April Current Affairs | 2023 ప్రపంచ ఉగ్రవాద దేశాల సూచీలో భారత్ ర్యాంకు?
1. ఇటీవల 49వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) గాంధీనగర్
3) వారణాసి 4) కోల్‌కతా
2. ఇటీవల ప్రపంచంలో రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో ఏ రెండు దేశాలతో భూకంపం సంభవించింది?
1) ఈక్వెడార్ 2) పెరూ
3) జపాన్ 4) 1, 2
3. ఇటీవల వార్తల్లో నిలిచిన MARINSKI PALACE ఏ దేశ అధ్యక్షుడి అధికార నివాసం పేరు?
1) అమెరికా 2) రష్యా
3) ఉక్రెయిన్ 4) సిరియా
4. ఇటీవల వార్తల్లో నిలిచిన 10 Downing Streat ఏ దేశ ప్రధాని అధికార నివాసం పేరు?
1) జపాన్ 2) యూకే
3) జర్మని 4) ఆస్ట్రేలియా
5. ఇటీవల వార్తల్లో నిలిచిన పలాసిమోడి గోబియార్ని ఏ దేశ అధ్యక్షుడి అధికార నివాసం పేరు?
1) ఈక్వెడార్ 2) పెరూ
3) బెలారస్ 4) టర్కీ
6. దేశంలో ఎనిమీ ప్రాపర్టీస్ అధికంగా ఉండే రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్
2) మహారాష్ట్ర
3) పశ్చిమబెంగాల్
4) పంజాబ్
7. దేశంలో గుర్తించిన మొత్తం ఎనిమీ ప్రాపర్టీస్ ఎన్ని?
1) 12661 2) 12771
3) 12551 4) 12881
8. జమ్ము కశ్మీర్‌కు మొదటి విదేశీ పెట్టుబడి ఏ దేశం నుంచి వచ్చింది?
1) దుబాయ్ 2) అమెరికా
3) జపాన్ 4) ఫ్రాన్స్
9. 2023 సంగీత కళానిధి అవార్డు విజేతగా ఎవరిని సెలక్ట్ చేశారు?
1) వసంతలక్ష్మి 2) పి.అంబికాదేవి
3) కె.కాళిదాస్ 4) బాంబే జయశ్రీ
10. ఇటీవల మిల్లెట్స్ మ్యాన్ ఇండియా మరణించారు, ఆయన పేరేమిటి?
1) పి.వి. సతీష్
2) ఎ.ఎన్.రాయ్
3) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం
4) ఎం.ఎస్.స్వామినాథన్
11. ప్రపంచంలో ఏ సంవత్సరం నాటికి 33% పాల ఉత్పత్తి చేసేలా భారత్ నిర్ణయించింది?
1) 2032-33 2) 2033-34
3) 2034-35 4) 2035-36
12. 2023 ప్రపంచ ఉగ్రవాద దేశాల సూచీలో భారత్ ర్యాంకు ఎంత?
1) 12 2) 11 3) 10 4) 13
13. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతాన్ని సందర్శించారు?
1) కీవ్ 2) మేరియాపాల్
3) డాన్‌బాస్కో 4) సెర్జిబిన్
14. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల జనాభా వద్ద 4జీ, 5జీ స్మార్ట్ ఫోన్లు కలవు?
1) 60 2) 70 3) 80 4) 50
15. ఇటీవల జరిగిన 49వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ముఖ్య అతిథి ఎవరు?
1) నరేంద్రమోదీ 2) రాజ్‌నాథ్‌సింగ్
3) పి.రూపాలా 4) అమిత్‌షా
సమాధానాలు
1. 2 2. 4 3. 3 4. 2
5. 2 6. 1 7. 1 8. 1
9. 4 10. 1 11. 2 12. 4
13. 2 14. 2 15. 4
1. 2023 ప్రపంచ సంతోష సూచీలో భారత్ స్థానం ఎంత?
1) 125 2) 126
3) 127 4) 128
2. 2023 ప్రపంచ సంతోష సూచీలో ఎన్ని దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు?
1) 135 2) 160 3) 140 4) 130
3. ఇటీవల ఇండియా ఏ దేశంతో శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాల్లో ఒప్పందం చేసుకుంది?
1) అమెరికా 2) యూకే
3) జపాన్ 4) ఫ్రాన్స్
4. ఇటీవల వార్తల్లో నిలిచిన అమృత్‌పాల్ సింగ్ దేనికి ఉద్యమకారుడు?
1) లష్కరే తోయిబా 2) ఐఎస్ఐఎస్
3) ఖలిస్థాన్ 4) జైషేమహ్మద్
5. ఇటీవల కిసాన్ మహా పంచాయత్ ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) ఢిల్లీ
3) వారణాసి 4) బెంగళూరు
6. భారత్‌లో ఏ సంవత్సరం నాటికి 6జీ సదుపాయం అందుబాటులోకి రానుంది?
1) 2024 2) 2025
3) 2026 4) 2027
7. ప్రపంచంలో రేబిస్ వ్యాధి నిర్మూలన సంవత్సరంగా UNO ఏ సంవత్సరాన్ని ప్రకటించింది?
1) 2025 2) 2030
3) 2035 4) 2040
8. ఇటీవల ఏ దేశం వల్ల ఇరాన్, సౌదీ అరేబియాలు ఒకటిగా చేతులు కలిపాయి?
1) అమెరికా 2) రష్యా
3) చైనా 4) జపాన్
9. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
ఎ. ప్రతి సంవత్సరం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న నిర్వహిస్తారు
బి. ప్రపంచంలో మొదటి అటవీ దినోత్సవాన్ని 2012 నుంచి యు.ఎన్.వో ప్రారంభించింది
సి. ప్రస్తుత కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్
డి. 2022 ప్రపంచ పర్యావరణ సూచీలో ఇండియా ర్యాంకు 180
1) అన్ని సరైనవే 2) ఎ, బి
3) బి, సి 4) సి, డి
10. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. 2023 గ్లోబల్ టెర్రరిజం సూచీలో భారత్ ర్యాంకు 13
బి. ఈ సూచీని ప్రకటించే సంస్థ పేరు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఇది అమెరికాలో కలదు
సి. ప్రపంచంలో తీవ్రవాదం అధికంగా ఉండే దేశం పాకిస్థాన్
డి. ప్రపంచంలో తీవ్రవాదం లేని దేశం జింబాంబ్వే
1) అన్ని సరైనవే 2) ఎ, బి
3) ఎ, డి 4) బి, సి
11. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ప్రతి సంవత్సరం గ్లోబల్ రీసైక్లింగ్ డే ని మార్చి 18న నిర్వహిస్తారు
బి. ప్రపంచంలో వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ అధికంగా ఉన్న దేశాలు పోలాండ్, ఎస్తోనియా, ఐర్లాండ్
సి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ హైదరాబాద్‌లో కలదు
డి. ప్రస్తుత NGT చైర్మన్ ఆదర్మ్కుమార్ గోయల్
1) అన్ని సరైనవే 2) ఎ, బి
3) బి, సి 4) సి, డి
సమాధానాలు
1. 2 2. 1 3. 3 4. 3
5. 2 6. 3 7. 2 8. 3
9. 1 10. 3 11. 1
1. దేశంలో అభివృద్ధికి సూచికగా భావించే జీడీపీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఎంత?
1) 8 2) 7 3) 9 4) 10
2. 2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎన్ని లక్షల కోట్లు ఉన్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు?
1) 155 2) 156
3) 157 4) 154
3. స్టార్‌బక్స్ సీఈవోగా ఎన్నికైన ఇండో- అమెరికన్ ఎవరు?
1) కె.గోపీచంద్ 2) లక్ష్మణ్ నరసింహన్
3) పి.బాలకృష్ణ 4) పంకజ్మిశ్రా
4. ఇటీవల కెలియన్ ఎంబాపే ఏ దేశ ఫుట్‌బాల్ టీమ్‌కి కెప్టెన్‌గా ఎన్నికయ్యారు?
1) ఫ్రాన్స్ 2) జపాన్
3) యూకే 4) బ్రెజిల్
5. భారత విమానయాన రంగం ఏ సంవత్సరం నాటికి 20 ట్రిలియన్ ఎకానమీ సాధించనుంది?
1) 2030 2) 2035
3) 2040 4) 2047
6. 2023 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వైఎస్సార్ రైతు భరోసాకు ఎంత బడ్జెట్ కేటాయించారు?
1) రూ.4030 కోట్లు
2) రూ.4020 కోట్లు
3) రూ.4010 కోట్లు
4) రూ.4040 కోట్లు
7. ఇటీవల న్యాయవాదుల రక్షణ బిల్లును ఏ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు?
1) రాజస్థాన్ 2) అసోం
3) గోవా 4) పంజాబ్
8. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం 2023 సంవత్సరానికి ఏ పారిశ్రామికవేత్త అందుకున్నారు?
1) గౌతమ్ అదాని
2) అజీమ్ప్రేమ్జీ
3) రతన్‌టాటా
4) ముఖేశ్ అంబాని
9. భారత్‌లో ఏ రాష్ట్రంలో మొదటిసారి ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టారు?
1) మేఘాలయ 2) మణిపూర్
3) అసోం 4) సిక్కిం
10. ధూమపాన చట్టాల కోసం పార్ట్నర్షిప్ ఫర్ హెల్తీ సిటీస్ అవార్డును ఏ నగరం పొందింది?
1) బెంగళూరు 2) ముంబై
3) హైదరాబాద్ 4) ఢిల్లీ
11. అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న సెలబ్రిటీగా ఎవరు నిలిచారు?
1) షారుఖ్‌ఖాన్ 2) రణ్‌వీర్‌సింగ్
3) మహేష్‌బాబు 4) అమీర్‌ఖాన్
12. తీవ్ర ఆర్థిక సంక్షభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఐఎంఎఫ్ ఎంత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది?
1) 2B$ 2) 4B$
3) 3B$ 4) 5B$
13. 2022 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఏది?
1) హాంకాంగ్ 2) న్యూయార్క్
3) టోక్యో 4) పారీస్
14. ఇటీవల 2023 సంవత్సరాన్ని పర్యాటక సంవత్సరంగా ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది?
1) WTO 2) UNO
3) SCO 4) BRICS
15. 2023 సంవత్సరానికి సంబంధించి మిసెస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు?
1) జ్యోతి అరోరా 2) ప్రియాంక చోప్రా
3) శ్వేతాదేవి 4) జుంపాలహరి
సమాధానాలు
1. 1 2. 1 3. 2 4. 1
5. 4 6. 2 7. 1 8. 3
9. 1 10. 1 11. 2 12. 3
13. 2 14. 3 15. 1
1. ఇస్రో శుక్రగ్రహ మిషన్‌ను ఏ సంవత్సరం నాటికి ప్రవేశపెట్టనుంది?
1) 2025 2) 2026
3) 2030 4) 2028
2. ధూమపానాన్ని మాన్పించే సిగిబడ్ అనే పరికరాన్ని ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు?
1) మద్రాస్ 2) ముంబై
3) ఢిల్లీ 4) కోల్‌కతా
3. ఇటీవల వార్తల్లో నిలిచిన సుందరరాయ్ ఏ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్?
1) అలయన్స్ 2) నలంద
3) బెనారస్ 4) కాకతీయ
4. దేశంలో ఓటరుకార్డు, ఆధార్ అనుసంధానానికి కేంద్రం ఎప్పటివరకు గడువును పొడిగించింది?
1) 2024 జనవరి 1
2) 2024 ఫిబ్రవరి 28
3) 2024 మార్చి 31
4) 2024 ఏప్రిల్ 30
5. 2023 హురూన్ అంతర్జాతీయ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబాని స్థానం ఎంత?
1) 8 2) 9 3) 7 4) 10
6. ఆసియా అపర కుబేరుల్లో రెండో స్థానంలో ఝెంగ్శాన్శాన్ నిలిచారు, ఆయన ఏ దేశానికి చెందినవారు?
1) చైనా 2) జపాన్
3) దక్షిణకొరియా 4) పిలిప్పీన్స్
7. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదాని ర్యాంకు ఎంత?
1) 23 2) 22
3) 21 4) 24
8. ప్రతి సంవత్సరం ఇండియా ఎంత విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది?
1) రూ.58,000 కోట్లు
2) రూ.55,000 కోట్లు
3) రూ.60,000 కోట్లు
4) రూ.50,000 కోట్లు
9. దేశంలో వ్యవసాయ కుటుంబాల నెలవారీ సగటు సంపాదన ఎంత?
1) రూ.10,218 2) రూ.10,300
3) రూ.10,415 4) రూ.10,500
10. దేశంలో సుమారు ఎన్నికోట్ల మంది ఓటీటీ వీక్షకులు ఉన్నారు?
1) 42 2) 43 3) 44 4) 45
11. ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 21 2) మార్చి 22
3) మార్చి 23 4) మార్చి 24
12. ఇటీవల AFINDEX అనే ట్రైనింగ్ విన్యాసాన్ని ఇండియా ఏ దేశంలో నిర్వహించింది?
1) ఆస్ట్రేలియా
2) ఆఫ్రికా(డౌట్
3) జపాన్ 4) ఫ్రాన్స్
13. దేశంలో ఏ ప్రదేశంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు?
1) కోల్‌కతా 2) ముంబై
3) చెన్నై 4) బెంగళూరు
14. ఆసియాలో అతిపెద్ద నాలుగు మీటర్ల లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ప్రవేశపెట్టారు?
1) ఉత్తరాఖండ్
2) గోవా
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
15. అర్నాబ్ బెనర్జీ ఇటీవల ఏ సంస్థకి ఎండీ, సీఈవోగా ఎన్నికయ్యారు?
1) CEAT
2) NASSCOM
3) ASSOCHAM
4) APPLE
సమాధానాలు
1. 4 2. 3 3. 1 4. 3
5. 2 6. 1 7. 1 8. 1
9. 1 10. 2 11. 2 12. 2
13. 1 14. 1 15. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?