Sports Current Affairs May 03 | క్రీడలు
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2023/05/sports.jpg)
క్రీడలు
స్వియాటెక్
- పోలెండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ స్టట్గార్ట్ ఓపెన్ (పోర్షే టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్) టెన్నిస్ టోర్నీని గెలుపొందింది. ఏప్రిల్ 23న జర్మనీలోని స్టట్గార్ట్ మైదానంలో జరిగిన ఫైనల్ పోటీలో ఆమె బెలారస్‌కు చెందిన అరినా సబలెంకను ఓడించింది. ఇదే టైటిల్‌ను గతేడాది కూడా స్వియాటెక్ సబలెంకను ఓడించి గెలుచుకుంది.
- డబుల్స్‌లో డీసీరే క్రాజిక్ (యూఎస్ఏ), డెమి షర్స్ (నెదర్లాండ్స్) జంట నికోల్ మెలిచర్ మార్టినెజ్ (యూఎస్ఏ), గిలియానా ఓల్మాస్ (మెక్సికో) జంటపై గెలిచింది.
అల్కారజ్
- బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను స్పెయిన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కారజ్ గెలుచుకున్నారు. ఏప్రిల్ 23న బార్సిలోనాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గ్రీస్‌కు చెందిన స్టెఫనోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. యూఎస్ ఓపెన్ చాంపియన్ అయిన అల్కారజ్‌కు ఇది తొమ్మిదో కెరీర్ టైటిల్. ఈ ఏడాది మూడో టోర్నీ.
Previous article
May 03 Current Affairs | వార్తల్లో వ్యక్తులు
Next article
Current Affairs May 03 | జాతీయం
RELATED ARTICLES
-
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
-
Current Affairs – Groups Special | ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
-
August Current Affairs | 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ చిత్రంగా నిలిచింది?
-
Current Affairs | శ్రామిక్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
-
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
-
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?