అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
డీఎస్సీ ప్రత్యేకం
1. ‘తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య’ అని విద్యను నిర్వచించినది ఎవరు?
1) జాన్ డూయి 2) అరిస్టాటిల్
3) సోక్రటీస్ 4) ప్లేటో
2. ‘శీల నిర్మాణమే విద్య’ అని విద్యను నిర్వచించినవారు?
1) దయానంద సరస్వతి
2) అరవిందుడు
3) స్వామి వివేకానంద
4) రవీంద్రనాథ్ ఠాగూర్
3. ‘విశేషమైన జ్ఞానం ఉండి కూడా మానవీయ విలువలు లేని వ్యక్తి తర్ఫీదు పొందిన కుక్కతో సమానం’ అని విద్యను వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరు?
1) స్వామి వివేకానంద
2) దయానంద సరస్వతి
3) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
4) డాక్టర్ బీఆర్ అంబేద్కర్
4. ‘సమగ్ర విద్యా విధాన రూపశిల్పి శ్రీమాతా ప్రతి ఉపాధ్యాయుడు ఒక యోగి కావాలి’ అని విద్యను వ్యాఖ్యానించినవారు?
1) స్వామి వివేకానంద
2) అరవిందుడు
3) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం
4) గౌతమ బుద్ధుడు
5. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది?
1) యజుర్వేదం 2) సామవేదం
3) రుగ్వేదం 4) అధర్వణ వేదం
6. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలదొక్కుకోగలదా అని ఏ కమిషన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అడుక్కుతిననైనా బతుకుతాం కానీ ఆంధ్రావాళ్లతో కలిసి ఉండం అని ధైర్యంగా చెప్పిన విద్యార్థి నాయకుడు?
1) ఆచార్య జయశంకర్
2) బూర్గుల రామకృష్ణారావు
3) పీవీ నరసింహారావు
4) కేవీ రంగారెడ్డి
7. లోక్‌సభను రద్దు చేసి ప్రోరోగ్ చేసే అధికారం ఎవరికి ఉంది?
1) రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి
3) ప్రధానమంత్రి 4) స్పీకర్
8. కలకత్తా ఏసియాటిక్ సొసైటీని స్థాపించినది ఎవరు?
1) మాక్స్ ముల్లర్ 2) విలియం జోన్స్
3) లార్డ్ కర్జన్ 4) విలియం బెంటింక్
9. సభ, సమితి అనేవి ఆర్యుల కాలం నాటి?
1) న్యాయస్థానాలు 2) ఉత్పత్తి సంఘాలు
3) ప్రజా సభలు 4) వ్యాపార సంఘాలు
10. ‘యూరప్ యుద్ధరంగం’ అని దేనికి పేరు?
1) నార్వే 2) పిన్ ల్యాండ్
3) బెల్జియం 4) గ్రీన్ ల్యాండ్
11. వేద కాలంలోని ముఖ్యమైన ముగ్గురు దేవుళ్లు ఎవరు?
1) పశుపతి, ఆదిశక్తి, యముడు
2) బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు
3) అగ్ని, ఇంద్రుడు, సోమలత
4) పశుపతి, బ్రహ్మ, విష్ణు
12. కింది వారిలో భారతదేశంలో తొలి బ్యాంకర్ కానివారు ఎవరు?
1) చిట్టియార్ కేరళ
2) జగత్ సేట్ బెంగాల్
3) అరుణ్ జీ నాథ్ జీ సూరత్
4) షా పాట్నా
13. సీడెడ్ జిల్లాలు అంటే?
1) కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు
2) అనంతపురం, బళ్లారి, కడప, కర్నూలు
3) రాయచూర్, కర్నూలు, కడప, చిత్తూరు
4) కడప, నెల్లూరు, అనంతపురం, బళ్లారి
14. క్రికెట్ ఆటలోని బౌలింగ్ ప్రక్రియలో రెండు ముఖ్య నైపుణ్యాలకు ‘దుస్రా రివర్స్ స్ప్రింగ్’ బీజం వేసిన దక్షిణ ఆసియా దేశం ఏది?
1) పాకిస్థాన్ 2) బంగ్లాదేశ్
3) భారత్ 4) అఫ్గానిస్థాన్
15. కింది వాటిలో సరిగా జతపరచని అంశం ఏది?
