కరెంట్ అఫైర్స్

1. ఏటా మే 11న జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి జరుపుకొంటున్నాం?(2)
1) 1998 2) 1999
3) 2000 4) 2001
2. మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహించుకోవడానికి కారణం?(2)
1) సీవీ రామన్ జయంతి
2) 1998 మే 11న మూడు అణు బాంబుల పరీక్ష విజయవంతం కావడం
3) ఇస్రో మే 11న అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రోజు కావడం
4) అబ్దుల్ కలాం జయంతి
3. 2000 సంవత్సరంలో భారత్‌లో ప్రతి పది లక్షల జనాభాకు 110 మంది పరిశోధకులు ఉంటే 2017 నాటికి వారి సంఖ్య ఎంతకు పెరిగింది ? (4)
1) 130 2) 150
3) 200 4) 255
4. 2020 ఐటీయూ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సూచీలో భారత్ గతేడాది కంటే 37 స్థానాలు పైకి పోయి ఎన్నో స్థానాన్ని సాధించింది ? (2)
1) 2 2) 10 3) 20 4) 25
5. మార్చి 2022లో ఏ కంపెనీ మిరాయ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారును భారత్‌లో ఆవిష్కరించింది? (3)
1) జీఈ 2) టాటా
3) టయో 4)హుందాయ్
6. జర్నలిస్టులకు పులిట్జర్ ప్రైజ్‌ను కొలంబియా యూనివర్సిటీ అందిస్తుంది. ఈ అవార్డు వచ్చిన వారికి ఎంత నగదును ప్రదానం చేస్తుంది? (1)
1) 11.58 లక్షలు 2) 10 లక్షలు
3) 20 లక్షలు 4) 12.50 లక్షలు
7. రాఖిఘరి అనే ప్రాంతంలో హరప్ప నాగరికతకు (ఐవీసీ- ఇండస్ వ్యాలీ సివిలైజేషన్) సంబంధించిన అవశేషాలు లభించాయి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? (1)
1) హర్యానా 2) పంజాబ్
3) కశ్మీర్ 4) రాజస్థాన్
8. కేంద్రం ఐదు ఐవీసీకి సంబంధించి ఐదు సైట్లను తయారుచేస్తామని ప్రకటించింది అవి ఏవి? (5)
1) ఉత్తరప్రదేశ్ -హస్తినాపూర్
2) అసోం- శివసాగర్
3) గుజరాత్- ధోలవీర
4) తమిళనాడు- ఆదిచెన్నలూర్
5) పైవన్నీ
9. ఆపరేషన్స్ ఉపలబ్ద్ను ఎవరు చేస్తున్నారు? (2)
1) సీఆర్పీఎఫ్ 2) ఆర్పీఎఫ్
3) బీఎస్ఎఫ్ 4) ఎస్ఎస్బీ
10. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో అత్యధికంగా అంటే 64 శాతం మంది గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లో నివసిస్తున్నారు. ఈ జీసీసీలో అత్యధికంగా ఏ దేశంలో ఉన్నారు? (3)
1) సౌదీ అరేబియా 2) టర్కీ
3) యూఏఈ 4) ఇరాన్
11. మహాత్మా గాంధీ ఏ పత్రికలో వ్యాసాలు రాసినందుకు రాజద్రోహం అభియోగాలను బ్రిటిష్ ప్రభుత్వం మోపింది. దీనిపై 1922లో అహ్మదాబాద్ న్యాయస్థానంలో విచారణ నిర్వహించారు? (3)
1) నవజీవన్ 2) హరిజన్ బంధు
3) యంగ్ ఇండియా 4) ఏదీకాదు
సమాధానాలు
1-2 2-2 3-4 4-2 5-3 6-1 7-1 8-5 9-2 10-3 11-3 12-2
RELATED ARTICLES
-
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్‌పర్సన్‌గా నియమితులైన తొలి మహిళ ? (వార్తల్లో వ్యక్తులు) 22-06-2022
-
అజర్బైజాన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్న నెదర్లాండ్స్ రేసర్ ఎవరు? (క్రీడలు) 22-06-2022
-
‘వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ లాస్ (సవరణ) బిల్-2022’కు ఆమోదం..(జాతీయం)22-06-2022
-
‘ప్రథమ పౌరుడి’ ఎన్నిక ఇలా!
-
వార్తల్లో వ్యక్తులు 15-06-2022
-
క్రీడలు 15-06-2022
Latest Updates
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు