APSSS KGBV Recruitment | ఏపీ విద్యాశాఖలో 1,358 టీచింగ్ కొలువులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
APSSS KGBV Recruitment 2023 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra pradesh) లోని ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (Samagra Shiksha Society)లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT), ప్రిన్సిపాల్ (Prinicipal), సీఆర్టీ (CRT), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) తదితర పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,358 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 1,358
పోస్టులు : 1. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 846 పోస్టులు
2. ప్రిన్సిపాల్: 92 పోస్టులు
3.సీఆర్టీ : 374 పోస్టులు
4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ): 46 పోస్టులు
అర్హతలు : పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : జనరల్ అభ్యర్థులకు 18-42 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులు, మాజీ సైనిక ఉద్యోగులు, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు తేదీలు: మే 29 నుంచి జూన్ 08 వరకు.
వెబ్సైట్ : https://apkgbv.apcfss.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?