ECONOMY | సామాజిక న్యాయం-సమానత్వం
తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1997-2002) Ninth Five Years Plan
- తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక కాలం – 1997-2002
- తొమ్మిదో ప్రణాళిక రూపకర్త మధు దండావతే
- 9వ ప్రణాళిక నమూనా/ వ్యూహం- ఎల్పీజీ నమూనా
- 9వ ప్రణాళిక ప్రాధాన్యం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం
- 9వ ప్రణాళిక అధ్యక్షులు 1) దేవేగౌడ, 2) వాజ్‌పేయి
- ఉపాధ్యక్షులు – మధుదండావతే
- 9వ ప్రణాళిక అంచనా వ్యయం రూ. 8,59,200 కోట్లు
- వాస్తవిక వ్యయం రూ. 9,41,047 కోట్లు
- 9వ ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు-రవాణా, సమాచారం-25.1 శాతం శక్తి – 23.3 శాతం, సాంఘిక సేవలు – 20.1 శాతం
9వ ప్రణాళిక ప్రత్యేకతలు
- 9వ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 6.5 శాతం (మొదట 7 శాతం), సాధించిన వృద్ధిరేటు 5.6 శాతం
(ముఖ్య సంఘటనలు- సంస్థలు-పథకాలు- కార్యక్రమాలు) - 1997-ఎస్జేఎస్ఆర్వై (స్వర్ణ జయంతి శహరీ రోజ్‌గార్ యోజన) ప్రారంభం
- 1997- TRAI (Telephone Regulatory Authority of India) ఏర్పాటు
- 1997- బాలిక సంవృద్ధి పథకం ప్రారంభం
- 1998లో KCC (Kison Credit Cards) (రైతులకు రుణాలు ఇవ్వడం కోసం) ప్రారంభించారు.
- 1999లో ఐఆర్డీఏ (Insurance Regul atory Development Authority) ఏర్పాటు చేశారు
- 1999లో ఎస్జీఎస్వై (స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన) ప్రారంభం
- 1999లో ఎస్జీఎస్వైని ప్రస్తుతం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌గా పిలుస్తారు.
- 1999-2000లో జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్ఏఐఎస్) అమలు
- 2000లో 2వ జాతీయ వ్యవసాయ విధానం ప్రకటించారు.
- 2000లో రెండవ జాతీయ జనాభా విధానం ప్రకటించారు.
- 2000లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రారంభం (పీఎంజీఎస్‌వై)
- 2000లో అంత్యోదయ అన్న యోజన ప్రారంభం
- 2000లో జనశ్రీ బీమా యోజన (జేబీవై) ప్రారంభించారు.
- 2000లో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రంగరాజన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
- 2001లో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రారంభం
- వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ప్రారంభం
- స్వీడన్ సహాయంతో ప్రాథమిక లోక్జంబిక్ కార్యక్రమం ప్రారంభం.
- SJSRY – Swarnjayanti Sahari Rozgar Yojna
- SJSY – Swarnjayanti Gram Swarozgar Yojana
- NAIS – National Agricultural Insurance Scheme
- PMGSY – Pradhan Mantri Gram Sadak Yojana
- AAY – Antyodaya Anna Yojana
- JBY – Janashree Bima Yojana
- SSA – Sarva Shiksha Abhiyan
- VAMBAY – Valmiki Ambedkar Awas Yojana
పదో పంచవర్ష ప్రణాళిక (2002-07) (Tenth Five Year Plan)
- పదో ప్రణాళిక కాలం 2002 -2007
- పదో ప్రణాళిక రూపకర్త కె.సి. పంత్ (కృష్ణ చంద్ర పంత్)
- పదో ప్రణాళిక నమూనా ఎల్పీజీ నమూనా
- పదో ప్రణాళిక ప్రాధాన్యం సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి
- 10వ ప్రణాళిక అధ్యక్షులు వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్
- ఉపాధ్యక్షులు కె.సి. పంత్
- పదోప్రణాళిక అంచనా వ్యయం రూ.15, 25, 639
- వాస్తవిక వ్యయం రూ.16.18 480 కోట్లు
- పదో ప్రణాళిక అధికవనరుల కేటాయింపు శక్తి 26.5శాతం, సాంఘిక సేవలు – 22.8 శాతం, రవాణా సమాచారం 21.3 శాతం
- పదో ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటు 8.0 శాతం, సాధించిన వృద్ధి రేటు 7.6 శాతం
10వ ప్రణాళిక ముఖ్య అంశాలు
- 10వ ప్రణాళిక సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ గుప్తా ఇండియన్ విజన్ 2020 రూపొందించారు.
- 2003 బాలికల విద్యకోసం ఎన్పీఈజీఈఎల్ ప్రారంభం
- 2003లో వ్యాట్ (VAT) హర్యానాలో అమలు చేశారు.
- 2003లో జనాభా స్థిరీకరణ నిధిని రూ. 100 కోట్లతో ప్రారంభించారు.
- 2004లో ఫిబ్రవరి 15న ‘పురా (PURA)’ ను ఏపీజే అబ్దుల్ కలాం రూపొందించి ప్రారంభించారు.
- 2004లో జాతీయ పనికి ఆహార కార్యక్రమం ప్రారంభం
- 2004లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటు
- 2004లో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు
- 2005లో భారత్ నిర్మాణ్ కార్యక్రమం ప్రారంభం
- 2005లో జననీ సురక్ష యోజన పథకం ప్రారంభం
- 2005లో ఎన్ఆర్హెచ్ఎం- నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభం
- 2005లో జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ కార్యక్రమం (JNNURM) ప్రారంభం.
