ఆర్టీసీ తార్నాక నర్సింగ్ కాలేజీలో ప్రవేశాలు

టీఎస్ఆర్టీసీ తార్నాక దవాఖానలోని నర్సింగ్ కాలేజీలో ఎంఎల్టీ, ఫిజియోథెరపీ పీటీ, ఫిమేల్-ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ఏడాది ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు దవాఖాన సిబ్బందిని లేదా 73828 35579, 95736 37594ను సంప్రదించాలని కోరారు.
Previous article
కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీలు
Next article
గ్రూప్ 1 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు గడువు పెంపు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు