IIT Kharagpur Recruitment | ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
IIT Kharagpur Recruitment 2023 | టెక్నికల్ ఆఫీసర్, కౌన్సెలర్, లా ఆఫీసర్, సీనియర్ కౌన్సెలర్, డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తదితర నాన్ టీచింగ్ (Non Teaching staff) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్‌డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 28
పోస్టులు: డిటెక్నికల్ ఆఫీసర్, కౌన్సెలర్, లా ఆఫీసర్, సీనియర్ కౌన్సెలర్, డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్‌డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 35-50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : స్క్రీనింగ్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 16
వెబ్సైట్ : http://www.iitkgp.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?