Economy – Groups Special | వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి సామర్థ్యాన్ని తగ్గించే అంశాలు?
1. కింది వాటిని జతపరచండి.
a) 27వ రౌండ్లో (1973-1974) i. పేదరికం 27.5%
b) 50వ రౌండ్లో (1993-94) ii. పేదరికం 26%
c) 55వ రౌండ్లో (1999-2000) iii. పేదరికం 36%
d) 61వ రౌండ్లో (2004-2005) iv. పేదరికం 55%
1) a-i, b-ii, c-iii, d-iv
2) a-i, b-iii, c-ii,d-iv
3) a-iv, b-iii, c-ii, d-i
4) a-iii, b-ii, c-iv, d-i
2. కింది వాటిని జతపరచండి.
జాబితాI జాబితాII
a) భారత్‌లో అత్యధిక పేదరికం గల రాష్ట్రం i. జమ్మూకశ్మీర్, పంజాబ్
b) భారత్‌లో తక్కువ పేదరికం గల రాష్ట్రం ii. ఒడిశా, బీహార్
c) అత్యధిక పేదలు గల రాష్ట్రం iii. గోవా, జమ్మూకశ్మీర్
d) అతి తక్కువ పేదలు గల రాష్ట్రం iv. ఉత్తరప్రదేశ్, బీహార్
1) a-ii b-i, c-iv, d-iii
2) a-i, b-iii, c-ii,d-iv
3) a-iv, b-iii, c-ii, d-i
4) a-iii, b-ii, c-iv, d-i
3. కింది వాటిని జతపరచండి.
జాబితా I జాబితా II
a) FWP-Food for Work program i.1989
b) NREP-National Rural Employment Programme ii. 1983
c) RLEGP-Rural Landless Employment Guarantee Programme iii. 1977-78
d) JRY-Jawahar Rozgar Yojana iv. 1980
1) a-i b-ii, c-iii, d-iv
2) a-i, b-iii, c-ii,d-iv
3) a-iv, b-iii, c-ii, d-i
4) a-iii, b-iv, c-ii, d-i
4. సంస్కరణలకు పూర్వం ఆర్థికవ్యవస్థ
లక్షణాలు: మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
a)1948-పారిశ్రామిక తీర్మానం మిశ్రమ ఆర్థికవ్యవస్థకు పునాది
b) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది పెట్టుబడిదారీ విధానం, సోషలిజం రెండిటి అంశాలను మిళితం చేసే వ్యవస్థ
c) 1955, 1969, 1980, 1956, 1972లో వివిధ బ్యాంకులు, బీమా సంస్థలను ప్రభుత్వరంగ సంస్థలుగా విస్తరించింది
d)1963లో Minerals and Metals Trading Corporation ను స్థాపించడం ద్వారా లోప స్వాధీనం చేసుకున్నది
1) a, b, c 2) b, c, d
3) a, b, d 4) a, c, d
6. కింది వాటిని జతపరచండి.
జాబితా I జాబితా II
a) 5వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం i. మానవ వనరుల అభివృద్ధి
b) 6వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ii. ఆహారం, పని, ఉత్పాదకత
c) 7వ ప్రణాళిక ప్రాధాన్యత iii. ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన
d) 8వ ప్రణాళిక ప్రాధాన్యత iv. పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన
1) a-i b-ii, c-iii, d-iv
2) a-i, b-iii, c-ii,d-iv
3) a-iv, b-iii, c-ii, d-i
4) a-iii, b-iv, c-ii, d-i
7. ఏ చట్టం ప్రకారం బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులుగా వర్గీకరించారు?
1) 1935 రిజర్వు బ్యాంకు చట్టం
2) 1934 రిజర్వు బ్యాంకు చట్టం
3) 1949 రిజర్వు బ్యాంకు చట్టం
4) 1950 రిజర్వు బ్యాంకు చట్టం
8.క్రింది వాటిని జతపరచండి.
జాబితాI జాబితాII
a) వైట్ రివల్యూషన్ i.ఎరువులు
b) బ్లూ రివల్యూషన్ ii.మాంసం/టమాటా
c) రెడ్ రివల్యూషన్ iii.చేపల ఉత్పత్తి
d) గ్రే రివల్యూషన్ iv. పాల ఉత్పత్తి
1) a-i b-ii, c-iii, d-iv
2) a-i, b-iii, c-ii,d-iv
3) a-iv, b-iii, c-ii, d-i
4) a-iii, b-iv, c-ii, d-i
9. జాతీయ రైతు కమిషన్ 2004కు సంబంధించి సరైనది?
a) రైతులకు, వ్యవసాయ రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు M.S. స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ కమిషన్ 2004లో ఏర్పడింది
b) 1991 పూర్వం విదేశీ పెట్టుబడిపై అధిక ఆంక్షలుండేవి
c) ఇది 2004, 2005లో మధ్యంతర నివేదికల్ని సమర్పించింది
d) వ్యవసాయ పునరుద్ధరణ కోసం 5 అంశాల్లో కార్యాచరణ ప్రణాళికను సూచించింది
1) a, b, c 2) b, c, d
3) a, b, d 4) a, c, d
10. విదేశీ వ్యాపార విధానం గురించి సరైనది?
a) 1991 పూర్వం దిగుమతుల ప్రతిస్థాపనకు ప్రాధాన్యమిచ్చింది. చిన్న పరిశ్రమలకు కూడా రక్షణ కల్పించింది. ఫలితంగా మన వస్తువులు అంతర్జాతీయ పోటీకి నిలబడలేకపోయాయి.
b) 1956లో State Trading Corpo ration స్థాపించడం ద్వారా విదేశీ వ్యాపారం క్రమబద్ధీకరించబడింది
c) 1963లో Minerals and Metals Trading Corporation ను స్థాపించుట ద్వారా లోహ వ్యాపారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది
d) విదేశీ మారక నియంత్రణ కోసం
1973లో Foreign Exchange Regul ating Act (FERA) తీసుకొచ్చారు
1) a, b, c 2) a, b, c, d
3) a, b, d 4) a, c, d
11. కింది వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి పరిశీలించండి.
a) రైతుల ప్రోత్సాహం కోసం రూ.75.47 కోట్లు
b) విత్తనాల సబ్సిడీకి రూ.39 కోట్లు
c) వ్యవసాయ యంత్రీకరణ కోసం రూ.377.35కోట్లు
d) ఉద్యానశాఖకు రూ.856.45కోట్లు
1) a, b, c 2) a, c, d
3) a, b, d 4) a, b, c, d
12. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద నైపుణ్యత అవసరం లేని శ్రమకు మొత్తం వేతనాలకు అవసరమైన నిధులను భరించేది?
1) కేంద్ర ప్రభుత్వం
2) రాష్ట్ర ప్రభుత్వం
3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
4) ప్రభుత్వ రంగ కంపెనీలు
13. W.J బౌమల్ ఉద్దేశం ప్రకారం ప్రత్యక్ష ద్రవ్య డిమాండ్ (Transaction Demand for money) వేటిపై ఆధారపడుతుంది?
1) ఆదాయం, వడ్డీరేటు
2) వడ్డీరేటు, బాండ్ల్ల ధరలు
3) ద్రవ్య సప్లయ్, ఆదాయం
4) వడ్డీరేటు, ద్రవ్యసప్లయ్
14. భారతదేశంలో రాష్ర్టాలకు అత్యధిక ఆదాయం దేని నుంచి లభిస్తుంది?
1) అమ్మకపు పన్ను
2) భూమిపై వచ్చే రాబడి
3) వ్యవసాయ ఆదాయపు పన్ను
4) రాష్ట్ర ఎక్సైజ్ సుంకం
15. కింది వాటిలో తప్పు జతను గుర్తించండి.
1) బ్యాంకు రేటు, బహిరంగ మార్కెట్ చర్యలు, నగదు నిల్వల నిష్పత్తి SLR -RBI పరిమాణాత్మక పరపతి నియంత్రణా
సాధనాలు
2) మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 2/3వ వంతు జాతీయ ఆదాయం వ్యవసాయం నుంచే వచ్చింది
3) వ్యవసాయాదాయంపై పన్ను
-కె.ఎస్.రాజ్ కమిటీ
4) సంపద పన్ను, బహుమతి పన్ను వ్యయంపై పన్ను, మూలధన ఆదాయంపై పన్ను-ఎల్.కె.ఝా కమిటీ
17. మనదేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఉపయోగించే టోకు ధరల సూచీలో అధిక భారం ఏ అంశానికి ఇవ్వబడింది?
1) ప్రాథమిక వస్తువులు
2) ఇంధనం, విద్యుత్, కాంతి, లూబ్రికేంట్లు
3) ఉత్పత్తి చేసిన వస్తువులు
4) అన్నింటికీ సమాన భారం ఇస్తుంది
18. వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి సామర్థ్యాన్ని తగ్గించే అంశాలు?
a) కాల, డిమాండ్ డిపాజిట్లు
b) రుణాలు
c) కేంద్ర బ్యాంకు వద్ద గల వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు
d) చేతిలో నగదు (cash in hand)
1) b, c 2) c, d
3) a, d 4) a, c
20. KCC (Kisaan Credit Cards)
a) 1998, ఆగస్ట్‌లో KCC పథకం ప్రారంభం
b) NABARD దీనికి రూపకల్పన చేసింది
c) ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులు, RRBs, Co-operative Banks దీన్ని అమలు చేస్తున్నాయి
d) దీని ద్వారా స్వల్పకాలిక రుణాలు అందించడంతో పాటు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు
1.a 2. b
3.b, c 4. a, b, c, d
21. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అందించే తోడ్పాటు వల్ల సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రుణాల కల్పన 2021 నవంబర్ నాటికి ఎంత శాతానికి చేరుకుంది?
1) 12.7% 2) 11.7%
3) 10.7% 4) 15.7%
22. కింది వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి పరిశీలించండి.
a. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు
b. రెవెన్యూ మిగులు రూ.4881కోట్లు
c. ఎస్సీ ప్రత్యేక నిధి రూ.36,750 కోట్లు
d. ఎస్టీల ప్రగతి పద్దు రూ.15,233 కోట్లు
1) a, b, d
2) b, c, d
3) b, c 4) పైవన్నీ సరైనవే
23. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కింది వాటిలో ఏ విధానాన్ని అనుసరిస్తుంది?
1) ప్రభుత్వ వ్యయంలో కోత
2) ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల
3) రెపో రేట్ తగ్గింపు
4) ఏదీకాదు
24. తక్కువ ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధికీ అవసరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకు?
1) ధనవంతులను మాత్రమే ప్రభావితం చేస్తుంది కానీ పేదలను కాదు
2) ఇది వేతనాల కొనుగోలు శక్తిని ప్రభావితం చేయదు
3) ఆర్థిక వ్యవస్థలో సరఫరాను పెంచడానికి ఇది ప్రోత్సాహకంగా పనిచేస్తుంది
4) కరెన్సీకి ప్రజల నిరంతర డిమాండ్ ఉందని ఇది సూచిస్తుంది
25. కింది ప్రకటనలను పరిశీలించండి.
a) ఆదాయంలో పెరుగుదల ఫలితంగా నాసిరకం వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది
b) నాసిరకం వస్తువులను గిఫెనే వస్తువులే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనదో గుర్తించండి
1. a 2. b
3. a, b 4. a, b కాదు
5. కింది వాటిని జతపరచండి.
జాబితా I జాబితా II
a) భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ i. హారడ్-డ్రోమర్
b) ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ii. మహలనోబిస్ వ్యూహం
c) మొదటి పంచవర్ష ప్రణాళిక నమూనా iii. ప్రధానమంత్రి
d) రెండో ప్రణాళిక వ్యూహం iv. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
1) a-i b-ii, c-iii, d-iv 2) a-i, b-iii, c-ii,d-iv
3) a-iv, b-iii, c-i, d-ii 4) a-iii, b-iv, c-ii, d-i
16. కింది వాటిని జతపరచండి.
a) కోశ లోటు i. రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం
b) రెవెన్యూ లోటు ii. రెవెన్యూ రాబడులు +
(రుణాల వసూలు, ఇతర రాబడులు)- మొత్తం వ్యయం
c) బడ్జెటరీ లోటు iii) మూలధన రాబడులు, మూలధన వ్యయం
d) మూలధన లోటు iv) మొత్తం రాబడులు, మొత్తం వ్యయం
1) a-ii, b-i, c-iv, d-iii 2) a-i, b-iii, c-ii, d-iv
3) a-iv, b-iii, c-ii, d-i 4) a-iii, b-iv, c-ii, d-i
19. కింది వాటిని జతపరచండి.
a) సాధారణ ధరల స్థాయి నిరంతర పెరుగుదల i) హైపర్ ఇన్ఫ్లేషన్
b) ఆర్థిక మాంద్యం నివారణకు ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచడం ii) డీస్ బస్ ఫ్లేషన్
c) ఉత్పత్తి, ఉపాధి, ఆదాయం తగ్గకుండా ధరల తగ్గుదల iii) స్టాగ్ఫ్లేషన్
d) ద్రవ్యోల్బణంతో కూడిన తిరోగమనం iv) రిఫ్లేషన్
V) ఇన్ ఫ్లేషన్
1) a-v, b-iv, c-ii, d-i 2) a-i, 2-ii, 3-iii, 4-iv
3) a-iv, 2-iii, 3-ii, 4-i 4) a-iii, 2-ii, 3-iv, 4-i
సమాధానాలు
1-3 2-1 3-4 4-1
5-3 6-3 7-2 8-3
9-4 10-2 11-4 12-3 13-1 14-1 15- 4 16-1
17-3 18-2 19-1 20-4
21-1 22-4 23-1 24-3
25-4
నాగలక్ష్మి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు