IHM Bangalore Notification | ఐహెచ్ఎం బెంగళూరులో డిప్లొమా కోర్సులు
Institute of Hotel Management | బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎం బెంగళూరు) లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు
డిప్లొమా (ఫుడ్ ప్రొడక్షన్)- 40 సీట్లు
డిప్లొమా (బేకరీ అండ్ కాన్ఫెక్షనరీ)- 40 సీట్లు
క్రాఫ్ట్స్మ్యాన్షిప్ (ఫుడ్ బేవరేజ్ సర్వీస్)- 24 వారాలు
అర్హతలు: పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణత
వయస్సు: గరిష్ఠ వయోపరిమితి లేదు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: జూలై 24
వెబ్సైట్: https://www.ihmbangalore. kar.nic.in
Previous article
TSPSC Exams Special | గోదావరి-నగరీకరణ-బొగ్గు గనులు-శీతోష్ణస్థితి
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






