SSB Recruitment 2023 | సశస్త్ర సీమా బల్లో 1638 కొలువులు
SSB Recruitment 2023 | కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (Constable Tradesman), హెడ్ కానిస్టేబుల్ (Head constable), అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI), స్టెనో, సబ్-ఇన్స్పెక్టర్ (SI) తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs)కు చెందిన సశస్త్ర సీమా బల్ Sashastra Seema Bal (SSB) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీవీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1638
పోస్టులు : కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI), స్టెనో, సబ్-ఇన్స్పెక్టర్ (SI) తదితరాలు
పోస్టుల వారీగా ఖాళీలు
సబ్ ఇన్స్పెక్టర్ (SI) టెక్ : 543
హెడ్ కానిస్టేబుల్: 914
ASI (పారామెడికల్ స్టాఫ్) : 30
ASI (స్టెనో) : 40
సబ్-ఇన్స్పెక్టర్ : 111
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీవీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : జూన్ 18
వెబ్సైట్ : ssbrectt.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?