RBI Recruitment | ఆర్బీఐలో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
RBI Recruitment 2023 | ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)జనరల్, డీఈపీఆర్ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన (Recruitment) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 09 నుంచి ప్రారంభంకానుండగా.. జూన్ 9 సాయంత్రం వరకు అప్లై చేసుకొవచ్చు. అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 291
పోస్టులు : ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)జనరల్, ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఈపీఆర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభ తేదీ : మే 09
చివరితేదీ : జూన్ 9
పరీక్ష తేదీలు
- ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) జనరల్- ఫేజ్ 1 పరీక్ష తేదీ: జులై 9, ఫేజ్ 2 పరీక్ష తేదీ: జూలై 30
- ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) డీఈపీఆర్- ఫేజ్ 1 పరీక్ష తేదీ: జులై 16, ఫేజ్ 2 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 9
- ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్ఐఎం- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: జులై 16, ఫేజ్ 2 పరీక్షతేదీ: ఆగస్టు 19
వెబ్సైట్ : https://www.rbi.org.in
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్‌కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?