ఇంటర్ గురుకుల ప్రవేశాల గడువు పొడిగింపు

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్టు సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్డబ్ల్యూఆర్జేసీసెట్ ద్వారా ఎంపికైనా, ఇప్పటికీ నిర్దేశిత కాలేజీల్లో రిపోర్టు చేయని అభ్యర్థులు 25లోగా రిపోర్ట్ చేయాలని సూచించారు. అడ్మిషన్ సంబంధిత సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45678కు కాల్ చేయాలని, ఇతర వివరాలకు www.tswreis.ac.in www.tswrjc.cgg.gov.inను సందర్శించాలని పేర్కొన్నారు.
Previous article
గ్రూప్ 1 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు గడువు పెంపు
Next article
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గేట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు