పూర్తిస్థాయి మొదటి వాతావరణ పరిశీలక ఉపగ్రహం?
భారత అంతరిక్ష కార్యక్రమాలు
(జనవరి 13 తరువాయి)
49. కింది వాటిలో సరిగా జతపరచని జత?
ఎ) యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్-1992
బి) అంతరిక్ష సంఘం- 1972
సి) అంతరిక్ష విభాగం-1972
డి) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- 1962, ఆగస్టు
50. కింది వాటిలో LVM-3, పునర్వినియోగ ఉపగ్రహ వాహక నౌకలను అభివృద్ధి చేసే సంస్థ?
ఎ) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
బి) Space Applications Centre
సి) Master Control Facility Centre
డి) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్
51. కింది వాటిలో టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ వంటి వాటిని నిర్వర్తించే సంస్థ?
ఎ) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్
బి) Space Application Centre
సి) Development and Educational Communication Unit
డి) Laboratory for Electro-Optics Systems
52. Indian Institute of Remote Sensing ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్ బి) డెహ్రాడూన్
సి) గాదంకి డి) షిల్లాంగ్
53. కింది వాటిలో సమాచార ఉపగ్రహం కానిది?
ఎ) INSAT-4B
బి) INSAT-4CR
సి) GSAT-6 డి) RISAT-1
54. కింది వాటిలో పేలోడ్ PSLV-C37 కానిది?
ఎ) Cartosat-2D బి) Nayif-1
సి) LEMUR డి) Pathfinder
55. సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలను కక్ష్యల్లోకి పంపిన వాణిజ్య ప్రయోగం?
ఎ) PSLV-C31 బి) PSLV-C30
సి) PSLV-C29 డి) PSLV-C28
56. PSLV-C34 ప్రయోగం తదుపరి, అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించిన దేశాల జాబితాలో భారత్ స్థానం?
ఎ) 1 బి) 2
సి) 3 డి) 4
57. కింది వాటిలో PSLV-C36 పేలోడ్ కానిది?
ఎ) కార్టోశాట్-2D
బి) రిసోర్స్ శాట్-2A
సి) స్కాట్‌శాట్-I డి) ప్రథమ్
58. పూర్తిస్థాయి మొదటి వాతావరణ పరిశీలక ఉపగ్రహం?
ఎ) కార్టోశాట్-2 బి) కల్పన-1
సి) రిసోర్స్ శాట్-2A
డి) సరళ్
59. ఉన్నతుల దృష్ట్యా సరిగా అమర్చని జత?
ఎ) నిమ్న భూకక్ష్యలు – 120 కి.మీ. – 2000 కి.మీ.
బి) మధ్యస్థ భూకక్ష్యలు – 2000 కి.మీ. – 35,786 కి.మీ.
సి) ధ్రువనానువర్తన కక్ష్యలు – 2000 కి.మీ. ఎగువన
డి) భూస్థిర కక్ష్యలు – 35,786 కి.మీ. ఎగువన
60. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసిన కక్ష్య?
ఎ) నిమ్న భూకక్ష్య బి) మధ్యస్థ భూకక్ష్య
సి) ధ్రువానువర్తన కక్ష్య
డి) భూస్థిర కక్ష్య
61. భూపరిశీలనా ఉపగ్రహాలను ఏ కక్ష్యల్లో ప్రవేశపెడుతారు?
ఎ) నిమ్న భూకక్ష్యలు
బి) మధ్యస్థ భూకక్ష్యలు
సి) భూస్థిర కక్ష్యలు
డి) ధ్రువ కక్ష్యలు
62. జతపరచండి.
ఎ. ఖగోళ అన్వేషణ 1. IRNSS
బి. గమన నిర్దేశక సేవలు 2. IRS
సి. సమాచార ప్రసారం 3. ASTROSAT
డి. రిమోట్ సెన్సింగ్ 4. INSAT
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-3, బి-2, సి-4, డి-1
63. జతపరచండి.
ఎ. GLONASS 1. అమెరికా
బి. Global Positioning System 2. యూరోపియన్ యూనియన్
సి. గెలీలియో 3. చైనా
డి. బైదు మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థ 4. రష్యా
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-4, బి-1, సి-2, డి-3
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-4, బి-1, సి-3, డి-4
64. భారత ప్రాంతీయ దిక్సూచీ వ్యవస్థలోని ఉపగ్రహాలను వాటిని ప్రయోగించిన సరైన వాహక నౌకలతో జతపరచండి.
ఎ. IRNSS 1A 1. PSLV-C24
బి. IRNSS 1B 2. PSLV-C22
సి. IRNSS 1E 3. PSLV-C33
డి. IRNSS 1G 4. PSLV-C31
ఎ) ఎ-2, బి-4, సి-1, డి-3
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-4, డి-3
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
65. భారత అంతరిక్ష సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉపగ్రహ ప్రయోగాలను వాటి ప్రయోగ వాహక నౌకలతో జతపరచండి.
ఎ. చంద్రయాన్ 1. PSLV-C33
బి. మంగళ్యాన్ 2. PSLV-C34
సి. ఆస్ట్రోనాట్ 3. PSLV-C25
డి. IRNSAA 1G 4. PSLV-C11
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-4, బి-2, సి-3, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
66. కింది IRS శ్రేణిలో ఉపగ్రహాలను వాటికి గల మరో పేరుతో జతపరచండి.
ఎ.IRS-P4 1. కార్టోశాట్-2
బి. IRS-P5 2. రిసోర్స్ శాట్-1
సి. IRS-P6 3. ఓషన్ శాట్-1
డి. IRS-P7 4. కార్టోశాట్-1
ఎ) ఎ-1, బి-4, సి-2, డి-3
బి) ఎ-1, బి-4, సి-3, డి-2
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
67. విద్యార్థులు తయారుచేసిన ఉపగ్రహాలను సంబంధిత విశ్వవిద్యాలయాలతో జతపరచండి.
ఎ. ప్రథమ్ 1. ఐఐటీ, కాన్పూర్
బి. స్వయం 2. ఐఐటీ, బొంబాయి
సి. జుగ్ను 3. అన్నా విశ్వవిద్యాలయం, తమిళనాడు
డి. అనుశాట్ 4. ఇంజినీరింగ్ కాలేజీ, పుణె
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-2, బి-4, సి-1, డి-3
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
68. METSAT ఉపగ్రహానికి సంబంధించిన, కింది వాటిలో సరైంది?
వాక్యం -1 : దీన్ని భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా జ్ఞాపకార్థం ఆమె పేరుతో పిలుస్తున్నారు. వ్యాకం -2 : దీన్ని PSLV-C4 ద్వారా ప్రయోగించారు.
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) పైవేవీ కాదు
69. భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (IRNSS)కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం?
వాక్యం -1 : దీన్ని ప్రస్తుతం నావిక్ పేరుతో పిలుస్తున్నారు
వాక్యం -2 : 2017లో IRNSS-1A లోని అణు గడియారాలు విఫలమయ్యాయి
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) ఏదీకాదు
70. PSLV-C37 కి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం గుర్తించండి.
వాక్యం -1 : ఇది PSLV 39వ ప్రయోగం
వాక్యం -2 : ఇది PSLVకి 38వ విజయవంతమైన ప్రయోగం
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) పైవేవీకాదు
71. GSLV ప్రయోగాల దృష్ట్యా కింది వాటిలో సరైనది గుర్తించండి.
వాక్యం-1 : GSLV మొదటి దశ ఘనస్థితిలోని Hyderoxyl Terminated Poly Butaidene
వాక్యం-2 : రెండవ దశలో వినియోగించే ఇంధనం ఘనస్థితిలోని Unsymmetrical Di-Methyl Hyderazine
ఎ) 1 బి) 2 సి) 1, 2
డి) పైవేవీ కావు
72. భారతదేశపు మంగళ్యాన్ ఉపగ్రహ ప్రయోగం గురించి సత్యమైన వాక్యాలను గుర్తించండి.
వాక్యం 1- భారతదేశపు మొదటి గ్రహాంతర ప్రయోగం మంగళ్యాన్
వాక్యం 2- అంగారకుణ్ణి చేరిన మొదటి ఆసియా దేశం – భారతదేశం
వాక్యం 3- ప్రపంచంలో తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరిన మొదటి దేశం భారతదేశం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
73. కింది వాటిలో సత్యం కాని వాక్యం గుర్తించండి.
వాక్యం 1- క్రయోజనిక్ ఎగువ దశ అనేది జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో కనబడుతుంది.
వాక్యం 2- GSLV Mk-II ప్రయోగాల నుంచి స్వదేశీ తయారీ CUSలను ఉపయోగిస్తున్నారు
వాక్యం 3- ఇప్పటి వరకూ కేవలం 55% GSLV ప్రయోగాలు మాత్రమే విజయవంతమయ్యాయి
ఎ) 1, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2, 3
74. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
వాక్యం 1- చంద్రయాన్-1 చంద్రునిపైకి చేపట్టిన భారతదేశపు మొదటి ప్రయోగం
వాక్యం 2- చంద్రుడిపై అడుగుపెట్టిన నాల్గవ దేశం భారత్
వాక్యం 3- చంద్రయాన్-1లోని ల్యూనార్ ప్రోబ్ చంద్రుడిపై Shackleton ప్రాంతంలో దిగింది.
ఎ) 1, 2, 3 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2
75. కింది వాటిలో సరైనది గుర్తించండి.
వాక్యం 1- PSLV-C34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించారు
వాక్యం 2- దీంతో ఒకేసారి అధిక ఉపగ్రహాలు ప్రయోగించిన 3వ దేశంగా భారత్ ప్రసిద్ధి చెందింది
వాక్యం 3- PSLV-C37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి, ప్రపంచంలో అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 2, 3 డి) 1, 2
76. కింది వాటిలో సరైనది గుర్తించండి.
వాక్యం 1 – భారతదేశపు 6వ స్థాయి వాణిజ్య ప్రయోగం PSLV-C29
వాక్యం 2 – దీని ద్వారా సింగపూర్‌కు చెందిన 6 ఉపగ్రహాలను వాటి వాటి కక్ష్యల్లో ప్రయోగించారు
వాక్యం 3- Mini Hubbleగా భారతదేశపు ఆస్ట్రోనాట్‌ను పేర్కొంటారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
77. కింది వాటిలో అసత్య వాక్యాలు కానివి ?
వాక్యం 1- అనేది భారతదేశపు మొదటి మానవరహిత పరీక్షాత్మక ప్రయోగం
వాక్యం 2 – దీన్ని 2016 మే 23న ప్రయోగించారు
వాక్యం 3- దీంతో ఉపగ్రహాలను రాకెట్ వలె ప్రయోగించి తర్వాత విమానం వలె భూమికి నౌకను చేర్చగల పరిజ్ఞానం మన సొంతమైంది
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
78. కింది వాటిలో అసత్యమైనవి గుర్తించండి.
వాక్యం 1- భారతదేశపు మొదటి విద్యా ఉపగ్రహం Edusat
వాక్యం 2 – దీన్నే GSAT-4 గా పరిగణిస్తారు
వాక్యం 3- దీన్ని 2004 అక్టోబర్ 20న ప్రయోగించారు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
79. కింది వాటిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజనిక్ ఎగువ దశని కలిగినవి?
వాక్యం 1- GSLV D3
వాక్యం 2 – GSLV D5
వాక్యం 3- GSLV D6
వాక్యం 4- GSLV F05
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
80. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
వాక్యం 1- డెహ్రాడూన్‌లో ఏర్పాటైంది
వాక్యం 2 – దీన్ని 1982లో స్థాపించారు
వాక్యం 3- ఉపగ్రహాలను నియంత్రించడం, పర్యవేక్షించడం దీని బాధ్యత
ఎ) 1, 2, 3 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2
81. ప్రథమ్ ఉపగ్రహానికి సంబంధించి సరైనది గుర్తించండి.
వాక్యం 1- ఇది భారతదేశపు అయనో ఆవరణాన్ని పరిశోధించే ఉపగ్రహం
వాక్యం 2 – దీన్ని ఐఐటీ, బొంబాయి రూపొందించింది
వాక్యం 3- దీన్ని PSLV-C36 ద్వారా ప్రయోగించారు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
82. గగన్‌కు సంబంధించి సరైనది గుర్తించండి.
వాక్యం 1- GPS Aided Geo Augmented Navigation సంక్షిప్త నామం GAGAN
వాక్యం 2 – గగన్ వ్యవస్థకు సంబంధించిన పేలోడ్‌ను GSAT-8, GSAT-10, GSAT-15 లలో అమర్చి ప్రయోగించారు
వాక్యం 3- దీన్ని Airport Authority of India భారత ప్రభుత్వం ఏర్పాటు చేశాయి
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?