Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
43. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. తెలంగాణ రాష్ట్రం నైరుతి రుతు పవనాల సాధారణ వర్షపాతం 721.2 మి.మీ
బి. తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాల సాధారణ వర్షపాతం 124.9 మి.మీ
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
44. తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పత్తి ఆధారంగా కింది వాటిని జతపరచండి.
ఎ. 2018-19 1. 100.03 లక్షల మెట్రిక్ టన్నులు
బి. 2020-21 2. 2018.51 లక్షల మెట్రిక్ టన్నులు
సి. 2021-22 3 202.18 లక్షల మెట్రిక్ టన్నులు
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-3, బి-1, సి-2,
4) ఎ-3, బి-2, సి-1
45. 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో స్థూల సాగు విస్తీర్ణం (Gross Sown Area )ఎన్ని లక్షల ఎకరాలు?
1) 131 2) 198
3) 141 4) 188
46. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రధానమైన ఐదు పంటలు ఏవి?
1) వరి, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్
2) వరి, పత్తి, మొక్కజొన్న, శనగలు, సోయాబీన్
3) వరి, పత్తి, మొక్కజొన్న , నువ్వులు, సోయాబీన్
4) వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది
47. 2021-22 లో వరి సాగు విస్తీర్ణం ఎన్ని లక్షల ఎకరాలు?
1) 95 2) 96 3) 97 4) 98
48. 2021-22లో పత్తిసాగు విస్తీర్ణం ఎన్ని లక్షల ఎకరాలు?
1) 45 2) 46 3) 47 4) 48
49. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించే అతి ప్రధానమైన ఐదు పంటలు ఏవి?
1) వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, నువ్వులు
2) వరి, జొన్నలు, పత్తి, వేరుశనగ, నువ్వులు
3) జొన్నలు, పత్తి, వరి, వేరుశనగ, నువ్వులు
4) వరి, మొక్కజొన్న , వేరుశనగ, శనగలు, నువ్వులు
50. 2018-19 నుంచి 2021-22 మధ్య తెలంగాణ రాష్ట్రంలో పతి ్తపంట విస్తీర్ణం అధికంగా తగ్గిన జిల్లా ఏది?
1) రంగారెడ్డి 2) వరంగల్
3) ములుగు 4) జయశంకర్
51. 2019-20, 2020-21 మధ్య స్థూల సాగు విస్తీర్ణంలో పెరుగుదల శాతం ఎక్కువగా ఉన్న మొదటి నాలుగు జిల్లాలు ఏవి?
1) మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి
2) మెదక్, జనగామ, మహబూబ్‌నగర్, వికారాబాద్
3) మెదక్, వికారాబాద్ , మహబూబ్‌నగర్, జనగామ
4) మెదక్, వికారాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్
52. 2019-20, 2020-21 మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల వినియోగ వృద్ధి తక్కువగా ఉన్న మొదటి రెండు జిల్లాలు ఏవి?
1) మహబూబాబాద్, సిద్దిపేట
2) మహబూబాబాద్, వరంగల్
3) సిద్దిపేట, వరంగల్
4) మహబూబాబాద్, నల్గొండ
53. 2019-20 , 2020-21 మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల వినియోగ వృద్ధి తక్కువగా ఉన్న మొదటి మూడు జిల్లాలు ఏవి?
1) మేడ్చల్-మల్కాజిగిరి, హనుమకొండ, నారాయణపేట
2) మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, నారాయణపేట
3) మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, హనుమకొండ
4) మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, కరీంనగర్
54. 2020-21 సంవత్సరంలో భారతదేశం వ్యాప్తంగా పత్తి, బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ ఎంత శాతం ఉత్పత్తి చేసింది?
1) 15 శాతం, 8 శాతం
2) 8 శాతం, 15 శాతం
3) 16 శాతం, 8 శాతం
4) 20 శాతం, 8 శాతం
55. 2015-16 నుంచి 2020-21 మధ్య వరి ఉత్పత్తి, దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు అత్యధికంగా వృద్ధిరేటు నమోదు అయిన మొదటి రెండు రాష్ర్టాలు ఏవి ?
1) తెలంగాణ, రాజస్థాన్
2) మణిపూర్, తెలంగాణ
3) తెలంగాణ, పంజాబ్
4) తెలంగాణ, మణిపూర్
56. 2015-16 నుంచి 2020-21 మధ్య పత్తి ఉత్పత్తి, దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు అత్యధికంగా వృద్ధిరేటు నమోదైన మొదటి రెండు రాష్ర్టాలు ఏవి?
1) మహారాష్ట్ర, గుజరాత్
2) తెలంగాణ, మహారాష్ట్ర
3) తెలంగాణ, గుజరాత్
4) రాజస్థాన్, తెలంగాణ
57 . తెలంగాణ రాష్ట్రంలో 2020-21 లో పంట వైవిధ్య సూచి ఎక్కువగా నమోదైన మొదటి మూడు జిల్లాలు ఏవి?
ఎ. నిర్మల్ బి. వికారాబాద్,
సి. సంగారెడ్డి
1) ఎ, బి, సి 2) సి, బి, ఎ
3) ఎ, సి, బి 4) సి, ఎ, బి
58. తెలంగాణ రాష్ట్రంలో 2020-21 సంవత్సరంలో పంట వైవిధ్య సూచిలో ఏ మూడు జిల్లాలు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి ?
1) ములుగు, కుమ్రం భీం, నారాయణపేట
2) పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట
3) పెద్దపల్లి, ములుగు, కరీంనగర్
4) ములుగు, పెద్దపల్లి, కరీంనగర్
59. తాండూరు కందుల్లో ఎంత శాతం ప్రొటీన్లు ఉన్నాయి?
1) 20-24 2) 21-24
3) 20-21 4) 22-24
60. ఆహారధాన్యాల ఉత్పత్తిలో జాతీయస్థాయిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) 8 2) 9 3) 10 4) 11
61. తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామంలో సేంద్రి య వ్యవసాయం ద్వారా నల్ల, ఎర్ర, వరిసాగు చేస్తున్నారు?
1) నల్గొండ జిల్లా మల్లెపల్లి మండలం పెండ్లిపాకల గ్రామం
2) మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం
3) వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి
4) యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి
62 . తెలంగాణ రాష్ట్రంలో 2022-23 సంవత్సరంలో ఉద్యానవనం (హార్టికల్చర్) విస్తీర్ణం ఎన్ని లక్షల ఎకరాలు?
1) 13.94 2) 12.94
3) 11.94 4) 10.94
63. తెలంగాణ రాష్ట్రంలో కింది ఉత్పత్తులను ఆధారం చేసుకుని భారతదేశంలో ఏ స్థానంలో ఉన్నాయో గుర్తించండి.
ఎ. పాలు 1. 13
బి. గుడ్లు 2. 03
సి. మాంసం 3. 05
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-1, బి-3, సి-2
64. పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్ ఏది?
1) 100 2) 1962
3) 1999 4) 108
65. రైతు బంధు పథకంలో లబ్ధిదారులకు ఆధారం చేసుకుని అవరోహణ క్రమంలో అమర్చండి?
ఎ. ఉపాంత రైతులు
బి. సన్నకారు రైతులు
సి. దిగువ మధ్య రైతులు
డి. మధ్య రైతులు
1) ఎ, సి, బి, డి 2) డి, ఎ, సి, బి
3) ఎ, బి, సి, డి 4) ఎ, డి, బి, సి
66. రైతు బంధు పథకంలో సామాజిక వర్గాల వారీగా లబ్ధిదారులను ఆధారం చేసుకుని అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. ఎస్సీ బి. ఎస్టీ
సి. బీసీ డి. ఇతరులు
1) సి, బి, ఎ, డి 2) సి, డి, ఎ, బి
3) ఎ, బి, సి, డి 4) డి, ఎ, సి, బి
67. తెలంగాణ రాష్ట్రంలో 2015 నుంచి 2022 సంవత్సరాల మధ్య వ్యవసాయానికి రుణ సౌకర్యాలు ఎంత పెంచారు?
1) 112 శాతం 2) 118 శాతం
3) 115 శాతం 4) 103 శాతం
68. తెలంగాణ రాష్ట్రంలో పంట రుణమాఫీ పథకంలో భాగంగా 2021-22లో రూ.50,000 బకాయి ఉన్న రైతుల రుణాలను ఏ పద్ధతి ద్వారా చెల్లించారు?
1) RBI e Kuber
2) RBI e -Payment
3) RBI e- Laxmi
4) RBI e -Wallet
69. రైతుబీమా పథకానికి సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. ఈ పథకాన్ని 2018 సంవత్సరంలో ప్రారంభించారు
బి. రైతు సహజ మరణం లేదా ఇంకా ఏదైనా కారణం వల్ల మరణించిన సందర్భంలో రూ. 5లక్షల బీమాను నామిని ఖాతాలో 10 రోజుల్లో జమ చేస్తారు
సి. ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు అర్హులు
1) ఎ, బి, సి 2) బి, సి
3) సి, ఎ 4) ఏదీకాదు
70. రైతుల ఆదాయం రెట్టింపు గురించి అధ్యాయనం చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు?
1) డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్
2) కోనేరు రంగారావు
3) డాక్టర్ అశోక్ దల్వాయ్
4) డాక్టర్ అశోక్ మెహతా
71. తెలంగాణ రైతులకు వ్యవసాయ యంత్రీకరణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారు?
1) 963 2) 973
3) 983 4) 993
72. రైతు వేదిక పథకానికి సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షలతో నిర్మించారు
బి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,601 రైతు వేదికలను ఏర్పాటు చేశారు
సి. ఈ పథకాన్ని 2018 సంవత్సరంలో ప్రారంభించారు
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4)ఎ, సి
73. గొర్రెల పెంపకం, అభివృద్ధి కార్యక్రమంలో కింది వాటిలో సరైనవి గుర్తించండి ?
ఎ) ఈ పథకాన్ని 2017లో సీఎం కేసీఆర్ కొండపాక గ్రామంలో ప్రారంభించారు
బి) ఈ పథకం కింద 21 (20+1) గొర్రెలను పంపణీ చేస్తారు
సి) 20వ పశుగణన ప్రకారం దేశంలోని మొత్తం గొర్రెల జనాభాలో రాష్ట్రం 25.72 శాతంతో మొదటి స్థానంలో ఉంది
1) ఎ, బి సరైనవి 2) బి, సి సరైనవి
3) సి, ఎ సరైనవి 4) ఎ,బి, సి సరైనవి
74. మన ఊరు మన పాడి ప్రణాళికలో సరైనవి గుర్తించండి ?
ఎ) రైతులకు పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు, సహకార డైరీల సభ్యులకు లీటరు పాలకు అదనంగా రూ.4 అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
బి) ఈ పథకం ద్వారా ప్రతినెల 29.39 లక్షల మంది లబ్ధిదారులను పథకంలో నమోదు చేశారు.
సి) ఈ పథకం ద్వారా 2014-15 సంవత్సరం నుంచి 2021-22 నాటికి 38 శాతం పాల ఉత్పత్తి పెరిగింది
1) ఎ, బి, సి సరైనవి 2) బి, సి సరైనవి
3) ఎ, బి సరైనవి 4) సి, ఎ సరైనవి
75. ఇ-నామ్ (ఎలక్ట్రానిక్స్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)లో సరైనవి గుర్తించండి ?
ఎ) ఇ-నామ్‌ను 2016లో ప్రవేశపెట్టారు
బి) ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇ-నామ్ విధానం అమలవుతున్న మార్కెట్ల సంఖ్య-57
సి) ఇ-నామ్ ద్వారా సుమారుగా 175 రకాల వస్తువులను వర్తకం చేయటం జరుగుతుంది
1) ఎ,బి సరైనవి 2) సి,ఎ సరైనవి
3) ఎ,బి,సి సరైనవి 4) ఎ,సి సరైనవి
76. దక్షిణ భారత రాష్ర్టాల్లో పరిశ్రమల రంగంలో రాష్ర్టాల వారీగా కాంపౌండ్ వార్షిక వృద్ధిరేటు (2014-15, 2021-22 ప్రస్తుత ధరల్లో) ను ఆధారం చేసుకుని అవరోహణ క్రమంలో అమర్చండి?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తెలంగాణ
సి) తమిళనాడు డి) కర్ణాటక
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, సి, డి
3) డి, సి, బి, ఎ 4) బి, సి, డి, ఎ
77. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం 2022-23 సంవత్సరంలో ఏ ఉపరంగం ద్వారా అత్యధిక వాటాను కలిగి ఉంది?
1) తయారీ రంగం 2) నిర్మాణ రంగం
3) మైనింగ్ 4) విద్యుత్
78. కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
ఎ) పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-21 ప్రకారం రాష్ట్రంలోని శ్రామిక జనాభాలో 21 శాతం పారిశ్రామిక రంగం ద్వారా ఉపాధి లభించింది
బి) రాష్ట్రంలో దాదాపు 29,90,043 మంది కార్మికులు పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు
సి) పారిశ్రామిక ఉపరంగాలు అనగా తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్ రంగం, మైనింగ్, క్వారీయింగ్
1) ఎ,బి,సి సరైనవి 2) బి,సి సరైనవి
3) సి,ఎ సరైనవి 4) ఎ,బి సరైనవి
జవాబులు
43. 2 44. 1 45. 2 46. 1
47. 4 48. 3 49. 4 50. 2
51. 3 52. 1 53. 1 54. 3
55. 4 56. 4 57. 1 58. 2
59. 4 60. 3 61. 2 62. 2
63. 1 64. 2 65. 3 66. 2
67. 1 68. 1 69. 1 70. 3
71. 1 72. 3 73. 4 74.1
75.3 76.1 77.1 78.1
పన్నాల శ్రవణ్ కుమార్
ఎకనామిక్స్ ఫ్యాకల్టీ,
9866709280
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు