General Studies | ‘గల్ఫ్ ప్రవాహం’ ఏ మహా సముద్రంలో కనిపిస్తుంది?
1. కింది వాటిని జతపరచండి?
1) ఉత్తర హిందూ మహాసముద్ర శీతల ప్రవాహం ఎ) పెరూవియన్ ప్రవాహం
2) దక్షిణ పసిఫిక్ మహాసముద్ర శీతల ప్రవాహం బి) సోమాలియా ప్రవాహం
3) ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర శీతల ప్రవాహం సి) బెంగుల్యా ప్రవాహం
4) దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర శీతల ప్రవాహం డి) ఇరమింజల్ గ్రీన్‌ల్యాండ్ ప్రవాహం
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2. అతిపొడవైన ఖండతీర రేఖ, అతి వెడల్పు ఖండతీరపు అంచు కలిగిన మహాసముద్రం ఏది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) హిందూ మహాసముద్రం
3) అట్లాంటిక్ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
3. అధిక సంఖ్యలో దీవులు అగాధ సముద్ర మైదానం ఎక్కువ వెడల్పు కలిగిన మహా సముద్రం ఏది?
1) అంటార్కిటిక్ మహాసముద్రం
2) హిందూ మహాసముద్రం
3) ఆర్కిటిక్ మహాసముద్రం
4) పసిఫిక్ మహాసముద్రం
4. జతపరచండి?
1) దక్షిణ హిందూ మహాసముద్రం శీతల ప్రవాహం ఎ) పశ్చిమ పవన డ్రిప్ట్
2) దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర శీతల ప్రవాహం బి) ఫాక్లాండ్ ప్రవాహం
3) ఉత్తర పసిఫిక్ మహాసముద్ర శీతల ప్రవాహం సి) దామ్టెట్కా ప్రవాహం
4) ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర శీతల ప్రవాహం డి) లాబ్రడార్ ప్రవాహం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
5. సముద్ర జలాల్లో అధికంగా కరిగి ఉండే ఖనిజ లవణం ఏది?
1) సోడియం క్లోరైడ్
2) మెగ్నీషియం క్లోరైడ్
3) అల్యూమినియం క్లోరైడ్ 4) ఏదీకాదు
6. జతపరచండి?
1) పసిఫిక్ మహాసముద్రం ఉండే ఆకారం ఎ) వృత్తాకారం
2) హిందూ మహాసమ్రుదం ఆకారం బి) ఎస్ ఆకారం
3) అట్లాంటిక్ సి) ఎమ్ ఆకారం మహాసముద్రం
4) ఆర్కిటిక్ డి) త్రిభుజ/ మహాసముద్రం డెల్టా ఆకారం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
9. కింది వాటిలో అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న సముద్రం ఏది?
1) మధ్యదరా సముద్రం. నల్ల సముద్రం
2) కరేబియన్ సముద్రం
3) బాల్టిక్ సముద్రం, ఇంగ్లిష్ ఛానల్
4) పైవన్నీ
10. కింది వాటిలో హిందూ మహాసముద్రంలో భాగంగా ఉన్న సముద్రం ఏది?
1) ఎర్ర సముద్రం
2) అరేబియా సముద్రం, బంగాళాఖాతం
3) పర్షియన్ గల్ఫ్ 4) పైవన్నీ
11. కింది వాటిలో పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న సముద్రం ఏది?
1) దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రం
3) బేరింగ్ సముద్రం, ఒకోట్స్ సముద్రం
4) పైవన్నీ
12. ప్రపంచంలో ఎక్కువ వెడల్పయిన ఖండతీరపు అంచుగల భౌగోళిక ప్రాంతం ఏది?
1) కెనడా తూర్పు తీరంలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ దీవిలో ఉన్న గ్రాండ్ బ్యాంక్
2) ఇంగ్లండ్‌లోని డాగర్ బ్యాంక్ ప్రాంతం
3) చిలీ తీరంలోని అంచు
4) ఏదీకాదు
13. జతపరచండి?
1) హెర్రింగ్ పాండ్ ఎ) ఆర్కిటిక్ మహాసముద్రం
2) ఉత్తర బి) అట్లాంటిక్ మహాసముద్రం మహాసముద్రం
3) దక్షిణ సి) పసిఫిక్ మహాసముద్రం మహాసముద్రం
4) పసిఫిక్ అగ్నివలయం ప్రశాంత సముద్రం డి) అంటార్కిటిక్ మహాసముద్రం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
14. చేపలను పట్టడానికి వీలుగా, పెట్రోలియం లభించే సముద్ర భూతలం ఏది?
1) ఖండ తీరం అంచు
2) ఖండతీరం వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) అగాధాలు
15. ‘మాంగనీస్ నాడ్యూల్స్ ’ లభించే సముద్ర భూతలం ఏది?
1) ఖండతీరం వాలు
2) ఖండతీరం అంచు
3) అగాధ సముద్ర మైదానం
4) అగాధాలు
16. అతి తక్కువ లవణీయత గల సముద్రం ఏది?
1) బాల్టిక్ సముద్రం 2) ఎర్ర సముద్రం
3) దక్షిణ చైనా సముద్రం
4) ఒకోట్స్ సముద్రం
17. ప్రపంచంలో చేపలు అధికంగా కెనడా తూర్పు తీరంలోని న్యూఫౌండ్‌ల్యాండ్ దీవిలో గల గ్రాండ్ బ్యాంక్ ప్రాంతంలో లభించడానికి గల కారణం?
1) దీని ఖండతీరం అంచు వెడల్పుగా ఉండటం
2) ఈ ప్రాంతంలో గల్ఫ్‌స్ట్రీమ్ అనే ఉష్ణ జలరాశి, లాబ్రడార్ అనే శీతల జలరాశులు కలవటం వల్ల చేపలకు కావలసిన ఆహారం లభించటం
3) పై రెండు 4) ఏదీకాదు
18. మృత సముద్రంలో అధిక లవణీయతకు గల కారణం?
1) భూ పరివేష్టిత సముద్రం కావటం
2) అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం ఉండటం
3) పై రెండు 4) ఏదీకాదు
19. బెంథిక్ జీవులు (కాంతిని తయారు చేసుకొనే జీవులు) ఉండే సముద్ర భూతలం ఏది?
1) అగాధాలు
2) అగాధ సముద్ర మైదానం
3) ఖండతీరం వాలు
4) ఖండతీరం అంచు
20. సముద్ర భూతంలో భూకంపాలు, అగ్ని పర్వతం బద్దలవడం లాంటి విపత్తులు ఎక్కువగా ఎక్కడ ఉద్భవిస్తాయి?
1) ఖండతీరం అంచుల్లో
2) అగాధ సముద్ర మైదానంలో
3) అగాధాల్లో
4) ఖండతీరం వాలులో
21. సముద్ర భూతలాల్లోని పొడవైన ఎత్తయిన భూస్వరూపాలను ఏమంటారు?
1) గయోట్స్ 2) ట్రెంచ్‌లు
3) రిడ్జ్‌లు 4) ఏదీకాదు
22. ఒకే లవణీయత గల ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోలెన్స్ 2) ఐసోహైట్స్
3) ఐసో కైనటిక్స్ 4) ఏదీకాదు
23. అధిక లవణీయత గల సముద్రం ఏది?
1) పర్షియన్ గల్ఫ్
2) ఒకోట్స్ సముద్రం
3) నల్ల సముద్రం 4) మృత సముద్రం
24. కింది వాటిలో పోటు, పాటులు సంభవించడానికి గల కారణం?
1) సూర్య, చంద్రుల గురుత్వాకర్షణ
శక్తి భూమిపై పనిచేయడం
2) భూ భ్రమణం వల్ల జనించే
అపకేంద్ర బలాలు
3) పై రెండు 4) ఏదీకాదు
25. ఒక పోటుకి, ఒక పాటుకి మధ్యగల కాల వ్యవధి ఎంత?
1) 6 గంటల 13 నిమిషాలు
2) 12 గంటల 26 నిమిషాలు
3) 6 గంటల 6 నిమిషాలు
4) 12 గంటల, 12 నిమిషాలు
26. జతపరచండి?
1) ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ఉష్ణ ప్రవాహం ఎ) ఎంటిల్లిన్ ప్రవాహం
2) దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం ఉష్ణ ప్రవాహం బి) సుసీమా ప్రవాహం
3) ఉత్తర పసిఫిక్ మహాసముద్రం ఉష్ణ ప్రవాహం సి) బ్రెజిలియన్ ప్రవాహం
4) దక్షిణ పసిఫిక్ మహాసముద్రం ఉష్ణ ప్రవాహం డి) గ్రామ్ వెల్ ప్రవాహం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
27. కింది వ్యాఖ్యల్లో సరైన వాటిని గుర్తించండి?
ఎ) ఓషియానా – ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా
బి) అట్లాంటిక్ మహాసముద్రం – అమెరికా నుంచి యూరప్ ఆసియాలను వేరుచేస్తుంది
సి) హిందూ మహాసముద్రం- ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాను వేరు చేస్తుంది
డి) దక్షిణ మహాసముద్రం – అంటార్కిటికాను చుట్టి ఉంటుంది
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
28. భూ ఉపరితలంలో ఉన్న మొత్తం జలభాగాల్లో ఎంత శాతం ఉప్పునీటి స్వభావాన్ని కలిగి ఉంది?
