Chart – పై చిత్రం
36. Advantages of diagrams – చిత్రపటాల ప్రయోజనాలు
37. What is the Geometric mean of two numbers 4 and 16
4, 16ల గుణ మధ్యమం విలువ ఎంత?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?