గ్రూప్ 1 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు గడువు పెంపు

గ్రూప్-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు గడువును ఈ నెల 28వరకు పొడిగించినట్టు టీఎస్పీఎస్సీ కమిషన్ సెక్రటరీ అనితా రాంచంద్రన్ తెలిపారు. దరఖాస్తులో అర్హతలు, ఫొటో, సంతకం, ఇతర పొరపాట్లు దొర్లినట్లయితే www.tspsc.gov.in ద్వారా సవరణ చేసుకోవాలని కోరారు.
- Tags
- Applications
- Group 1
- TSPSC
Previous article
ఆర్టీసీ తార్నాక నర్సింగ్ కాలేజీలో ప్రవేశాలు
Next article
ఇంటర్ గురుకుల ప్రవేశాల గడువు పొడిగింపు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?