1) 97 శాతం 2) 3 శాతం
3) 98 శాతం 4) 2 శాతం
29. ఈ రోజు వచ్చిన పోటు రేపు వచ్చే మొదటి పోటుకు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది?
1) 62 నిమిషాలు 2) 53 నిమిషాలు
3) 56 నిమిషాలు 4) 57 నిమిషాలు
30. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి?
1) పసిఫిక్ మహాసముద్రం ఎ) M లేదా ఒంటె వీపు
2) హిందూ మహా సముద్రం బి) O లేదా వృత్తాకారం
3) ఆర్కిటిక్ మహాసముద్రం సి) S ఆకారం
4) అట్లాంటిక్ మహాసముద్రం డి) త్రిభుజాకారం
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
31. డ్రమ్లిన్లు ఎక్కడ కనిపిస్తాయి?
1) హిందూ మహాసముద్రం
2) థార్ ఎడారి
3) హిమాలయ హిమానీ నదాలు
4) గంగా డెల్టా
32. టోర్నడో తీవ్రతను కొలవడానికి ఏ కొలబద్దను వాడతారు?
1) మెర్కట్ల్లి కొలబద్ద
2) పుజితా కొలబద్ద
3) ఫన్నెల్ కొలబద్ద
4) సప్ఫిర్ – సింప్సన్ కొలబద్ద
33. ‘గల్ఫ్ ప్రవాహం’ ఏ మహాసముద్రంలో కనబడుతుంది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) హిందూ మహాసముద్రం
3) అట్లాంటిక్ మహాసముద్రం
4) దక్షిణ మహాసముద్రం
34. సముద్ర నీటి రంగును ఏ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు?
1) రివర్సింగ్ థర్మామీటర్
2) సైనోమీటర్
3) అనిమోమీటర్ 4) బారోమీటర్
35. ప్రపంచంలో అత్యధిక లవణీయత ఉన్న సముద్రం?
1) మృత సముద్రం 2) ఎర్రసముద్రం
3) అండమాన్ సముద్రం
4) చైనా సముద్రం
36. సముద్ర తరంగ శృంగం ఉవ్వెత్తున పైకి లేచి తటాలున మధ్యకు విడిపోవడాన్ని ఏమంటారు?
1) ప్లంజ్ 2) స్వాశ్
3) తరంగ విచ్ఛిన్నత 4) స్వెల్
37. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి?
1) హిందూ మహాసముద్రం ఎ) కురుషివో ప్రవాహం
2) పసిఫిక్ మహాసముద్రం బి) మొజాంబిక్ ప్రవాహం
3) అట్లాంటిక్ మహాసముద్రం సి) ఫ్లోరిడా ప్రవాహం
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-బి, 2-ఎ, 3-సి
38. జతపరచండి?
1) పసిఫిక్ మహాసముద్రంలో ట్రెంచ్‌లు ఎ) మేరియానా, టస్కరోవా నయోపా ట్రెంచ్‌లు
2) అట్లాంటిక్ మహాసముద్రంలోని ట్రెంచ్‌లు బి) సుందా, జావా ట్రెంట్లు
3) హిందూ మహాసముద్రంలోని ట్రెంచ్‌లు సి) ప్యూర్టోరికో ట్రెంచ్‌లు
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-ఎ, 2-బి, 3-సి
7. కింది వాటిని జతపరచండి?
1) లవణీయత ఎక్కువ గల మహాసముద్రం ఎ) అట్లాంటిక్ మహాసముద్రం
2) ఎక్కువ అగాధాలు గల మహాసముద్రం బి) హిందూ మహాసముద్రం
3) మడగాస్కర్ అతి పెద్ద దీవిగా గల మహాసముద్రం సి) అంటార్కిటిక్ మహాసముద్రం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
8. కింది వాటిని జతపరచండి?
1) మహాసముద్రాల్లో అతి పెద్దది, అతి లోతైనది ఎ) అట్లాంటిక్ మహాసముద్రం
2) కల్లోల సముద్రం బి) పసిఫిక్ మహాసముద్రం
3) లవణీయత తక్కువ గల మహాసముద్రం సి) అంటార్కిటిక్ మహాసముద్రం
అత్యంత లోతైన సుందర ట్రెంచ్ గల మహాసముద్రం డి) హిందూ మహాసముద్రం
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సమాధానాలు
1-4 2-3 3-4 4-1
5-1 6-4 7-3 8-1
9-4 10-4 11-4 12-1
13- 4 14-1 15-3 16-1
17-3 18- 3 19-2 20-3
21-3 22-1 23-4 24-3
25-1 26-3 27-4 28-1
29-1 30-2 31-3 32-2
33-3 34-2 35-1 36-3
37-4 38-2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు