Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1. ఇటీవల ఏ దేశంలోని భారతీయుల తరలింపునకు సంబంధించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆపరేషన్ కావేరిని ప్రవేశపెట్టింది?
1) అమెరికా 2) యూకే
3) సూడాన్ 4) రష్యా
2. U.Tలో నిర్మాణ కార్మికులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏ రాష్ట్రం అందిస్తున్నట్లు ప్రకటించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) అసోం
3) ఢిల్లీ 4) పుదుచ్చేరి
3. వరల్డ్ ఇమ్యునైజేషన్ వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 24-30 2) ఏప్రిల్ 23-29
3) ఏప్రిల్ 22-28 4) ఏప్రిల్ 21-27
4. ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 22 2) ఏప్రిల్ 23
3) ఏప్రిల్ 24 4) ఏప్రిల్ 21
5. దేశంలో మొదటి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని 2015లో ప్రారంభించారు. ఇటీవల తొమ్మిదో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) లక్నో 2) రేవా
3) ముంబై 4) పాట్నా
6. 2023 Worlds Wealthiest Cities లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది?
1) పారిస్ 2) న్యూయార్క్
3) లండన్ 4) టోక్యో
7. 2023 Worlds Wealthiest Cities ఇండెక్స్‌లో ఇండియా నుంచి ఎన్ని నగరాలు ఎంపికయ్యాయి?
1) 4 2) 3 3) 5 4) 6
8. ఆపరేషన్ కావేరి బాధ్యతలను కేంద్రం ఎవరికి అప్పగించింది?
1) గిరిధర్ అరమానే 2) ఎస్.జైశంకర్
3) వి.మురళీధరన్ 4) టి.వి. సోమనాథ్
9. దేశంలో జలవనరులు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్ 2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ 4) హర్యానా
10. దేశంలో చెరువులు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?
1) బీహార్ 2) కర్ణాటక
3) ఒడిశా 4) గుజరాత్
11. గ్యాలెంట్రీ అవార్డును అందుకున్న వైమానిక దళం మొదటి మహిళా అధికారి ఎవరు?
1) అరుణకుమారి 2) దీపికా మిశ్రా
3) విజయ్‌లక్ష్మి 4) అంజనాదేవి
12. ఇటీవల CSIRతో ఇంధన భద్రత కోసం ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది?
1) అదానీ ఆయిల్ 2) రిలయన్స్ ఇండస్ట్రీస్
3) BPCL 4) OIL
13. మిగ్యుల్ డియాజ్-కానెల్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
1) క్యూబా 2) టర్కీ
3) సింగపూర్ 4) పోలాండ్
సమాధానాలు
1. 3 2. 3 3. 1 4. 3 5. 2
6. 2 7. 3 8. 3 9. 1 10. 3
11. 2 12. 4 13. 1
1. ఇటీవల ఏ రాష్ట్రంలో KHONGJOM డేని నిర్వహించారు?
1) మణిపూర్ 2) మేఘాలయ
3) సిక్కిం 4) అసోం
2. ONE PANCHAYAT ONE PLAY GROUND ప్రాజెక్టుని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) కర్ణాటక 2) కేరళ
3) గోవా 4) ఉత్తరప్రదేశ్
3. LOCKED SHIELDS అనే ప్రపంచంలో అతిపెద్ద CYBER DEFENCE EXERCISE ఏ దేశంలో జరిగింది?
1) ఉక్రెయిన్ 2) ESTONIA
3) అమెరికా 4) జపాన్
4. ప్రతి సంవత్సరం వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 22 2) ఏప్రిల్ 24
3) ఏప్రిల్ 23 4) ఏప్రిల్ 25
5. 2023 వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఎంత?
1) 36 2) 38 3) 37 4) 40
6. ఇటీవల 16వ సివిల్ సర్వీసెస్ డేని ప్రధాని ఎక్స్‌లెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2022 అవార్డుని ఏ ప్రోగ్రాం పొందినట్లు తెలిపారు?
1) PMJDY 2) PMGS
3) PMMY 4) PMSAGY
7. ఏ రాష్ట్రంలో మొదటిసారి గవర్నమెంట్ వాహనాలను పూర్తిగా విద్యుత్ వాహనాలుగా మార్చారు?
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) బీహార్ 4) అసోం
8. ప్రపంచంలో ఏ దేశం భారత్‌కు అతిపెద్ద ఆయిల్ ఎగుమతిదారు?
1) అమెరికా 2) ఫ్రాన్స్
3) రష్యా 4) చైనా
9. వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 20 2) ఏప్రిల్ 21
3) ఏప్రిల్ 22 4) ఏప్రిల్ 23
10. స్టార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.ఎస్ ధోని 2) రిషబ్‌పంత్
3) విరాట్ కోహ్లి 4) సచిన్ టెండూల్కర్
11. HSBC బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) విరాట్ కోహ్లి 2) ఎం.ఎస్ ధోని
3) హిమదాస్ 4) పీవీ సింధు
12. CROSS COURT అనే ఆటోబయోగ్రఫీ ఏ భారత క్రీడాకారుడికి సంబంధించి నది?
1) జయదీప్ ముఖర్జీ
2) రమేశ్ కృష్ణ
3) సోమ్దేశ్ దేవర్యన్
4) పీవీ సింధు
13. National Technical Research organization నూతన చైర్మన్ ఎవరు?
1) అరుణ్‌సింగ్ 2) అరుణ్సిన్హా
3) రాకేశ్ శర్మ 4) రామచంద్ర ప్రసాద్
సమాధానాలు
1. 1 2. 2 3. 2 4. 3 5. 2
6. 2 7. 2 8. 3 9. 2 10. 2
11. 1 12. 1 13. 2
1. ఏటా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 25 2) ఏప్రిల్ 26
3) ఏప్రిల్ 27 4) ఏప్రిల్ 24
2. ఇటీవల ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ దేశం నుంచి భారతీయుల తరలింపునకు ఏ నౌకను ఉపయోగించారు?
1) ఐఎన్ఎస్ విక్రాంత్ 2) ఐఎన్ఎస్ వేగ
3) ఐఎన్ఎస్ శాంతి 4) ఐఎన్ఎస్ సుమేధ
3. ఇటీవల కన్నుమూసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ పార్టీ పేరేమిటి?
1) ఎన్సీపీ 2) ఎన్పీపీ
3) అకాళీదల్ 4) సీపీఐ
4. శ్రీకాంత్ ఎం.బందీవాడ్ ఏ బ్యాంకుకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు?
1) SBI 2) UCO
3) KVGB 4) PNB
5. అనంత మహేశ్వరి ఏ సంస్థకు నూతన చైర్మన్‌గా ఎన్నికయ్యారు?
1) ASSOCHAM 2) NASSCOM
3) FICCI 4) FTC
6. ఇటీవల ఎస్బీఐ నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ఢిల్లీ 2) ముంబై
3) కోల్‌కతా 4) పాట్నా
7. NBFC లైసెన్స్ పొందిన సంస్థ పేరేమిటి?
1) Neo Bank Jupiter 2) CIL
3) NHB 4) SIDBI
8. షహబుద్దీన్ చుప్పు ఏ దేశానికి 22వ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు?
1) నేపాల్ 2) బంగ్లాదేశ్
3) మయన్మార్ 4) భూటాన్
9. GOLD BACKED డిజిటల్ కరెన్సీని ఏ దేశం ప్రవేశపెట్టింది?
1) జింబాబ్వే 2) కెన్యా
3) దక్షిణకొరియా 4) అమెరికా
10. అయోధ్యలో ‘బయోడీజిల్ ఫ్రమ్ వేస్ట్’ ప్లాంటును పెడుతున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
1) అమెరికా 2) బెల్జియం
3) జపాన్ 4) యూకే
11. మొదటి వాటర్ మెట్రోను ప్రధాని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ముంబై 2) కొచ్చి
3) బెంగళూరు 4) పానాజీ
12. బీఆర్వో మొదటి ఇండియన్ విలేజ్‌గా ‘మన’ విలేజ్‌ని గుర్తించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) అసోం 4) మధ్యప్రదేశ్
13. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) మహవీర్ సింగ్ ఫోగట్ 2) వినేశ్ ఫోగట్
3) భబిత కుమారి 4) లక్ష్మీ ప్రసన్న
14. ఇండియా ఏ రెండు దేశాల్లో Trilateral Relations ఒప్పందం చేసుకుంది?
1) ఇరాన్ 2) అర్మేనియా
3) యూకే 4) 1, 2
సమాధానాలు
1. 1 2. 4 3. 3 4. 3 5. 2
6. 2 7. 1 8. 2 9. 1 10. 2
11. 2 12. 2 13. 1 14. 4
1. వచ్చే ఐదేళ్లలో దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తిని 11B$ నుంచి ఎంతకు పెంచాలని కేంద్రం భావిస్తుంది?
1) 30B$ 2) 40B$
3) 50B$ 4) 60B$
2. ఇటీవల వార్తల్లో నిలిచిన గీతాగోపి ఏ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు?
1) మహారాష్ట్ర 2) గుజరాత్
3) కేరళ 4) బీహార్
3. భారత ప్రధాని ఏ తేదీన మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్‌ను నిర్వహించారు?
1) ఏప్రిల్ 30 2) ఏప్రిల్ 31
3) మే 1 4) ఏప్రిల్ 28
4. ఇటీవల వార్తల్లో నిలిచిన ఇలినోయి విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది?
1) యూకే 2) అమెరికా
3) చైనా 4) రష్యా
5. అమిత్ షా IFFCO నానో DAP వాణిజ్య విక్రయాలను ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబై 2) గాంధీనగర్
3) ఢిల్లీ 4) వారణాసి
6. దేశంలో 2023 ఫిబ్రవరి నాటికి ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఎంతమంది పేర్లు నమోదు చేశారు?
1) 27.60 కోట్లు 2) 28.60 కోట్లు
3) 29.60 కోట్లు 4) 26.60 కోట్లు
7. దేశంలో వలస కార్మికుల కోసం ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకాన్ని దేశవ్యాప్తంగా ఏ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారు?
1) 2020 2) 2021
3) 2019 4) 2022
8. యూఎన్ ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ఇనీషియేటివ్ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2019 2) 2020
3) 2021 4) 2022
9. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస కార్మికులు ఉన్నట్లు గుర్తించారు?
1) 44 కోట్లు 2) 45 కోట్లు
3) 46 కోట్లు 4) 48 కోట్లు
సమాధానాలు
1. 3 2. 2 3. 1 4. 2 5. 3
6. 2 7. 4 8. 4 9. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?