DMHO Recruitment | నాగర్‌కర్నూల్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నేడే చివరి తేదీ
District Medical & Health Officer Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో పీడియాట్రిక్స్, మెడికల్ ఆఫీసర్ (డెంటల్), ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్ఎస్సీ, డీఎంఎల్టీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎండీ, బీపీటీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ఉండగా.. నేడు సాయంత్రం లోపు నాగర్‌కర్నూల్‌లోని జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
మొత్తం ఖాళీలు: 26
వయస్సు : 18 నుంచి 44 ఎండ్ల మధ్య ఉండాలి.
పోస్టులు: పీడియాట్రిక్స్, మెడికల్ ఆఫీసర్ (డెంటల్), ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి ఎస్ఎస్సీ, డీఎంఎల్టీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎండీ, బీపీటీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్, పీజీ డిప్లొమా, బీఈడీ, డీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (ఆఫ్‌లైన్ దరఖాస్తులను నాగర్‌కర్నూల్‌లోని జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాలి)
చివరితేదీ: మే 29
వెబ్సైట్ : https://nagarkurnool.telangana.gov.in/recruitments/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