- 2005-06లో 2005 సెప్టెంబర్ 7న NREGP Act చేశారు. 2006 అక్టోబర్ 2న ఎన్‌ఆర్‌ఈజీపీ అమలు చేశారు.
- 2006లో కామన్ సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
- 2006లో రాజీవ్ స్వగృహ పథకం ప్రారంభం (పట్టణ, మధ్యతరగతి ప్రజలకు గృహ నిర్మాణం కోసం)
- PURA – Provision of Urban Amenities to Rural Areas
- NPEGEL – National Programme for Education of Girls at Elementary Level
- VAT – Value-Added Tax
- NFFWP – National Food for Work Programme
- KGBV- Kasturba Gandhi Balika Vidyalaya
- NFC – National Farmers Commission
- JSY – JananiSurakshaYojana
- JNNURM – Jawaharlal Nehru National Urban Renewal Mission
- PSE-Population Stabilisation Fund
ప్రాక్టీస్ బిట్స్
1. 9వ ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) కేసీ పంత్ బి) మధు దండావతే
సి) మన్మోహన్ సింగ్ డి) పై అందరూ
2. తొమ్మిదో ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు దేనిపై జరిగింది?
ఎ) శక్తి బి) భారీ పరిశ్రమలు
సి) రవాణా సమాచారం
డి) సామాజిక సేవలు
3. 9వ ప్రణాళిక నమూనా ఏది?
ఎ) ఎల్పీజీ నమూనా
బి) రావు మన్మోహన్ నమూనా
సి) ఎ, బి డి) మధు దండావతే
4. రైతులకు రుణాలు ఇవ్వడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1995 బి) 1997
సి) 1999 డి) 1998
5. అంత్యోదయ అన్న యోజన ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 7 బి) 8 సి) 9 డి) 10
6. పదో ప్రణాళిక ప్రాధాన్యం?
ఎ) సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి
బి) సమ్మిళిత వృద్ధి
సి) స్వయం సంవృద్ధి డి) ఏదీకాదు
7. 10వ ప్రణాళికను రూపకల్పన చేసింది ఎవరు?
ఎ) మధు దండావతే బి) కేసీ పంత్
సి) పీవీ నర్సింహారావు డి) మహలనోబిస్
8. పదో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఎవరు?
ఎ) మధు దండావతే బి) కేసీ పంత్
సి) మన్మోహన్ సింగ్ డి) వాజ్‌పేయి
9. కేజీబీవీల ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 2002 బి) 2003
సి) 2004 డి) 2005
10. తొమ్మిదో ప్రణాళిక కాలం
ఎ) 1992-97 బి) 1997-02
సి) 1990-95 డి) 1998-03
11. 9వ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు
ఎ) 5.6 శాతం బి) 6.5 శాతం
సి) 7 శాతం డి) 8.1 శాతం
12. ట్రాయ్ ఏర్పాటైన సంవత్సరం ఏది?
ఎ) 1995 బి) 1996
సి) 1997 డి) 1998
13. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనను ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
ఎ) 7 బి) 8 సి) 9 డి) 10
14. జనశ్రీ బీమా యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1999 బి) 2000
సి) 2001 డి) 2002
15. పదో ప్రణాళికలో దేనికి అధిక వనరులు కేటాయించారు?
ఎ) భారీపరిశ్రమలు బి) శక్తి
సి) సామాజిక సేవలు డి) ఏదీకాదు
16. విజన్ 2020ని రూపొందించినది ఎవరు?
ఎ) కేసీ పంత్ బి) మధు దండావతే
సి) చంద్రబాబు డి) శ్యామ్‌ప్రసాద్ గుప్తా
17. భారత్ నిర్మాణ్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2003 బి) 2004
సి) 2005 డి) 2006
18. రాజీవ్ స్వగృహ పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 8 బి) 9 సి) 10 డి) 11
19. ‘పురా’ను రూపొందించినది ఎవరు?
ఎ) రామ్‌నాథ్ కోవింద్ బి) అబ్దుల్ కలాం
సి) మన్మోహన్సింగ్ డి) పై అందరూ
20. పదో ప్రణాళిక కాలం
ఎ) 1997-02 బి) 2002-07
సి) 2007-12 డి) 1992-97
21. ఎస్జీఎస్వై పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1999 బి) 200
సి) 2001 డి) 2002
22. 9వ ప్రణాళిక అధ్యక్షులు ఎవరు?
ఎ) దేవేగౌడ బి) వాజ్‌పేయి
సి) మన్మోహన్ సింగ్ డి) ఎ, బి
23. కింది పథకాల్లో ఏది రైతులకు రుణాలు ఇవ్వడానికి ఏర్పాటైంది?
ఎ) ఎస్జీఎస్వై బి) కేసీసీ
సి) పీఎంజీవై డి) జేఆర్‌వై
సమాధానాలు
1-బి 2-సి 3-సి 4-డి
5-సి 6-ఎ 7-బి 8- బి
9-సి 10. బి 11-ఎ 12-సి
13-సి 14-బి 15-బి 16-డి
17-సి 18-సి 19-బి 20-బి
21-ఎ 22-డి 23-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు