Current Affairs | 2023 ఐఎస్ఎల్ ట్రోఫీ విజేత ఎవరు?
కరెంట్ అఫైర్స్
1. ఇటీవల భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఎన్ని కోట్ల రూపాయలతో డీజిల్ పైపులైన్ ప్రారంభమైంది?
1) 377 2) 350
3) 280 4) 400
2. అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) ఢిల్లీ
3) వారణాసి 4) కోల్‌కతా
3. ఇటీవల ‘అన్నపూర్తి ధాన్యం’ ఏటీఎంలను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) కేరళ
3) తమిళనాడు 4) కర్ణాటక
4. ‘A LIFE IN CIVIL SERVICE’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) కుమారస్వామి రెడ్డి
2) డి.సుబ్బారావు
3) ఉర్జిత్ పటేల్ 4) ఆర్.ఎన్.రవి
5. దేశంలో మొదటిసారి బైక్, ట్యాక్సీలను అనుమతించిన రాష్ట్రం?
1) తమిళనాడు 2) గోవా
3) ఉత్తరప్రదేశ్ 4) పంజాబ్
6. ఇండియాలో ఏ సంవత్సరం నాటికి పట్టణ జనాభా 63 కోట్లకు చేరనుంది?
1) 2030 2) 2035
3) 2040 4) 2050
7. 2023 ఐఎస్ఎల్ ట్రోఫీ విజేత ఎవరు?
1) బెంగళూరు 2) ముంబై
3) పశ్చిమ బెంగాల్
4) జైపూర్ పాంతర్స్
8. 2023 ఇరానీ ట్రోఫీ విజేత ఎవరు?
1) మధ్యప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) రెస్ట్ ఆఫ్ ఇండియా
4) పశ్చిమ బెంగాల్
9. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 17 2) మార్చి 18
3) మార్చి 19 4) మార్చి 20
10. గ్లోబల్ రీసైక్లింగ్ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 18 2) మార్చి 19
3) మార్చి 20 4) మార్చి 17
11. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకారం (61.8%)తో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ర్టాన్ని ప్రకటించింది?
1) బీహార్ 2) ఉత్తరప్రదేశ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) రాజస్థాన్
12. 2022 సరస్వతి సమ్మాన్ అవార్డు విజేతగా శివశంకరి (కె.కె. బిర్లా ఫౌండేషన్) రాసిన ఏ నవలకు అవార్డు లభించింది?
1) విశ్వంభర 2) రఘువంశం
3) సూర్యవంశం 4) హర్న్‌బిల్
13. ‘The Man Behind the Uniform’ పుస్తక రచయిత ఎవరు?
1) రచ్న బిస్త్ రావత్
2) అనీల్ చౌహాన్
3) పంకజ్ కుమార్ సింగ్
4) S.L THAOSEN
14. ‘ Snakes in the Ganga’ పుస్తక రచయిత ఎవరు?
1) రాజీవ్ మల్హోత్ర
2) విజయ్ విశ్వనాథన్
3) ఆర్.కె.గుప్తా 4) 1, 2
15. Joane.Donoghue ప్రస్తుతం ఏ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు?
1) FAO 2) ICC
3) ILO 4) ADB
జవాబులు
1. 1 2. 2 3. 1 4. 1
5. 2 6. 1 7. 2 8. 3
9. 2 10. 1 11. 1 12. 3
13. 1 14. 4 15. 2
1. IQ ఎయిర్ సంస్థ తాజా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 8 2) 7 3) 9 4) 10
2. ప్రతి సంవత్సరం దక్షిణాసియా దేశాల్లో వాయు కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోతున్నారు?
1) 15 లక్షలు 2) 20 లక్షలు
3) 25 లక్షలు 4) 30 లక్షలు
3. సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలిచిన దేశం?
1) చైనా 2) పాకిస్థాన్
3) భారత్ 4) ఉక్రెయిన్
4. ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆయుధ దిగుమతి దారుగా నిలిచిన దేశం?
1) చైనా 2) పాకిస్థాన్
3) నేపాల్ 4) రష్యా
5. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు ఎవరు?
1) అమెరికా 2) రష్యా
3) చైనా 4) ఫ్రాన్స్
6. మొదటిసారి స్థానికంగా పండించిన ‘బర్డ్స్ చిల్లీ’ని అమెరికాకు ఎగుమతి చేసిన రాష్ట్రం ఏది?
1) కేరళ 2) తెలంగాణ
3) మిజోరం 4) నాగాలాండ్
7. భారతదేశపు మొదటి Behavioural Lab ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
1) రాజస్థాన్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) కేరళ
8. SCO యూత్ కౌన్సిల్ 16వ సమావేశం ఏ దేశ అధ్యక్షతన జరిగింది?
1) చైనా 2) రష్యా
3) భారత్ 4) పాకిస్థాన్
9. జీ20 దేశాల రెండో విద్యా కార్యవర్గ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) అమృత్సర్ 2) చెన్నై
3) కొచ్చి 4) వారణాసి
10. కింది ఏ సంస్థకు ఎండీలుగా ఎం.జగన్నాథ్, తబ్లేష్ పాండేను ప్రభుత్వం నియమించింది?
1) BSNL 2) LIC
3) NHB 4) IRDAI
11. ఇటీవల ఆర్బీఐ ఎన్ని దేశాల్లోని విదేశీ బ్యాంకులకు రూపాయల్లో అంతర్జాతీయ వాణిజ్యాన్ని చేయడానికి అనుమతి ఇచ్చింది?
1) 18 2) 20 3) 30 4) 15
12. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి?
1) పర్యావరణ వ్యవస్థ బలోపేతం
2) ఆర్థిక సంస్కరణలు
3) పర్యాటక అభివృద్ధి
4) క్రీడారంగ అభివృద్ధి
13. భారత సైన్యం, ఏ దేశ సైన్యం మధ్య బోల్డ్ కురుక్షేత్ర 13వ ఎడిషన్ వ్యాయామం జరిగింది?
1) థాయిలాండ్ 2) సింగపూర్
3) అమెరికా 4) శ్రీలంక
14. కింది ఏ సంస్థ విద్యార్థుల కోసం లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ సిరీస్‌ను ప్రారంభించింది?
1) BIS 2) LIC
3) SBI 4) GAIL
15. IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2023కు ఆతిథ్య దేశం ఏది?
1) భారత్ 2) సింగపూర్
3) రష్యా 4) శ్రీలంక
16. భారత్ ఇప్పటివరకు ఎన్ని దేశాలతో డిజిటల్ చెల్లింపుల వ్యవహారాలపై ఒప్పందం చేసుకుంది?
1) 12 2) 11 3) 13 4) 14
జవాబులు
1. 1 2. 2 3. 3 4. 2
5. 1 6. 3 7. 1 8. 3
9. 1 10. 2 11. 1 12. 1
13. 2 14. 1 15. 1 16. 3
1. హనీవెల్ ఇంటర్నేషనల్ కొత్త సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) విమల్కపూర్ 2) అజయ్ మాథుర్
3) రవిచికార 4) ఎం.అగర్వాల్
2. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భారత్, ప్రపంచ బ్యాంకు ఎన్ని రాష్ర్టాల్లో ఒప్పందం చేసుకున్నాయి?
1) 4 2) 8 3) 6 4) 5
3. కె.కె. బిర్లా ఫౌండేషన్ సరస్వతి సమ్మాన్ 2022 పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది?
1) ఉషాకిరణ్ 2) శివశంకరి
3) విదేశీభాగీ 4) ఉదయ్‌భాను
4. భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) దిస్తాన్ 2) ఎరిక్ గార్సెట్టి
3) ఐ.వివేక్ 4) స్టెయిన్ టార్క్
5. PFRDA నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) దీపక్ మహంతి 2) కల్యాణ్ సింగ్
3) విజయ్ భాస్కరన్
4) ఆనంద్ భూపతి
6. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను అన్వేషించడానికి ఆర్బీఐ ఏ దేశ సెంట్రల్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది?
1) సింగపూర్ 2) రష్యా
3) అమెరికా 4) యూఏఈ
7. 2023 సంవత్సరానికి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ బిరుదు ఎవరికి ప్రదానం చేశారు?
1) శక్తికాంత దాస్ 2) విస్తాన్ బౌద్
3) రిస్తంక్ జోష్ 4) సి.వి. రాధాకృష్ణ
8. ‘సీ డ్రాగన్ 23’ మూడో ఎడిషన్‌లో పాల్గొన్న భారత నిఘా విమానం ఏది?
1) P8I 2) ధృవ్ 3) R20 4) అగ్ని
9. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అగ్రి యూనిఫెస్ట్ని ఎక్కడ ప్రారంభించారు?
1) చెన్నై 2) బెంగళూరు
3) హైదరాబాద్ 4) కోల్‌కతా
10. ఇటీవల మెక్‌మోహన్ రేఖను ఏ దేశం అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించింది?
1) రష్యా 2) చైనా
3) అమెరికా 4) బ్రిటన్
11. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ బిల్లు-2023ని ఏ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టింది?
1) హోం 2) రక్షణ
3) విద్యా 4) విదేశీ
12. భారత్‌తో కలిసి ఏ దేశం 2023, మార్చి 15న 75 సంవత్సరాల సంబంధాలకు గుర్తుగా రెండు దేశాల సంయుక్త స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది?
1) జర్మనీ 2) ఫ్రాన్స్
3) లక్సెంబర్గ్ 4) రష్యా
13. దక్షిణాసియాలోనే బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్ 2023గా కిందివాటిలో ఏది నిలిచింది?
1) రాజీవ్‌గాంధీ 2) కెంపెగౌడ
3) చెన్నై 4) ఢిల్లీ
జవాబులు
1. 1 2. 1 3. 2 4. 2
5. 1 6. 4 7. 1 8. 1
9. 2 10. 3 11. 2 12. 3
13. 1
1. ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది?
1) UNO 2) NATO
3) ICC 4) IAEA
2. 2023 మార్చి 20 నుంచి 22 వరకు చైనా అధ్యక్షుడు జి జీన్‌పింగ్ ఏ దేశంలో పర్యటించనున్నారు?
1) అమెరికా 2) రష్యా
3) జపాన్ 4) యూకే
3. ప్రస్తుతం సంజీవ్ బజాజ్ ఏ సంస్థకు vఅధ్యక్షుడిగా ఉన్నారు?
1) OPEC 2) APEC
3) CII 4) FICCI
4. CII దక్షిణ ప్రాంత చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) నందిని 2) కమల్‌బాలి
3) సుచిత్ర ఎల్ల 4) దామోదర్
5. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఏ ప్రాంతంలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు?
1) జోషీమఠ్ 2) గఢ్వాల్
3) రిషికేశ్ 4) హరిద్వార్
6. ప్రపంచంలో ఏ దేశాల్లో వృత్తి విద్యా కోర్సులు అధికంగా నేర్చుకుంటున్నారు?
1) దక్షిణకొరియా 2) జర్మనీ
3) యూఎస్ఏ 4) 1, 2
7. ప్రపంచంలో మూడో అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగిన దేశం ఏది?
1) ఇండియా 2) కెనడా
3) యూకే 4) అమెరికా
8. భారత్ వైద్య సేవలను మెరుగుపరచడానికి ఇటీవల ప్రపంచబ్యాంకు ఎంత రుణం మంజూరు చేసింది?
1) రూ.8200 కోట్లు
2) రూ. 8000 కోట్లు
3) రూ.9000 కోట్లు
4) రూ.9500 కోట్లు
9. దేశంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకున్న వారి సంఖ్య ఎంత?
1) 18 కోట్లు 2) 19 కోట్లు
3) 20 కోట్లు 4) 17 కోట్లు
10. ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి AGRI UNIFESTను ఎక్కడ ప్రారంభించారు?
1) బెంగళూరు 2) ముంబై
3) వారణాసి 4) చెన్నై
11. భారతీయ రైల్వే ఏ సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారాల రహితంగా మారనుంది?
1) 2025 2) 2027
3) 2030 4) 2035
12. ఇటీవల RUPAY క్రెడిట్ కార్డుని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది?
1) SBI 2) PNB
3) కెనరా 4) BOB
13. SKY TRAX (U.K) నివేదిక ప్రకారం దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది?
1) ఛత్రపతి శివాజీ 2) బీజింగ్
3) కింగ్ఫాద్ 4) ఇందిరాగాంధీ
14. ఇటీవల ఆర్బీఐ ఏ దేశ సెంట్రల్ బ్యాంకుతో ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ అనే అంశాలపై ఒప్పందం చేసుకుంది?
1) అమెరికా 2) యూకే
3) యూఏఈ 4) బ్రెజిల్
15. UN Least Developed Countries సమ్మిట్ ఎక్కడ జరిగింది?
1) ఖతార్ 2) అమెరికా
3) జపాన్ 4) జర్మనీ
16. భారత్ జనాభా ఏ సంవత్సరం నాటికి 170 కోట్లు కానుంది?
1) 2050 2) 2064
3) 2055 4) 2070
జవాబులు
1. 3 2. 2 3. 3 4. 2
5. 2 6. 4 7. 1 8. 1
9. 2 10. 1 11. 3 12. 3
13. 4 14. 3 15. 1 16. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?