జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలోని సభ్యుల సంఖ్య?
- ప్రీవియస్ క్వశన్స్
1. ఆహార పదార్థాలను నిల్వ చేయటానికి ఉపయోగించే పదార్థం
1) సోడియం కార్బొనేట్
2) లాక్టరిక్ ఆమ్లం 3) అసిటిక్ ఆమ్లం
4) బెంజోయిక్ ఆమ్లం
2. కింది దేనిలో చర్మం శ్వాస క్రియకు ఉపయోగపడుతుంది.
1) బొద్దింక 2) కప్ప
3) సొరచేప 4) తిమింగలం
3. క్లోరోఫిల్‌లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది?
1) మెగ్నీషియం 2) ఇనుము
3) జింకు 4) కోబాల్టు
4. కణాల ఆత్మహత్య అని కింద వానిలో వేటిని అంటారు?
1) లైసోజోమ్స్ 2) రైబోజోమ్స్
3) న్యూక్లియోజోమ్స్ 4) గోల్గీ బాడి
5. కుళ్లిన సేంద్రియ పదార్థం కోనిఫెరస్ అడవీ నేలలో ఉండేది?
1) Aహారైజను 2) B హారైజను
3) C హారైజను 4) O హారైజను
6. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ?
1) తిర్యక్ అలలు 2) దీర్ఘ అలలు
3) స్థిర అలలు 4) పురోగామి అలలు
7. టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితమవుతుంది?
1) గుండె 2) గొంతు
3) పేగు 4) ఊపిరితిత్తులు
8. కింది వాటిలో ఏది వంటగదిలో బేకింగ్ పౌడర్‌గా వాడేది?
1) సోడియం బైకార్బోనేట్
2) పొటాషియం నైట్రేట్
3) సోడియం క్లోరైడ్
4) సోడియం కార్బోనేట్
9. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
1) క్లోరోఫ్లోరో కార్బన్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) నైట్రస్ ఆక్సైడ్
10. వైమానికుడు నడిపే మొట్టమొదటి హెలికాప్టర్‌ను కనుగొన్నది?
1) ఎడిసన్ 2) హిల్లర్
3) లారెన్స్ 4) కోర్‌ను
11. బాయిల్స్ సూత్రం వేటి మధ్య సంబంధానికి చెందినది?
1) పరిమాణం, సాంద్రత
2) పీడనం, పరిమాణం
3) పీడనం, ఉష్ణోగ్రత
4) పరిమాణం, ఉష్ణోగ్రత
12. గంధకాన్ని రబ్బర్‌తో కలిపి వేడిచేయటాన్ని ఏమంటారు?
1) గాల్వనేజేషన్ 2) సల్ఫోనేషన్
3) వల్కనైజేషన్ 4) బేసెమిరైజేషన్
13. ఎయిడ్స్‌ని ఏ సంవత్సరంలో కొనుగొన్నారు?
1) 1980 2) 1981
3) 1982 4) 1983
14. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణం?
1) కొవ్వులో నీరు విక్షేపణ చెందగా ఏర్పడేది
2) నీటిలో కొవ్వు విక్షేపణం చెందుట వల్ల ఏర్పడేది
3) కొవ్వులో మాంసకృత్తులు విక్షేపణ చెందగా ఏర్పడేది
4) మాంసకృత్తులలో కొవ్వు విక్షేపణం చెందగా ఏర్పడేది
15. ఆడియో టేపులు దేనితో పూత పూయబడి ఉంటాయి?
1) అల్యూమినియం ఆక్సైడ్
2) సిల్వర్ అయోడైడ్
3) ఫెర్రిక్ ఆక్సైడ్
4) పొటాషియం నైట్రేట్
16. కింది వాటిని జత పరచండి
ఎ. అనిమోమీటర్ 1) అధిక ఉష్ణోగ్రత
బి. టాకోమీటర్ 2) యంత్ర సామర్థ్యం
సి. పైరోమీటర్ 3) భ్రమణ వేగం
డి. డైనమోమీటర్ 4) ద్రవ్య వేగం
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
17. మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇది దేని నుండి వస్తుంది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) భూమి నుంచి గ్రహించిన కార్బోనేట్
3) ఖనిజ కారకాల ఆక్సైడ్స్
4) నీరు
18. సముద్ర మట్టానికి పైన ఉన్న ఎత్తును కొలిచే సాధనం
1) హిస్సోమీటర్ 2) లాక్టోమీటర్
3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్
19. శిలల మీద పెరిగే మొక్కలను ఇలా అంటారు?
1) లితోఫైట్స్ 2) ఎరిమోఫైట్స్
3) చారోఫైట్స్ 4) ఆక్సిలోఫైట్స్
20. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం ?
1) అణు సంలీనం 2) అణు విచ్ఛితి
3) పై రెండు 4) పై రెండు కావు
21. నీటిలోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనము?
