TS Constable Mains Model Paper 4 | What were his eyes covered with?
The man was upto his knees in snow. He stopped at every step, fighting for breath, trying to calm his heart, which was beating as though it would burst out of his body. Even though wearing dark glasses the snow was blinding, which a fierce wind tore at him and cut like a knife through his clothing. The cold was terrifying. It worried him very much for his feet had lost all falling in his heavy boots and he knew that in terrible place, he and his companion might lose their toes from frostbite.
158. What region was the man travelling through?
A) frozen snow region
B) snow region
C) hot region
D) very cold region
159. What were his eyes covered with?
A) His eyes were covered with clothes
B) His eyes were covered with snow
C) His eyes were covered with dark glasses
D) His eyes were covered with hot wind
160. What kind of boots did the man wear?
A) leather boots
B) fight boots
C) rubber boots
D) heavy boots
161. What causes to lose one’s toes at such a high place?
A) Heart beating
B) terrifying cold
C) frostbite
D) long walking
162. What do you think the purpose of his journey?
A) mountaineering
B) to fight for breath
C) to find his companion
D) adventure and thrill
163. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) కాళిదాసు- ముద్రరాక్షసం
బి) కామందకుడు నీతిసారం
సి) పాణిని అష్టాధ్యాయి
డి) భారవి కిరాతార్జునీయం
164. దక్షిణాన తరుష్కుల దాడి మొదట ఎవరిపైన జరిగినది?
ఎ) యాదవులు బి) హోయసాలులు
సి) పాండ్యులు డి) కళ్యాణి చాళుక్యులు
165. మానవుడు నిప్పును ఉపయోగించడం ఏ యుగంలో తెలుసుకున్నాడు?
ఎ) కొత్తరాతి యుగం
బి) మధ్యశిలా యుగం
సి) పాతరాతి యుగం డి) రాతి యుగం
166. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్రదేశం?
ఎ) సారనాథ్ బి) గయ
సి) రాజగృహ డి) కుశి
167. గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలను తెలియ జేస్తూ అతడి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం?
ఎ) నాసిక్ శాసనం
బి) నానాఘాట్ శాసనం
సి) ఐహోల్ శాసనం
డి) హాథిగుంఫా శాసనం
168. భారతదేశానికి వాస్కోడిగామా ఏ సంవత్సరం లో వచ్చారు?
ఎ) 1492 బి) 1498
సి) 1496 డి) 1494
169. స్వరాజ్య అనే పదాన్ని మొదటిసారిగా వాడినది?
ఎ) స్వామి వివేకానందుడు
బి) రాజారామ్మోహన్ రాయ్
సి) గోపాలకృష్ణ గోఖలే
డి) దయానంద సరస్వతి
170. Un Happy India గ్రంథ రచయిత ?
ఎ) బాలగంగాధర్ తిలక్
బి) దయానంద సరస్వతి
సి) లాలా లజపతిరాయ్
డి) గోపాలకృష్ణ గోఖలే
171. గాంధీజీని మొదటిసారి జాతిపిత అని పిలిచినది ఎవరు?
ఎ) బాల గంగాధర్ తిలక్
బి) సుభాష్ చంద్రబోస్
సి) రవీంద్రనాథ్ ఠాగూర్
డి) సురేంద్రనాథ్ బెనర్జీ
172. కిందివాటిని వరుసక్రమంలో అమర్చండి?
1) చంపారన్ సత్యాగ్రహం
2) రౌలత్ చట్టం
3) సహాయ నిరాకరణ ఉద్యమం
4) చౌరీచౌరా సంఘటన
ఎ) 1, 2, 3, 4 బి) 1, 4, 2, 3
సి) 1, 2, 4, 3 డి) 1, 3, 4, 2
173. భారతదేశంలో సుప్రీంకోర్టును ఏ గవర్నర్ కాలంలో ఏర్పాటు చేశారు?
ఎ) విలియం బెంటింక్
బి) లార్డ్ వెల్లస్లీ
సి) వారెన్ హేస్టింగ్ డి) లార్డ్ ైక్లెవ్
174. కాకతీయ రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించినది ఎవరు?
ఎ) రుద్రమదేవి బి) గణపతిదేవుడు
సి) కాకతీ రుద్రుడు డి) ప్రతాపరుద్రుడు
175. ఎల్లోరాలో కైలాస దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్ర కూటరాజు ఎవరు?
ఎ) మొదటి కృష్ణుడు బి) దంతిదుర్గుడు
సి) అమోఘవర్షుడు డి) గోవిందుడు
176. బతుకమ్మ పండుగలో భాగంగా జరిగే తొమ్మిదిరోజుల కార్యక్రమాల్లో సరికానిది ఏది?
ఎ) రెండో రోజు అటుకుల బతుకమ్మ
బి) ఐదోరోజు అట్ల బతుకమ్మ
సి) ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ
డి) ఎనిమిదో రోజు ముద్దపప్పు బతుకమ్మ
177. కిందివాటిలో సరైనవి ఏది? నగరం కనుగొన్నది
1) హరప్పా దయారాం సహాని
2) మొహెంజోదారో ఆర్.డి. బెనర్జీ
3) లోథాల్ ఎస్.ఆర్.రావు
4) కాలిబంగన్ ఎ.కె. ఘోష్
ఎ) 1, 2, 3, 4 బి) 1, 4, 2
సి) 1, 2, 3 డి) 2, 3, 4
178. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
1) అసఫ్జాహీ రాజ్యాన్ని క్రీ.శ. 1724లో నిజాం ఉల్ ముల్క్ స్థాపించాడు
2) నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఖమ్రుద్దీన్
3) నిజాం ఉల్ ముల్క్ను మొగల్ సామ్రా జ్యానికి ప్రధానమంత్రిగా మహ్మద్ షా నియమించారు.
ఎ) 1, 3 బి) 2, 3
సి) 1, 2 డి) 1, 2, 3
179. బాదామీ చాళుక్యుల రాజ చిహ్నం?
ఎ) వరాహం బి) వృషభం
సి) సింహం డి) పులి
180. వేయి స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు?
ఎ) గణపతి దేవుడు బి) రుద్రమదేవి
సి) కాకతీ రుద్రదేవుడు
డి) రెండో ప్రతాపరుద్రుడు
181. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన గణపతి దేవుని సేనాని ఎవరు?
ఎ) జాయపసేనాని
బి) రేచర్ల ప్రసాదిత్యుడు
సి) రేచర్ల రుద్రదేవుడు
డి) గంగయ సేనాని
182. తెలుగులో లభిస్తున్న యక్షగానాల్లో మొదటిది ఏది?
ఎ) సౌభరి చరిత్ర బి) సుగ్రీవ విజయం
సి) హయగ్రీవ విజయం
డి) విప్రనారాయణ కథ
183. తెలంగాణలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన తెలుగు గ్రంథాలయం?
ఎ) శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం
బి) రాజరాజ నరేంద్ర భాషా నిలయం
సి) విజ్ఞాన చంద్రికా మండలి
డి) ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయం
184. హైద్రాబాద్ రాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినది ఎవరు?
ఎ) బి. రామకృష్ణారావు
బి) ఆరుట్ల రామచంద్రారావు
సి) మర్రి చెన్నారెడ్డి
డి) రావినారాయణ రెడ్డి
185. ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తక రచయిత?
ఎ) ప్రొ. కోదండరామ్
బి) పాశం యాదగిరి
సి) ప్రొ. హరగోపాల్ డి) గాదె ఇన్నయ్య
186. భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువ దించిన వారెవరు?
ఎ) దారాషికో బి) హుమాయూన్
సి) అక్బర్ డి) జహంగీర్
187. భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ముస్లిం ఎవరు?
ఎ) మహ్మద్ ఘోరీ బి) మహ్మద్ గజనీ
సి) మహ్మద్ బీన్ కాశీం
డి) అహ్మద్ షా అబ్దుల్లా
188. తెలుగు కవులు ‘మల్కీభరాముడి’గా ఎవరిని కీర్తించారు?
ఎ) ఇబ్రహీం కుతుబ్షా
బి) సుల్తాన్ కులీకుతుబ్షా
సి) మహ్మద్ కులీకుతుబ్షా
డి) అబ్దుల్లా కుతుబ్షా
189. తెలంగాణలో అమల్లో ఉన్న కొలత పద్ధతుల ను జతపరచండి?
జాబితా -1 జాబితా -2
ఎ) ఇరుస 1) 40 కుంచాల ధాన్యం
బి) తూము 2) 80 కుంచాల ధాన్యం
సి) పందుము 3) 4 కుంచాల ధాన్యం
డి) పుట్టి 4) 2 కుంచాల ధాన్యం
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
190. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ) పెద్ద మనుషుల ఒప్పందం
1) 1956 ఫిబ్రవరి 20 బి) ఎనిమిది సూత్రాల పథకం
2) 1969 ఏప్రిల్ 11 సి) ఆరుసూత్రాల పథకం
3) 1973 సెప్టెంబర్ 21
ఎ) ఎ, సి బి) బి, సి
సి) ఎ, బి డి) ఎ, బి, సి
191. నిజామాబాద్లో జరిగిన మొదటి దశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి నాయకుడు?
ఎ) రవీంద్రనాథ్ఠాగూర్ బి) పోశెట్టి
సి) మల్లికార్జున్ డి) మదన్మోహన్
192. వరంగల్ డిక్లరేషన్ (1997)లో ప్రధానమైన డిమాండ్?
ఎ) ప్రత్యేక ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రం
బి) తెలంగాణకు నీళ్లు నియామకాలు సాధించడం
సి) తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు
డి) బంగారు తెలంగాణ సాధన
193. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏ రోజున ప్రకటించింది?
ఎ) 2014 ఏప్రిల్ 20
బి) 2014 మే 30
సి) 2014 ఏప్రిల్ 14
డి) 2014 మార్చి 4
194. కిందివాటిలో సరైన జత కానిది ఏది?
ఎ) కేసీఆర్ ఆమరణ నిరాహరణ దీక్ష ప్రారంభం 2009 నవంబర్ 29
బి) సకల జనుల సమ్మె ప్రారంభం 2011 సెప్టెంబర్ 13
సి) సకల జనుల సమ్మె ముగింపు 2011 అక్టోబర్ 24 డి) పైవన్నీ
195. కిందివాటిలో తెలంగాణ నిధులను గురించి అధ్యయనం చేయటానికి సంబంధించిన కమిటీ కానిది?
ఎ) వాంఛూ కమిటీ
బి) లలిత్ కుమార్ కమిటీ
సి) భార్గవ్ కమిటీ
డి) పైవన్నీ
196. కిందివాటిని జతపరచండి?
జాబితా-1 జాబితా-2
ఎ) నిర్మల్ క్రాప్ట్ 1) మిద్దెరాములు
2) బ్రాంజ్ క్రాప్ట్ 2) అహ్మద్ షా
3) ఒగ్గుకథ 3) నిమ్మనాయకుడు
4) బిద్రి కళలు 4) కడార్ల రామయ్య
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
197. కిందివాటిని జతపరచండి.
ఎ) వీరతెలంగాణ 1) కాశీనాథరావు వైద్య
బి) హైదరాబాద్ స్టేట్ 2) రావినారాయణ రెడ్డి
సి) విశాలాంధ్రలో ప్రజారాజ్యం 3) దేవులపల్లి వెంకటేశ్వరరావు
డి) తెలంగాణ సాయుధ పోరాట చర్రిత 4) పుచ్చలపల్లి చంద్రయ్య
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
198. తెలంగాణలో బోనాల పండుగను ఏ మాసంలో జరుపుకొంటారు?
ఎ) వైశాఖ మాసం బి) ఆశ్వీయిజమాసం
సి) ఆషాఢ మాసం డి) శ్రావణ మాసం
199. రుంజువాళ్లు ఎవరిని యాచిస్తారు?
ఎ) పద్మశాలీలు బి) విప్రులను
సి) విశ్వబ్రాహ్మణులను
డి) గౌడ కులస్థులను
200. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం?
ఎ) సిద్ది నృత్యం బి) రేలా నృత్యం
సి) పేరిణి నృత్యం డి) కోలాటం
ANS :- 158-ఎ 159-సి 160-డి
161-సి 162-డి 163-ఎ 164-ఎ 165-బి 166-బి 167-ఎ 168-ఎ
169-డి 170-సి 171-బి 172-ఎ 173-సి 174-బి 175-ఎ 176-డి
177-ఎ 178-డి 179-ఎ 180-సి 181-సి 182-బి 183-ఎ 184-డి
185-డి 186-ఎ 187-సి 188-ఎ 189-బి 190-డి 191-బి 192-ఎ
193-డి 194-డి 195-ఎ 196-ఎ 197-బి 198-సి 199-సి 200-సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?