1) అనంతగిరి కొండలు- వికారాబాద్
2) కందికల్ కొండలు- జయశంకర్ భూపాలపల్లి
3) రాఖి కొండలు- నల్లగొండ
4) సాత్మల కొండలు- ఆదిలాబాద్
16. అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
1) పాక్ జలసంధి 2) పనామా జలసంధి
3) బేరింగ్ జలసంధి
4) సూయజ్ కాలువ
17. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా దేశంలో ఎన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి?
1) 14 రాష్ర్టాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు
2) 14 రాష్ర్టాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు
3) 16 రాష్ర్టాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు
4) 28 రాష్ర్టాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు
18. గదర్ పార్టీలో చేరిన ఒకే ఒక తెలుగు వ్యక్తి ఎవరు?
1) జానకి రామయ్య 2) దర్శి చెంచయ్య
3) చుక్కపల్లి రామయ్య
4) ఎన్ని సుబ్రహ్మణ్యం
19. పేపర్ కరెన్సీ వాడుకలోకి తెచ్చిన చైనీ వంశం?
1) మింగ్ వంశం 2) టంగ్ వంశం
3) సుంగ్ వంశం 4) మంచూ వంశం
20. సుప్రీంకోర్టు విడాకులు పొందిన మహిళకు భర్త భరణాన్ని చెల్లించాలని ఏ తీర్పులో పేర్కొంది?
1) అబ్దుల్లా కేసు 2) షాబానో కేసు
3) రెహమాన్ కేసు 4) పైవేవీ కావు
21. కాశీం రజ్వీ అనే బుర్రకథలు రచించినది ఎవరు?
1) సుంకర సత్యనారాయణ
2) అయోధ్య రామ
3) షేక్ నాజర్ 4) ఎస్కే చౌదరి
22. తెలుగులో మొదటి మూకీ చిత్రం?
1) కర్ణ 2) కూచేల
3) భీష్మ ప్రతిజ్ఞ 4) భక్త ప్రహ్లాద
23. కింది వాటిలో సరికానిది ఏది?
1) తెలుగులో మొదటి మూకీ చిత్రం బీష్మ ప్రతిజ్ఞ
2) భారతదేశంలో మొదటి మూకీ చిత్రం రాజా హరిచంద్ర
3) భారతదేశంలో మొదటి టాకీ చిత్రం ఆలం ఆరా
4) పైవన్నీ సరైనవే
24. చైల్డ్ లైన్ ఉచిత ఫోన్ నెంబర్?
1) 1099 2) 1097
3) 1098 4) 1096
25. బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం ఉచిత ఫోన్ నెంబర్ ఏది?
1) 18004243444
2) 18004253526
3) 18004253525
4) 18004253527
26. కింది వాటిలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు సంబంధించి సరికానిది ఏది?
1) 189వ దేశం తువాలు
2) 190వ దేశం స్విస్
3) 191వ దేశం తూర్పు తైమూర్
4) 193వ దేశం వాటికన్ సిటీ
27. మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం?
1) ఏపీ 2) కర్ణాటక
3) రాజస్థాన్ 4) తమిళనాడు
28. మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలల్లోపు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంవత్సరం?
1) 2001 2) 2002
3) 2003 4) 2004
29. జూఠన్ అనే జీవిత చరిత్రను రాసినవారు ఎవరు?
1) ఓం మహేష్ వాల్మీకి
2) ఓం నరేశ్ వాల్మీకి
3) ఓం ప్రకాశ్ వాల్మీకి
4) ఓం సురేశ్ వాల్మీకి
30. దేశంలో ప్రథమ మహిళ రైల్ ఇంజిన్ లోకో పైలట్ డ్రైవర్ ఎవరు?
1) సత్యవతి యాదవ్
2) సురేఖ యాదవ్
3) సుజాత యాదవ్
4) సుమిత్ర యాదవ్
31. అక్షరాస్యత లెక్కించటానికి ఏ సంవత్సరంలోపు వారిని పరిగణించరు?
1) 0-5 సంవత్సరాలు
2) 0-7 సంవత్సరాలు
3) 0-8 సంవత్సరాలు
4) 0-6 సంవత్సరాలు
32. రాజస్థాన్‌లో మిఠాయిలు, చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందినది?
1) బికనీర్ 2) జైపూర్
3) భూత్పూర్ 4) బోద్పూర్
33. పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్ 2) రాజస్థాన్
3) మహారాష్ట్ర 4) సిక్కిం
34. ఇతర శాస్ర్తాలను వెలుగులోకి తెచ్చే దీపమే తత్వశాస్త్రమని నిర్వహించినవారు ఎవరు?
1) సతీశ్‌చంద్ర
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) కౌటిల్యుడు 4) మహాత్మాగాంధీ
35. హిందీలో మొదటి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ 1931 సంవత్సరంలో విడుదలైంది. అయితే దీని నిర్మాత ఎవరు?
1) చౌదరయ్య 2) హెచ్ఎం రెడ్డి
3) నర్సింగరావు 4) ఆర్దేషన్ ఇరానీ
36. బుర్రకథకు సంబంధించి సరైన జత?
1) తిరునగరి రామాంజనేయులు-
తెలంగాణ వీర యోధులు
2) ఆధూరి అయోధ్య రామ- నైజాం విప్లవం
3) సుంకర సత్యనారాయణ- కష్టజీవి
4) పైవన్నీ సరైనవే
37. ‘నాకు పుస్తకాలు మినహా మరే స్నేహితుడు లేడు’ అనే వాక్యం ఎవరి జీవితానికి సంబంధించినది?
1) బిస్మార్క్ 2) నెపోలియన్
3) మొదటి విలియం 4) లెనిన్
38. ‘విద్యా అర్థశాస్త్రం’ అనే పదాన్ని మొదటిసారి ప్రస్తావించిన ఆర్థికవేత్త ఎవరు?
1) డబ్ల్యూ షూల్జ్ 2) ఆడమ్ స్మిత్
3) జాన్ మార్షల్ 4) రాబిన్స్
39. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొదటి రాజు ఎవరు?
1) చంద్రగుప్త మౌర్యుడు
2) కనిష్కుడు 3) అశోకుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి
40. విప్లవకారులచే ఉరి తీయబడిన ఫ్రాన్స్ చక్రవర్తి?
1) 16వ లూయి 2) 15వ లూయి
3) 14వ లూయి 4) 13వ లూయి
41. దేశంలో అతి ఎత్తయిన జోగ్ జలపాతం ఎత్తు ఎంత?
1) 223 మీటర్లు 2) 253 మీటర్లు
3) 289 మీటర్లు 4) 243 మీటర్లు
42. హిమాలయ పర్వతాలు ఒక చాప వలే పడమర నుంచి తూర్పునకు ఎన్ని కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి?
1) 2500 2) 2600
3) 2400 4) 2700
43. ‘సునామీ’ అనే పదం ఏ భాషా పదం?
1) లాటిన్ 2) ఇటాలియన్
3) జపనీస్ 4) అరబిక్
44. ‘ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్’ దేనికి పేరు?
1) ఫ్రాన్స్ 2) స్విట్జర్లాండ్
3) బెల్జియం 4) వెనిస్
45. చిన్న తరహా రాజ్యాంగం అని దేనికి పేరు?
1) 53వ భారత రాజ్యాంగ సవరణ
2) 42వ భారత రాజ్యాంగ సవరణ
3) 44వ భారత రాజ్యాంగ సవరణ
4) 52వ భారత రాజ్యాంగ సవరణ
46. ‘యుద్ధానంతర విద్యా ప్రణాళిక’ అని దేన్ని వ్యవహరిస్తారు?
1) హంటర్ కమిషన్
2) హార్టాగ్ కమిటీ
3) సార్జంట్ రిపోర్ట్
4) ఉడ్ తాఖీదు
47. ఏ ఆర్టికల్ ప్రకారం మైనారిటీలకు విద్యా సంస్థలు స్థాపించారు?
1) ఆర్టికల్ 14, 15
2) ఆర్టికల్ 29, 30
3) ఆర్టికల్ 20, 21
4) ఆర్టికల్ 28, 29
48. సంస్కృత గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించిన ప్రాచ్య పండితులు ఎవరు?
1) విలియం జోన్స్
2) మాక్స్ ముల్లర్
3) మెకాలే
4) మాక్స్ ముల్లర్, విలియం జోన్స్
49. మానవుడు నిప్పు వాడకం నేర్చుకున్న కాలం?
1) మధ్య శిలాయుగం
2) నవీన శిలాయుగం
3) లోహ శిలాయుగం
4) ప్రాచీన శిలా యుగం
50. లోహ యుగపు మొదటి దశలో మానవుడు ఏ లోహాన్ని ఉపయోగించాడు?
1) బంగారం 2) ఇనుము
3) రాగి 4) స్టీలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?