1) హైడ్రోఫోన్ 2) జైరోస్కోప్
3) ఎపిటియుస్కోప్ 4) ఫోటోమీటర్
22. మిశ్రమ గ్రంథి ఈ క్రింది వాటిలో ఏది?
1) పీయూష గ్రంథి 2) అడ్రినల్ గ్రంథి
3) పాంక్రియాస్ 4) ఓవరీ
23. కంటిలో ఏ కణాల రంగులు వ్యత్యాసాన్ని గుర్తించగలవు?
1) రాడ్స్ 2) కోన్స్
3) కార్నియా 4) పైవేవీ కావు
24. శిశువు లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుసుకొనవచ్చు?
1) స్పెర్మ్ ప్రవేశ సమయం
2) ఓవమ్ ఫలదీకరణ
3) గర్భధారణ జరిగిన ఆరు నుంచి ఏడు వారాల సమయం
4) మూడవ నెల గర్భధారణ సమయం
25. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది?
1) కాల్షియం ఆక్సలేట్
2) సోడియం ఎసిటేట్
3) మెగ్నీషియం సల్ఫేట్
4)కాల్షియం
26. మానవ శరీరంలోని ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడుతాయి?
1) కాలేయం 2) పొడవైన ఎముక
3) క్లోమం 4) ప్లీహం
27. శిలలో, ఖనిజాలలోను ఎక్కువ భాగం ఉండే మూలకం?
1) ఇనుము (ఐరన్) 2) కార్బన్
3) సిలికాన్ 4) సోడియం
28. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణం
1) అధిక నిరోధకత
2) అల్ప నిరోధకత
3) అల్ప ద్రవీభవన స్థానం
4) అధిక ద్రవీభవన స్థానం
29. దగ్గరి వస్తువులను చూడలేకపోవటాన్ని వేటి ద్వారా సరిచేయవచ్చు?
1) పుటాకార కటకం ద్వారా
2) కుంభాకార కటకం ద్వారా
3) పుటాకార- కుంభాకార కటకం ద్వారా
4) కుంభాకార- పుటాకార కటకం ద్వారా
30. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది.?
1) చార్లెస్ డార్విన్ 2) చార్లెస్ టావెన్స్
3) చార్లెస్ బాబ్బేజి 4) క్రిస్టియన్ హైజిన్స్
31. డాప్లర్ ఎఫెక్ట్‌కు దేనితో సంబంధం?
1) ధ్వని
2) కాంతి
3) అయస్కాంత శక్తి
4) ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్
32. ఆవర్తన పట్టిక స్థాపకుడైన డి.ఐ. మెండలీఫ్ ఏ దేశానికి చెందినవారు?
1) రష్యన్ రసాయన శాస్త్రవేత్త
2) బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త
3) అమెరికన్ జీవ శాస్త్రవేత్త
4) జర్మన్ పర్యావరణ శాస్త్రవేత్త
33. మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది?
1) ఊపిరితిత్తులు 2) మూత్రపిండాలు
3) కళ్లు 4) చెవులు
34. పొట్టలోని లోపల భాగాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఎండోస్కోప్‌ను వాడతారు. ఇది ఏ సూత్రం మీద పని చేస్తుంది?
1) కాంతి పరివర్తన
2) కాంతి విస్తరణ
3) కాంతి వక్రీభవనం
4) పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తన
35. క్రోనో మీటర్‌ను కనుగొన్నది?
1) జాన్ హారిసన్ 2) ఫాకాల్డ్
3) మాలెట్ 4) పాల్సన్
36. వెల్లుల్లి శాస్త్రీయ నామం?
1) గీటిస్ వినిఫెర
2) ఏలియం సటైవమ్
3) సిట్రస్ లైమస్
4) బ్రాసిక ఒలరేసియా
37. మొదటి యాంత్రిక కంప్యూటర్ను 1642లో తయారు చేసింది ఎవరు?
1) పాస్కల్ 2) చార్లెస్ బాబ్బేజీ
3) హవార్డ్ అకీస్ 4) జె.పి. ఎసెర్ట్
38. అరటిపండు ఏ విటమిన్‌కు చక్కటి వనరు?
1) ఎ 2) బి 3) సి 4) డి
39. పుట్టగొడుగులు కింద పేర్కొన్న ఏ జీవరాశికి చెందినవి?
1) ఆల్గే 2) ఫెరెన్స్
3) ఫంగి 4) లీచెన్స్
40. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ను కనిపెట్టిన వ్యక్తి ?
1) కెప్లర్ 2) గెలీలియో
3) న్యూటన్ 4) కోపర్నికస్
41. క్షారభూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు?
1) హాలోఫైట్స్ 2) హైడ్రోఫైట్స్
3) మీసోఫైట్స్ 4) థాలోఫైట్స్
42. విమానం సూపర్సోనిక్ వేగాన్ని దేని ద్వారా ప్రకటిస్తారు?
1) మాచ్ నంబర్ 2) డెసిబుల్
3) హర్జజ్ 4) పైవేవీ కావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం