Career Guidance for CSE Engineering | కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో కెరీర్
సీఎస్ఈ
సీఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఇందులో కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అంశాలను బోధిస్తారు.
ఏం ఉంటాయి?
హార్డ్‌వేర్ ప్లాట్‌ఫాంలో మైక్రోప్రాసెసర్స్ మొదలైన వాటి గురించి, హార్డ్‌వేర్ కోర్సుల్లో కస్టమైజ్డ్ హార్డ్‌వేర్ డిజైనింగ్ గురించి, అదేవిధంగా సాఫ్ట్‌వేర్‌లో ఐఓటీ, క్లౌడ్, సిస్టమ్స్ డెవలప్మెంట్, అప్లికేషన్స్ డెవలప్మెంట్ వంటి వాటి గురించి నేర్చుకుంటారు.
నచ్చిన స్పెషలైజేషన్‌లో పీజీ
గేట్ ఆధారంగా అనేక సంస్థలు పీజీ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. సీఎస్ఈలోనే కాకుండా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్)లో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసినవారు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంటెక్, ఎంఎస్ చేయవచ్చు. అలాగే ప్రతి స్పెషలైజేషన్‌లో మూడో సంవత్సరం నుంచే ప్రొఫెషనల్ ఎలక్టివ్స్ అనేవాటిని ప్రవేశపెట్టి నేర్పిస్తారు. సీఎస్ఈలోని ప్రొఫెషనల్ ఎలక్టివ్స్‌లో సిస్టమ్స్ సైడ్, అప్లికేషన్స్ సైడ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ డేటాబేసెస్ వంటివి ఉంటాయి.
సులభంగా ఉద్యోగం
పైన తెలిపిన స్పెసిఫిక్ ఇంజినీరింగ్ అంశాలపై, అప్లికేషన్ అంశాలపై ఉద్యోగావకాశాలున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులను ప్రధానంగా అడిగేవి ప్రోగామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వీటిని మెరుగుపరుచుకున్నవారు ఉద్యోగాన్ని సులభంగా పొందగలరు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం