ఇండియన్ సిసిరోగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?
101. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1) గల్వాన్ లోయ వద్ద భారత సైనికులకు- చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో బిక్కుమళ్ల సంతోష్‌బాబు వీరమరణం
2) ఈ ఘర్షణ 2020 జూన్ 15 రాత్రి జరిగింది
3) సంతోష్‌బాబు గల్వాన్‌లోయ వద్ద జరిగిన సంఘటన సమయంలో 16వ బీహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా పనిచేస్తున్నారు
4) సంతోష్‌బాబుకు మహా వీరచక్ర అవార్డును అందజేశారు
1) 2, 3, 4 2) 1, 2, 3
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
102. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1) 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం
2) ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రంలోని ఉపర గ్రామంలో 20-06-1958లో జన్మించారు
3) రాష్ట్రపతిగా గెలవక ముందు జారండ్ గవర్నర్‌గా పని చేశారు
4) అతి తక్కువ మెజార్టీతో గెలిచిన నాలుగో రాష్ట్రపతి
1) 1, 2 2) 1, 3, 4
3) 1, 2, 3, 4 4) 1, 2, 3
103. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసింది ఎప్పుడు?
1) 2016 మే 2 2) 2016 ఏప్రిల్ 27
3) 2016 మే 22 4) 2016 జూన్ 2
104. కింది అంశాలను జతపరచండి.
1) ప్రపంచ అటవీ దినోత్సవం అ. మార్చి 21
2) ప్రపంచ వాతావరణ ఆ. మార్చి 22 దినోత్సవం
3) ప్రపంచ నీటి దినోత్సవం ఇ. మార్చి 23
4) ప్రపంచ పర్యావరణ ఈ. జూన్ 5 దినోత్సవం
1) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
2) 1-అ, 2-ఈ, 3-ఆ, 4-ఇ
3) 1-ఆ, 2-అ, 3-ఇ, 4-ఈ
4) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
105. ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఏటా ఏ రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకొంటారు?
1) జూలై 9 2) ఆగస్టు 9
3) సెప్టెంబర్ 9 4) అక్టోబర్ 9
106. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1) రామప్ప ఆలయం వరంగల్ రూరల్ జిల్లా పాలంపేటలో ఉంది
2) రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా 25 జూలై 2021న గుర్తించింది
3) క్రీ.శ 1213లో కాకతీయ రాజైన గణపతి దేవుడి సేనాపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు
4) తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించిన మొదటిది రామప్ప దేవాలయం
1) 1, 2, 3, 4 2) 1, 3, 4
3) 2, 3, 4 4) 1, 2, 3
107. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) మే 31 2) జూన్ 21
3) జూన్ 11 4) జూలై 21
108. దర్శనం మొగులయ్య ఎవరు?
1) పద్మశ్రీ అవార్డు అందుకున్న నాగర్‌కర్నూల్ జిల్లా నివాసి
2) ఈయన కిన్నెర వాయిద్యకారుడు
3) ఈయన వాయిద్య పరికరం12 మెట్ల కిన్నెర
1) 1, 2, 3 2) 1, 2
3) 2, 3 4) 1, 3
109. జి-7 దేశాల 48వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?
1) జర్మనీ 2) ఇంగ్లండ్
3) స్వీడన్ 4) నార్వే
110. 15వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022కు సంబంధించిన కింది వాటిలో సరైనవి గుర్తించండి?
1) ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది
2) ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది
3) ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బట్లర్ ఎన్నికయ్యాడు
1) 1, 2, 3 2) 1, 2
3) 2, 3 4) 1, 3
111. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2022కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఈ టోర్నీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగింది
2) దీనిలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెల్చుకుంది
3) నిఖత్ జరీన్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినది
4) అత్యధిక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లు గెల్చుకుంది మేరీకోమ్
1) 2, 3, 4 2) 1, 2, 3
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
112. జాతీయగీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ ఇంగ్లిషులోకి అనువదించారు?
1) బొంబాయి 2) కోల్‌కతా
3) విజయవాడ 4) చిత్తూరు
113. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అతి పురాతనమైనది?
1) వింబుల్డన్ 2) యూఎస్ఏ
3) ఫ్రెంచి 4) ఆస్ట్రేలియా
114. ప్రో కబడ్డీ సీజన్-8 విజేత ఎవరు?
1) పాట్నా పైరేట్స్ 2) దబాంగ్ ఢిల్లీ
3) బెంగళూర్ బుల్స్ 4) పుణెరి పల్టన్
115. కింది వాటిని జతపరచండి.
1) రైతు బీమా పథకం ఎ. 10 మే 2018
2) హరితహారం బి. 12 జూలై 2017
3) మన ఊరు- మన బడి సి. 8 మార్చి 2022
4) దళిత బంధు పథకం డి. 5 ఆగస్టు 2021
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
116. 2022 ఆస్కార్ అవార్డులకు సంబంధించి సరైనది కానిది ఏది?
1) ఇవి 94వ ఆస్కార్ అవార్డులు
2) ఉత్తమ చిత్రంగా కోడా ఎంపిక
3) ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నది విల్‌స్మిత్ (కింగ్ రిచర్డ్ సినిమాలో నటనకు)
4) జెస్సికా చాస్టేయిన్ ఉత్తమ నటి అవార్డు గెల్చుకుంది
1) 3 2) 4 3) 2 4) 1
117. కాలానికి అతిపెద్ద ప్రమాణం
1) సెకన్ 2) షేక్
3) సంవత్సరం 4) కాస్మిక్ సంవత్సరం
118. కింది వాటిలో ప్రాథమిక రంగు కానిది ఏది?
1) నీలం 2) పసుపు
3) ఆకుపచ్చ 4) ఎరుపు
119. వంట చేస్తున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఏమి జరుగుతుంది?
1) మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది
2) పీడనం పెరుగుతుంది
3) ఘనపరిమాణం పెరుగుతుంది
4) పైవన్నీ సరైనవే
120. గాలిపటం ఏ సూత్రాన్ని అనుసరించి ఎగురుతుంది?
1) పాస్కల్ సూత్రం 2) బెర్నౌలీ సూత్రం
3) ఆర్కిమెడిస్ సూత్రం 4) ప్లవన సూత్రం
121. డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది?
1) ధ్వని 2) అయస్కాంతం
3) ఉష్ణం 4) విద్యుత్
122. మునిగిపోయిన వస్తువులను గుర్తించేందుకు వాడే పరికరం?
1) రాడార్ 2) సోనార్
3) క్వాసార్ 4) పుల్సర్
123. వేడి టీ కప్పులో వేసిన టీ చెంచా ద్వారా ఉష్ణం?
1) వికిరణం చెందుతుంది
2) వహనం చెందుతుంది
3) సంవహనం చెందుతుంది 4) పైవన్నీ
124. స్వచ్ఛమైన నీటికి ఉప్పు కలిపితే?
1) నీటి మరిగే స్థానం పెరగుతుంది. ఘనీభవన స్థానం తగ్గుతుంది
2) నీటి మరిగే స్థానం పెరుగుతుంది. ఘనీభవన స్థానం పెరుగుతుంది
3) నీటి మరిగే స్థానం తగ్గుతుంది. ఘనీభవన స్థానం పెరుగుతుంది
4) నీటి మరిగే స్థానం తగ్గుతుంది. ఘనీభవన స్థానం తగ్గుతుంది
125. బంగారం దేనిలో కరుగుతుంది?
1) సల్ఫ్యూరిక్ ఆమ్లం
2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) అక్వారిజియా 4) సోడియం ఆక్సైడ్
126. జీర్ణ వ్యవస్థలోని ఏ భాగంలో జీర్ణక్రియ జరగదు?
1) నోరు 2) ఆంత్రమూలం
3) చిన్నపేగు 4) ఆహారవాహిక
127. ఎలుకల సంహారిణిని గుర్తించండి.
1) అల్యూమినియం పాస్ఫేట్
2) ఇథలిన్ డై బ్రోమైడ్
3) జింక్ పాస్ఫేట్ 4) మలాథియన్
128. జీర్ణాశయంలో ఉత్పన్నమయ్యే ఆమ్లం?
1) నత్రికామ్లం 2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) సిట్రిక్ ఆమ్లం 4) పాస్పారిక్ ఆమ్లం
129. రక్తపోటును నియంత్రించే గుణం కలిగిన ఔషధం?
1) రిసర్పిన్ 2) నికోటిన్
3) మార్ఫిన్ 4) ఈథర్
130. కింది వాటిని జతపరచండి.
లవణం ఉపయోగం
1) సోడియం కార్బోనేట్ అ. లోహ సంగ్రహణం
2) సోడియం బెంజోయేట్ ఆ. చాకలి సోడా
3) కాల్షియం కార్బోనేట్ ఇ. ఎరువులు
4) కాల్షియం పాస్ఫేట్ ఈ. ఆహార నిల్వకారిణులు
1) 1-ఆ, 2-ఈ, 3-అ, 4-ఇ
2) 1-ఈ, 2-ఆ, 3-అ, 4-ఇ
3) 1-ఆ, 2-అ, 3-ఈ, 4-ఇ
4) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
131. ఆమ్ల వర్షాలకు కారణమైన ప్రధాన వాతావరణ కాలుష్య కారకం?
1) నైట్రోజన్ 2) మీథేన్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్
132. కాళిదాసు రాయని నాటకం ఏది?
1) మాళవికాగ్నిమిత్ర
2) విక్రమోర్వశీయం
3) రత్నావళి
4) అభిజ్ఞానశాకుంతలం
133. వేదాంగాలు కానిదేది?
1) శిక్ష 2) కల్ప
3) వ్యాకరణం 4) యోగం
134. భారతదేశానికి వచ్చిన అబ్దుల్ రజాక్ ఏ దేశస్థుడు?
1) వెనిస్ 2) ఇటలీ
3) పర్షియా 4) పోర్చుగల్
135. దక్షిణాన తురుష్కుల దాడి మొదట ఎవరిపై జరిగింది?
1) యాదవులు 2) హొయసలులు
3) పాండ్యులు 4) కళ్యాణి చాళుక్యులు
136. రుద్రమదేవి కాలంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించిన యాత్రికుడు ఎవరు?
1) మాజిలాన్ 2) కొలంబస్
3) ఇత్సింగ్ 4) మార్కోపోలో
137. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) క్రీ.శ 1363 2) క్రీ.శ 1366
3) క్రీ.శ 1367 4) క్రీ.శ 1336
138. మానవుడు కుమ్మరి చక్రాన్ని ఏ యుగంలో కనుగొన్నాడు?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం 4) పైవన్నీ
139. కింది అంశాలను జతపరచండి.
1) హరప్పా అ. ఎ.ఘోష్
2) మొహెంజోదారో ఆ. ఎస్.ఆర్. రావు
3) లోథాల్ ఇ. ఆర్.డి. బెనర్జీ
4) కాళీబంగన్ ఈ. దయారాం సహాని
1) 1-అ, 2-ఇ, 3-అ, 4-ఈ
2) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
3) 1-ఆ, 2-ఇ, 3-అ, 4-ఈ
4) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
140. ఇండియన్ సిసిరోగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) అరవింద ఘోష్
3) బాలాగంగాధర్ తిలక్
4) లాలాలజపతి రాయ్
141. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించినది ఎవరు?
1) శంకరాచార్యులు
2) రామానుజాచార్యులు
3) వల్లభాచార్యులు
4) నింబార్కచార్యులు
142. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కైలాసనాథ గుహాలయాన్ని నిర్మించింది ఎవరు?
1) నందివర్మ 2) రెండో నర్సింహవర్మ
3) మొదటి కృష్ణుడు 4) మూడో గోవిందుడు
143. ‘చిహల్ గనీ ముఠా’ ఎవరి కాలంలో ఏర్పడింది?
1) బాల్బన్ 2) ఇల్టుట్మిష్
3) కుతుబుద్దీన్ ఐబక్ 4) రజియా సుల్తాన్
144. ఖల్సాను ఏర్పాటు చేసిన సిక్కు గురువు ఎవరు?
1) గురు గోవింద్‌సింగ్
2) గురు అర్జున్‌సింగ్
3) గురు రామదాసు
4) గురు తేజ్ బహదూర్‌సింగ్
145. మొగలు చక్రవర్తుల్లో ‘న్యాయ సిండు’ అనే బిరుదు ఎవరికి కలదు?
1) షాజహాన్ 2) అక్బర్
3) మాయున్ 4) జహంగీర్
146. ‘భారత జాతీయ కాంగ్రెస్’కు ఆ పేరు ఎవరు ప్రతిపాదించారు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) డబ్ల్యూ.సి. బెనర్జీ
3) సురేంద్రనాథ్ బెనర్జీ
4) ఎ.ఓ.హ్యూమ్
147. బెంగాల్ విభజన ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది?
1) 26 అక్టోబర్ 1905
2) 6 అక్టోబర్ 1905
3) 16 అక్టోబర్ 1905
4) 13 ఏప్రిల్ 1905
148. భారతదేశం నుంచి నెమలి సింహాసనాన్ని ఎత్తుకెళ్లిన పర్షియా రాజు ఎవరు?
1) నాదిర్షా 2) మొదటి డేరియస్
3) సైరస్ 4) పై వారందరూ
149. ఓరుగల్లు పేరును ‘సుల్తాన్పూర్’గా మార్చింది ఎవరు?
1) ఘియాషుద్దీన్ తుగ్గక్
2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) మహ్మద్‌బీన్ తుగ్లక్
4) మాలిక్‌కపూర్
150. పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది?
1) నాగులపాడు 2) గణపూర్
3) పానగల్లు 4) ఘట్కేశ్వర్
సమాధానాలు
96-3 97-3 98-4 99-1 100-2 101-4 102-4 103-1 104-2 105-3 106-3 107-2 108-1 109-1 110-2 111-1 112-4 113-1 114-2 115-3 116-4 117-4 118-2 119-1 120-2 121-1 122-2 123-2 124-1 125-3 126-4 127-3 128-2 129-1 130-1
131-4 132-3 133-4 134-3 135-1 136-4 137-4 138-3 139-2 140-1 141-2 142-2 143-2 144-1 145-4 146-1 147-3 148-1 149-3 150-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?