TSHC Recruitment | తెలంగాణ కోర్టుల్లో 84 కాపీయిస్ట్ పోస్టులు
TSHC Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 84 కాపీయిస్ట్ (Copyist) పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు(Telangana State High Court) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మే 25 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 84
పోస్టులు : కాపీయిస్ట్(Copyist) పోస్టులు
అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి.
వయస్సు : 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.22900 నుంచి రూ.69150
ఎంపిక : ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్(స్కిల్ టెస్ట్) ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.400.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 25
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్ : https://tshc.gov.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






